Mahavir Phogat  

(Search results - 1)
  • Vinesh phogat babita phogat gold medal Asian games 2018

    SPORTS12, Aug 2019, 2:18 PM IST

    బీజేపీలో చేరిన రెజ్లర్ బబిత ఫోగట్

    జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసి బీజేపీ ప్రభుత్వం చాలా మంచి పని చేసిందన్నారు. మనోహర్ లాల్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం కూడా చాలా పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. బీజేపీ చేస్తున్న కార్యక్రమాల పట్ల తాము ఆకర్షితులం అయ్యామని... అందుకే తాను , బబిత బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.