Maharshi  

(Search results - 263)
 • <p>bigg boss 4 telugu contestants divi vaidya life story</p>
  Video Icon

  Entertainment News17, Sep 2020, 7:04 PM

  మహేష్ ను ఫ్లర్ట్ చేసింది.. ఇప్పుడు బిగ్ బాస్ ను షేక్ చేస్తుంది..

  బిగ్ బాస్ సీజన్ 4 స్టార్టింగ్ ఎపిసోడ్ లో దివి కనిపించగానే ఈమె ఎవరు? అని అందర్లోనూ ఓ క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. 

 • <h1 id="page-title">Vamshi Paidipally</h1>

  Entertainment11, Jul 2020, 10:08 AM

  హ్యాపీ న్యూస్: వంశీ పైడిపల్లికి మెగా హీరో ఓకే

  డైరక్టర్ వంశీ పైడిపల్లి మొత్తానికి ఓ స్టార్ హీరోని తన స్టోరీ లైన్ తో ఒప్పించాడు. మొదట మహేష్ తో అనుకున్నా అది పట్టాలు ఎక్కలేదు. సరిలేరు నీకెవ్వరు తర్వాత వెంటనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ..మహేష్ స్క్రిప్టు నచ్చలేదని వద్దన్నాడు. దాంతో ఆ స్క్రిప్టు ని మిగతా స్టార్స్ కి వినిపించాడు. ఎన్టీఆర్ తో చేస్తాడని ఓ టైమ్ లో వినిపించింది. అయితే అదీ ముందుకు వెళ్ళలేదు. దాంతో ఆ కథని ప్రక్కన పెట్టి వేరే కథని వండినట్లు సమాచారం. ఆ కథతో రామ్ చరణ్ ని ఒప్పించారని తెలుస్తోంది.

 • undefined

  Entertainment9, May 2020, 2:41 PM

  మే 9.. తెలుగు వెండితెరకు మ్యాజికల్ డేట్

  సినీ రంగంలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఒక టైటిల్‌, ఓ కాంబినేషన్, ఓ రిలీజ్‌ డేట్‌ వర్క్ అవుట్ అయితే చాలు మిగతా అంతా అదే కాంబినేషన్స్ అదే డేట్స్ ఫాలో అవుతారు. అలాంటి క్రేజీ సెంటిమెంటే మే 9. ఈ డేట్‌ న రిలీజ్‌ అయిన టాలీవుడ్‌ సినిమాలు చరిత్ర సృష్టించాయి.

 • Mahesh babu

  Entertainment11, Mar 2020, 2:13 PM

  షాకింగ్: స్క్రిప్టు కాదట..వేరే విషయంలోనే మహేష్ కి తేడా కొట్టింది

  మాఫియా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ మాఫియా డాన్ గా కనిపిస్తారని ఓ ప్రచారం కూడా జరిగింది. అయితే ఊహించని విధంగా మహేష్ ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారట. 

 • mahesh babu

  News3, Mar 2020, 12:01 PM

  మహేష్ కోసం చైతుని హోల్డ్ లో పెట్టిన స్టార్ డైరెక్టర్

  స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి వెళ్లిన డైరెక్టర్ పరశురామ్ మరొక సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఫైనల్ గా నాగచైతన్య తో ఒక స్క్రిప్ట్ ను పట్టాలెక్కించిన పరశురామ్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

 • వంశీ పైడిపల్లి: ఊపిరి సినిమాతో సక్సెస్ కొట్టిన ఈ దర్శకుడు మహేష్ 25వ సినిమా మహర్షికి 8కోట్ల వరకు వేతనాన్ని అందుకుంటున్నట్లు టాక్.

  News22, Feb 2020, 1:56 PM

  వంశీని పక్కన పెట్టిన మహేష్.. కారణమేమిటంటే..?

  ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. నిజానికి మహేష్ తన నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లితో చేయాల్సివుంది. 'మహర్షి' సినిమా సమయంలోనే వంశీతో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు. 

 • మహర్షి - రూ. 175 కోట్లు

  News18, Feb 2020, 1:33 PM

  యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పై మహేష్ కన్ను?

  వంశీ పైడిపల్లి మరోసారి మహేష్ తో వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమ్మర్ లో స్టార్ట్ కానుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ ఈ ప్రాజెక్ట్ లో చాలా కొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబందించిన ప్రతి విషయం హాట్ టాపిక్ గా మారింది,

 • naresh

  News20, Jan 2020, 9:01 AM

  అల్లరి నరేష్ షాకింగ్ లుక్.. హిట్టుకోసం తిరగబడ్డాడు!

  హిట్టుకోసం ఎదురుచూస్తున్న కుర్రహీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో అల్లరి నరేష్ ముందున్నాడనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఎలాంటి సినిమాలు చేస్తున్నా వర్కౌట్ కావడం లేదు. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హిట్టందుకున్న నరేష్ ఇప్పుడు సినిమా రిలీజ్ చేయడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. 

 • mahesh babu

  Entertainment18, Jan 2020, 8:45 PM

  మహేష్ బాబు లేటెస్ట్ ఫొటోస్.. సరిలేరు నీకెవ్వరు

  టాలీవుడ్ స్మార్ట్ హీరో అంటే ఎవరంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తాడు. 

 • allari naresh

  News18, Jan 2020, 8:23 PM

  రూటు మార్చిన అల్లరోడు.. కామెడీ వద్దట!

  అల్లరి నరేష్ సినిమా వస్తోంది అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమ కోసం ఎంతో ఎదురుచూసేవారు. అయితే ఇదంతా ఐదేళ్ల క్రితం వరకే నడిచింది. ఒకప్పుడు గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇప్పుడు మాత్రం సినిమాలు రిలీజ్ చేయడం తగ్గించేశాడు.

 • pooja

  gossips8, Jan 2020, 3:35 PM

  పూజా హెగ్డేపై మండిపడుతున్న నమ్రత.. డబ్బే కారణమా..?

  అయితే అందుతున్న సమాచారం మేరకు పూజ హెగ్డేకు, నమ్రతకు మధ్యన రెమ్యునేషన్ విషయంలో భేధాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్,బాలీవుడ్ లలో ఫుల్ డిమాండ్ తో ఉన్న పూజతో నమ్రతకు మంచి రిలేషన్ ఉంది. 

 • ramana

  Astrology30, Dec 2019, 2:40 PM

  రమణ మహర్షి జయంతి

  ఆధ్యాత్మికవేత్త శ్రీ రమణ మహర్షి జననం 30 డిసెంబరు 1879 – నిర్యాణము 14 ఏప్రిల్ 1950. తలిదండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్ ఇతను ఒక భారతీయ ఋషి. 

 • బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు.

  News23, Dec 2019, 9:25 PM

  హీరోగా దిల్ రాజు వారసుడు.. టైటిల్ ఫిక్స్

  నిర్మాత దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు. టాలెంట్ ఉన్న దర్శకులను వెతికి పట్టుకొని మంచి కథలను జడ్జ్ చేయగల రాజు అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఇష్టమే. 

 • మహర్షి -  బడ్జెట్  90కోట్లు - గ్రాస్ 184కోట్లు-షేర్స్  108కోట్లు

  News22, Dec 2019, 7:33 AM

  2019: ఆ మార్కెట్ లో 'మహర్షి' పెద్ద ప్లాఫ్...'ఎఫ్ 2' బ్లాక్ బస్టర్

  తెలుగు పరిశ్రమ లాభ, నష్టాలు బేరేజు వేసుకుంటోంది. సినిమా రంగానికి ఆదాయ మార్గంగా ఉంటూ వస్తోన్న శాటిలైట్ మార్కెట్ లో ఏ సినిమాలు సక్సెస్ అయ్యాయి...ఏవి డిజాస్టర్ అయ్యాయి  కూడా పరిశీలిస్తోంది. థియోటర్ బిజినెస్ ప్రకారం చూస్తే ఈ సంవత్సరంలో భారీ ఫ్లాఫ్ లు, లో బడ్జెట్  హిట్ లు వచ్చి ఆశ్చర్యపరిచాయి.

 • tollywood

  News16, Dec 2019, 11:56 AM

  2019లో 100కోట్ల సినిమాలు.. నెగిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలైంది!

  ఈ ఏడాదిలో దక్షిణాది భాషల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఈ నాలుగు భాషల్లో వంద కోట్లు కలెక్షన్స్ అంటే ఒకప్పుడు చాలా పెద్ద విషయం.