Asianet News TeluguAsianet News Telugu
18 results for "

Maharashtra Police

"
2 Maoists killed in Encounter in Maharashtra lns2 Maoists killed in Encounter in Maharashtra lns

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్: ఇద్దరు మావోల మృతి, పలువురికి గాయాలు?

గడ్చిరోలి జిల్లాలో ఇవాళ ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సమయంలో  ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్టుగా సమాచారం. 
 

NATIONAL Apr 28, 2021, 9:51 AM IST

Maharashtra Girls stripped, forced to dance by cops at hostel in Jalgaon; probe orderedMaharashtra Girls stripped, forced to dance by cops at hostel in Jalgaon; probe ordered

బాలికలతో నగ్న నృత్యాలు.. పోలీసుల కీచక పర్వం...

బాలికలను బెదిరించి... బలవంతంగా దుస్తులు విప్పించి.. అసభ్య నృత్యాలను చేయించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.

NATIONAL Mar 4, 2021, 7:52 AM IST

Pune Woman arrested for robbing 16 men she met through online dating app in past year lnsPune Woman arrested for robbing 16 men she met through online dating app in past year lns

డేటింగ్ యాప్‌తో వల: మత్తిచ్చి చోరీ, చివరికిలా..

ఓ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలో నిందితురాలు పనిచేసేది. లాక్ డౌన్ కారణంగా ఆమె ఉద్యోగాన్ని కోల్పోయింది. దీంతో ఆమె ఇంటికే పరిమితమైంది.
 

NATIONAL Feb 5, 2021, 3:31 PM IST

Man Dies After Kite String Slits His Throat In Maharashtra : Police - bsbMan Dies After Kite String Slits His Throat In Maharashtra : Police - bsb

మాంజాతో గొంతు తెగి యువకుడి మృతి.. బైక్ మీద వెడుతుంటూ చుట్టుకుని..

గాలిపటాలు ఎగురవేసే మాంజాతో గొంతు తెగి ఓ యువకుడు మరణించిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పండగ వేళ కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

NATIONAL Jan 13, 2021, 4:11 PM IST

Bombay HC reserves its order on interim bail plea of Republic TV Editor-in-Chief Arnab Goswami kspBombay HC reserves its order on interim bail plea of Republic TV Editor-in-Chief Arnab Goswami ksp

అర్నాబ్ గోస్వామి కేసు: బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి బెయిల్ పిటిషన్‌పై శనివారం బొంబాయి హైకోర్టులో విచారణ జరిగింది. 6 గంటలు విచారణ తరువాత, బెయిల్ నిర్ణయాన్ని న్యాయస్థానం రిజర్వు చేసింది. 

NATIONAL Nov 7, 2020, 9:16 PM IST

Maharashtra building collapse: NDRF rescue five-year-old boy; 18 others still missingMaharashtra building collapse: NDRF rescue five-year-old boy; 18 others still missing

మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం: సురక్షితంగా బయటపడ్డ ఐదేళ్ల బాలుడు


రాయ్ ఘడ్ జిల్లాలోనని మన్నాడులోని ఐదంతస్తుల భవనం నుండి 9 మందిని సోమవారం నాడు సాయంత్రం రక్షించారు.18 మంది ఇంకా ఆచూకీ లభ్యం కాలేదని అధికారులు ప్రకటించారు. 

NATIONAL Aug 25, 2020, 5:27 PM IST

Bombay High Court quashes case against foreign attendeesBombay High Court quashes case against foreign attendees

తబ్లిగీ జమాత్: విదేశీయులను బలి పశువుల్ని చేశారు.. ప్రభుత్వంపై బాంబే హైకోర్టు ఆగ్రహం

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కాజ్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన 29 మంది విదేశీయులపై నమోదైన కేసులను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కొట్టివేసింది

NATIONAL Aug 22, 2020, 10:15 PM IST

unknown persons killed suraj in maharashtraunknown persons killed suraj in maharashtra

వ్యాపారిని హత్య చేసిన దుండగులు: అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫోన్

శనివారం నాడు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రధాన రహదారిపై కారులో బామినీ వైపు వెళ్తున్న సూరజ్  ఓ హోటల్ వద్ద ఆగాడు. ఇంతలో వెనుక నుండి బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు డ్రైవర్ సీట్లో ఉన్న సూరజ్ ను కారు గ్లాసు తీయమని కోరారు.

NATIONAL Aug 9, 2020, 10:18 AM IST

Maharashtra Polices Covid19 tally mounts to 9566 death toll at 103Maharashtra Polices Covid19 tally mounts to 9566 death toll at 103

మహారాష్ట్రలో కరోనా విజృంభణ: 9566 మంది పోలీసులకు కోవిడ్, 103 మంది మృతి

కరోనా సోకిన పోలీసుల్లో 7534 మంది కోలుకొన్నారు.1929 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో ఇప్పటిదాకా 4 లక్షల 31వేలకు పైగా కేసులు నమోదు కాగా.. 15,316 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 

NATIONAL Aug 2, 2020, 6:16 PM IST

1993 mumbai serial bomb blast convict yusuf memon dead1993 mumbai serial bomb blast convict yusuf memon dead

1993 ముంబై పేలుళ్ల కేసు నిందితుడు యూసుఫ్ మెమెన్ మృతి

1993లో ముంబై నగరాన్ని వణికించిన వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యూసుఫ్ మెమెన్ మరణించాడు. శుక్రవారం గుండెపోటు కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు నాసిక్ జైలు అధికారులు తెలిపారు. 

NATIONAL Jun 26, 2020, 5:34 PM IST

Coronaviruss invasion of Maharashtra Police continues, 88 new cases take tally past 4,000 casesCoronaviruss invasion of Maharashtra Police continues, 88 new cases take tally past 4,000 cases

మహరాష్ట్రపై కరోనా పంజా: ఒక్కరోజే 88 మంది పోలీసులకు కోవిడ్, ఒక్కరు మృతి

రాష్ట్రంలో ప్రస్తుతం 1001 మంది పోలీసులు కరోనాతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 118 మంది పోలీసు అధికారులు ఉన్నారు. 883 మంది పోలీసు సిబ్బంది ఉన్నట్టుగా పోలీసు శాఖ ప్రకటించింది.

NATIONAL Jun 21, 2020, 4:38 PM IST

Maharashtra Police warns of legal action for circulating photos of Sushant Singh Rajput's body, asks people to delete pictures already sharedMaharashtra Police warns of legal action for circulating photos of Sushant Singh Rajput's body, asks people to delete pictures already shared

సుశాంత్ ఆ ఫోటోలు డిలీట్ చేయండి, లేకుంటే.. పోలీసుల వార్నింగ్

కొంత మంది అభిమానులు సైతం ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ అభిమానిని అలాంటి స్థితిలో తాము చూడలేమని.. ఆ ఫోటోలను షేర్ చేయవద్దని కోరుతున్నారు. నటుడు సోనూసూద్ సైతం నెటిజన్లకు ట్విట్టర్ లో ఇదే విషయాన్ని తెలియజేశారు. 

Entertainment News Jun 15, 2020, 8:24 AM IST

Spike in coronavirus cases in Maharashtra Police: 221 cases in 24 hours take count past 1,000Spike in coronavirus cases in Maharashtra Police: 221 cases in 24 hours take count past 1,000

మహారాష్ట్రలో వెయ్యి మంది పోలీసులకు కరోనా

మహారాష్ట్రలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 1007కు చేరింది. గత 24 గంటల్లో 221 మందికి కరోనా సోకింది. మొత్తం 106 మంది పోలీసు అధికారులకు, 901  మంది పోలీసులకు కరోనా సోకింది. 
 

NATIONAL May 11, 2020, 12:37 PM IST

Violators of coronavirus lockdown made to do sit-ups by Police in PuneViolators of coronavirus lockdown made to do sit-ups by Police in Pune

లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: రోడ్లపైనే గుంజీలు తీయించిన పోలీసులు


కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను దేశ వ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ అమల్లో ఉన్నా కూడ  ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ పలువురు రోడ్లపైకి వస్తున్నారు.

NATIONAL Apr 21, 2020, 1:19 PM IST

185 mobile phones worth Rs 2.31 lakhs stolen from Maharashtra police station185 mobile phones worth Rs 2.31 lakhs stolen from Maharashtra police station

పోలీస్ స్టేషన్ కే కన్నం... 185 స్మార్ట్ ఫోన్లు స్వాహా..

మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లాలో ని బైసింగపూర్ పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారు. పోలీస్ స్టేషన్ కి చాలా తెలివిగా కన్నం వేసి.. రూ.లక్షల విలువచేసే సెల్ ఫోన్ లు ఎత్తుకెళ్లారు. స్టేషన్ లోని స్టోర్ రూమ్ లో ఉంచిన దాదాపు 185 మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయని అక్కడి పోలీసులు తెలిపారు

NATIONAL Jan 14, 2020, 1:04 PM IST