Maharashtra Government  

(Search results - 21)
 • undefined

  NATIONAL17, Mar 2020, 2:56 PM IST

  కరోనా దెబ్బ: చేతిపై టాటాల్లా స్టాంపులు, వీరు కనిపిస్తే....

  ఈ కరోనా వైరస్ ధాటికి ఎయిర్ పోర్టుల్లో కరోనా లక్షణాలను స్క్రీన్ చేస్తున్నారు. ఒకవేళ కరోనా తీవ్రంగా ఉన్న దేశాల నుంచి గనుక ఎవరైనా వస్తే వారికి కరోనా లక్షణాలు లేకున్నప్పటికీ.... వారిని ఇంట్లోనే ఒక 14 రోజులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

 • sharadh pawar in press confer

  NATIONAL5, Jan 2020, 12:38 PM IST

  ముగిసిన 'మహా' పంపకం: మళ్ళీ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ శరద్ పవారే...!

  ఎట్టకేలకు నేటి ఆదివారం ఉదయం గవర్నర్ ఆ మంత్రివర్గాన్ని ఆమోదిస్తూ సంతకం చేయడంతో ఆయా శాఖలకు మంత్రులు వచ్చారు. ఈ ఉద్ధవ్ సర్కార్‌లో కీలక పదవులు సాధించుకోవడంలో మరోసారి హిట్ అయింది ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవారే! 

 • undefined

  NATIONAL30, Nov 2019, 2:56 PM IST

  మహారాష్ట్ర బలపరీక్ష: కొత్త ప్రొటెం స్పీకర్ నియామకం, ఫడ్నవీస్ విమర్శలు

  గవర్నర్ ఆదేశాల మేరకు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతోంది. అధికార విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య సభలో చర్చ ప్రారంభమైంది. అయితే ప్రభుత్వంపై బీజేపీ శాసనసభాపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు కురిపించారు

 • modi

  NATIONAL28, Nov 2019, 9:18 PM IST

  కంగ్రాట్స్ ఉద్ధవ్‌జీ: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రికి మోడీ అభినందనలు

  మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. మరాఠా ప్రజల భవిష్యత్తుకు ఉద్ధవ్ శ్రద్ధతో పనిచేస్తారని విశ్వసిస్తున్నట్లు మోడీ ట్వీట్ చేశారు.

 • undefined

  NATIONAL28, Nov 2019, 6:44 PM IST

  మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ థాక్రే

  మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించారు.

 • Uddhav Thackeray will take oath on CM today at Shivaji Park in Mumbai

  NATIONAL28, Nov 2019, 4:50 PM IST

  కొద్దిసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం: ఆ బాధ్యతలకు ఉద్ధవ్ గుడ్‌భై

  మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే మరికొద్ది క్షణాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక పదవి నుంచి తప్పుకున్నారు. 

 • undefined

  NATIONAL26, Nov 2019, 3:43 PM IST

  సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా: ఫడ్నవీస్

  ముంబై: సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం నాడు  మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు.
   

 • When Ajit asked NCP MLAs to call, will you come with us or with uncle, after this BJP government in Maharashtra

  NATIONAL26, Nov 2019, 3:23 PM IST

  Maharashtra update:అజిత్ పవార్ రాజీనామా: చక్రం తిప్పిన శరద్ పవార్ భార్య

  మహారాష్ట్ర  డిప్యూటీ సీఎం పదవికి  అజిత్ పవార్ మంగళవారం నాడు రాజీనామా చేశారు.  అజిత్ పవార్  డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడం వెనుక ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్  సతీమణి ప్రతిభా పవార్ చక్రం తిప్పారు.

 • undefined

  NATIONAL25, Nov 2019, 11:56 AM IST

  మహారాష్ట్ర సంక్షోభం: వాదనలు పూర్తి తీర్పు రేపు ఉదయానికి వాయిదా

  మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. సుప్రీమ్ వాదనలు పూర్తిగా విన్న తరువాత తీర్పును రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30కు తీర్పును వెలువరించనున్నట్టు తెలిపింది. 

 • devi gowda and sharad pawar again

  NATIONAL23, Nov 2019, 6:21 PM IST

  కర్ణాటక గౌడలకు మహారాష్ట్ర పవార్ లకు చాలా దగ్గరి పోలిక

  ముంబైలో శుక్రవారం-శనివారం రాత్రి జరిగిన సంఘటనలకు మరియు 13 సంవత్సరాల క్రితం బెంగళూరులో జరిగిన వాటికి మధ్య చాలా సారూప్యత కనబడుతుంది. మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. దేవేగౌడ కుమారుడు, హెచ్.డి. కుమారస్వామి, కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని దించాలని, బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని, జనతాదళ్ (సెక్యులర్) ను నిట్ట నిలువునా చీల్చారు.  

 • रामदास अठावले

  NATIONAL23, Nov 2019, 1:11 PM IST

  శివసేనకు బిజెపి గుణపాఠం చెప్పింది: కేంద్ర మంత్రి అథవాలే

  శివసేనకు బిజెపి మంచి గుణపాఠం చెప్పిందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని తాను ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.

 • undefined

  NATIONAL23, Nov 2019, 11:29 AM IST

  పవార్ జి... మీరు గొప్పవారయ్యా: కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి

  మహారాష్ట్ర పరిణామాలను తొలుత ఫేక్ న్యూస్ గా భావించానని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. నేటి ఉదయం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసారు.  

 • Sanjay Raut

  NATIONAL20, Nov 2019, 5:40 PM IST

  మహా రాజకీయం: శివసేనకు బీజేపీ ఝలక్, రాజ్యసభలో సీటు మార్పు

  మహారాష్ట్రలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేనకు బీజేపీ షాకిచ్చింది. రాజ్యసభలో ఆ పార్టీ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ సంజయ్ రౌత్ సీటును మార్చేశారు.

 • NCP condition to sivasena for new ruling

  NATIONAL13, Nov 2019, 8:59 PM IST

  ఎన్సీపీ, సేన, కాంగ్రెస్‌ల మధ్య అధికార పంపకాలు ఇలా

  మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే విధంగా మనకు కనపడుతుంది. శివసేన, కాంగ్రెస్,ఎన్సీపీలు ఒక్కటవ్వబోతున్నాయనేది నిన్నటి ప్రెస్ మీట్లను బట్టి మనకు అర్థమైపోతుంది

 • Maharashtra politics

  Cartoon13, Nov 2019, 6:43 PM IST

  పిల్లి,కోతి కథల "మహా" పులి రాజకీయం

  మహా రాజకీయం అనేక మలుపు తిరుగుతుంది. మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. శివసేనకు ముందు మద్ధతు ప్రకటించిన కాంగ్రెస్ ఆ తర్వాత మాట మార్చడంతో సీఎం పీటం దక్కించుకోవాలి అనుకున్న సేనకు భంగపాటే ఎదురైంది. ప్రభుత్వ  ఏర్ఫాటుకు రెండు రోజులు గడువు కావాలన్న శివసేన విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించడంతో  అక్కడి పరిణామాలు చకచకా మారిపోయాయి. రాష్ట్రాపతి పాలనకు గవర్నర్ సిఫార్స్ చేయడం దాన్ని వెంటనే కాబినెట్  అమోదించడం అ తర్వాత ఆ నోట్‌కు రాష్ట్రపతి అమోదముద్ర వెయడంతో మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.