Search results - 75 Results
 • NATIONAL7, May 2019, 12:19 PM IST

  పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి... జంటను గదిలో బంధించి..

  ఓ జంట.. ఒకరిని మరొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇదే విధంగా తమ పెద్దవాళ్లకు తెలిపారు. పెళ్లి చేయమని కోరారు.  అయితే... వాళ్ల ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో.. పెద్దలను ఎదురించి వారు పెళ్లి చేసుకున్నారు. 

 • NATIONAL3, May 2019, 8:49 PM IST

  మైనర్ బాలికపై మూడేళ్లుగా అత్యాచారం...కీచక టీచర్ అఘాయిత్యం

  తన వద్ద చదువుకునే విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన ఓ ఉపాద్యాయుడికి కామంతో కళ్లు మూసుకుపోయాయి. దీంతో అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు గత మూడేళ్లుగా బాలికతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. అయితే ఎలాగోలా చివరకు ఈ విషయం బయటపడి సదరు కీచక టీచర్ కటకటాలపాలయ్యాడు. ఈ అమానవీయ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 
   

 • maoist

  NATIONAL1, May 2019, 2:09 PM IST

  గడ్చిరోలిలో మందుపాతర పేల్చిన మావోలు: 15 మంది జవాన్లు మృతి

  మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని జాంబీర్ కేడ అటవీ ప్రాంతంలో జవాన్లు వెళ్తున్న వాహనం లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో 15 మంది జవాన్లు గాయపడ్డారు.

 • ground water level

  NATIONAL25, Apr 2019, 1:30 PM IST

  మంచినీటి కోసం 60 అడుగుల లోతు బావిలోకి దిగిన మహిళ

   మంచినీటి కోసం ఓ మహిళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని  60 ఫీట్ల అడుగుల లోతు బావిలోకి వెళ్లింది. తమ కుటుంబసభ్యుల దాహం తీరాలంటే ప్రతి రోజూ 60 అడుగుల లోతున్న బావిలోకి దిగి నీటిని తీసుకురావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

 • rape

  NATIONAL17, Apr 2019, 10:58 AM IST

  మైనర్ బాలికలకు డ్రగ్స్ ఇచ్చి..అత్యాచారం

  అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులకు డ్రగ్స్ ఇచ్చి..  ఇద్దరు వ్యక్తులు వారిపై అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

 • SHIVSENA-BJP

  Key states15, Apr 2019, 1:19 PM IST

  కాంగ్రెస్, ఎన్సీపీల కోటకు బద్దలు: బీజేపీ, శివసేన వ్యూహమిదే

  పశ్చిమ మహారాష్ట్రలోని కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కంచుకోటను దెబ్బతీసేందుకుబీజేపీ, శివసేన కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.పశ్చిమ మహారాష్ట్రలో 9 ఎంపీ స్థానాలున్నాయి. 

 • NATIONAL13, Apr 2019, 8:06 AM IST

  బాలుడి గొంతులో మేకు.. ఆపరేషన్ చేసి బయటకు తీశారు

  నాలుగేళ్ల బాలుడి గొంతులో మేకు ఇరుక్కుపోగా.. శస్త్రచికిత్స చేసి వైద్యులు బాలుడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన సూరత్ లో చోటుచేసుకుంది. 

 • leopard

  NATIONAL4, Apr 2019, 4:35 PM IST

  పాముందని పొలానికి నిప్పు: ఐదు చిరుత పిల్లలు సజీవదహనం

  చెరకు పొలంలో పాము ఉందని భావించి నిప్పంటించడంతో ఐదు చిన్నారి పులి పిల్లలు సజీవదహనమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అంబేగామ్ తాలుకా గావడీవాడీ గ్రామానికి చెందిన గోపినాథ్ గునాగేకు చెరకు తోట ఉంది.

 • Telangana26, Mar 2019, 5:33 PM IST

  పక్కరాష్ట్ర లోక్ సభ బరిలో ఎంఐఎం... అభ్యర్థిని ప్రకటించిన అసదుద్దిన్

  లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటివరకు  మజ్లీస్ పార్టీ కేవలం తెలంగాణకే పరిమితమైన విషయం తెలిసిందే. అందులోనూ  కేవలం హైదరాబాద్ ఎంపీ స్థానానికి మాత్రమే ఆ పార్టీ అధ్యక్షులు అసదుద్దిన్  ఓవైసి పోటీ పడుతూ...ప్రతిసారి గెలుస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన తనకు తోడుగా పార్లమెంట్ కు మరో ఎంపీని తీసుకుపోవాలని చూస్తున్నట్లున్నారు. అందుకోసం మొదటిసారిగా తెలంగాణ లో కాకుండా పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఓ లోక్ సభ స్ధానానికి ఎంఐఎం పోటీలో నిలిచింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత అసదుద్దిన్  ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. 

 • road accident

  NATIONAL24, Mar 2019, 5:00 PM IST

  త్రయంబకేశ్వర్‌ వద్ద లోయలో పడ్డ బస్సు.... 4 మృతి, 45 మందికి గాయాలు

  మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీ నుండి త్రయంబకేశ్వర్ వైపు వెళుతున్న ఓ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా మరో 45మంది తీవ్రంగా గాయపడ్డారు. 

 • Wardhannapet money seized

  NATIONAL20, Mar 2019, 12:19 PM IST

  త్వరలో ఎన్నికలు..మెర్సిడెస్ కారులో రూ.2కోట్లు

  త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో  పోలీసులు అప్రమత్తయ్యారు. 

 • NATIONAL17, Mar 2019, 2:50 PM IST

  భర్తకు నగ్న వీడియోలు పంపబోయి, ఫేస్‌బుక్‌లైవ్‌లో ఇలా...

  విదేశాల్లో ఉన్న తన భర్తకు నగ్న వీడియోలను పంపబోయి చేసిన పొరపాటు ఆమె జీవితాన్ని ప్రశ్నార్థకం చేసింది. అంతేకాదు ఆ వివాహిత నగ్న వీడియోను చూసిన కొందరు ఆమెకు ఫోన్ చేసి తమ కోరికను తీర్చాలని  కోరుతున్నారు.

 • sarath pawar support modi

  Who will be the next PM8, Mar 2019, 5:02 PM IST

  ప్రధాని పీఠం: శరద్ పవార్ లెక్కలివి...

  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్  కూడ ప్రధాని పీఠంపై కన్నేశారు.

 • ncp candidate

  Key contenders కీలక అభ్యర్థులు4, Mar 2019, 5:52 PM IST

  షిరూర్: ఓటమి ఎరుగని ఎంపీకి యాక్టర్ సవాల్

  మహారాష్ట్రలోని షిరూర్ పార్లమెంట్ స్థానంలో శివసేనను ఓడించేందుకు ఎన్సీపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.ఈ స్థానం నుండి  ఎన్సీపీ  అభ్యర్ధిగా మరాఠీ నటుడు అమోల్ కోలేను బరిలో దిగనున్నారు. కోలే నాలుగు రోజుల క్రితమే శివసేనను వీడి ఎన్సీపీలో చేరారు.

   

 • maoists

  NATIONAL28, Feb 2019, 4:04 PM IST

  భారీ ఎన్‌కౌంటర్...8 మంది మావోలు హతం

  మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. సవేగామ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు  సమాచారం అందడంతో పోలీసులు, ప్రత్యేక బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి