Maharasahtra Election Results 2019
(Search results - 10)NATIONALOct 24, 2019, 6:03 PM IST
Video: మహా,హర్యానా ఎన్నికలు:బీజేపీ సీట్లు తగ్గడానికి కారణాలివే...
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒకింత షొక్ని ఇచ్చాయని చెప్పవచ్చు. మహారాష్ట్రలో గెలిచినప్పటికీ హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. కింగ్ మేకర్ దుశ్యంత్ చౌతాలా ఎవరికి మద్దతిచ్చే విషయాన్నీ రేపు తేల్చనున్నాడు. కాంగ్రెస్ ఇప్పటికే అతనికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది.
TelanganaOct 24, 2019, 3:42 PM IST
హర్యానా రిజల్ట్స్: కాంగ్రెస్ వైపే దుశ్యంత్ చూపు కారణాలివే...
దుశ్యంత్ చౌతలా మద్దతు ఎవరికిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భూపిందర్ సింగ్ హుడా ఏమో ప్రెస్ మీట్ పెట్టి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దుశ్యంత్ చౌతాలా ఎవరికీ మద్దతిచ్చే ఆస్కారం ఉందొ ఒక సారి చూద్దాం.
NATIONALOct 24, 2019, 1:06 PM IST
Maharashtra Election Results 2019: కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి అసదుద్దీన్ 'మహా' దెబ్బ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమిని విజయావకాశాలను ఎంఐఎం దెబ్బతీసింది. ఔరంగబాద్ జిల్లా పరిధిలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అభ్యర్ధుల విజయాన్ని ఎంఐఎం దెబ్బతీసింది.
TelanganaOct 24, 2019, 12:28 PM IST
మహా సీఎంగా ఆదిత్య ఠాక్రే: శివసేన నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని రెండున్నర ఏళ్ల పాటు సీఎం పదవిని బీజేపీ, శివసేనలు పంచుకోవాలని శివసేన డిమాండ్ చేసింది. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు.
NewsOct 24, 2019, 12:26 PM IST
#ElectionResults2019 : సినీనటి దీపాలీ సయ్యద్ వెనుకంజ
హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరో 64 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.
NATIONALOct 24, 2019, 11:41 AM IST
Haryana Election Results 2019: హంగ్ దిశగా హర్యానా, బేరసారాలు షురూ
ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా వస్తున్నట్టు సంకేతాలు రావడంతో స్వతంత్ర ఎమ్మెల్యేలను కూడగట్టుకొని ప్రభత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జేజేపీకి డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని ఆశ చూపింది. బీజేపీ కూడ స్వతంత్ర ఎమ్మెల్యేలను కూడ గట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
NATIONALOct 24, 2019, 9:15 AM IST
Maharashtra Assembly Election Results 2019: నాగ్‌పూర్ సౌత్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజ
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు.
NATIONALOct 24, 2019, 8:29 AM IST
Election Results 2019:పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ముందంజ
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
TelanganaOct 23, 2019, 8:48 PM IST
హుజూర్‌నగర్‌లో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: మహారాష్ట్ర, హర్యానాల్లోనూ రేపే
తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న హుజూర్నగర్ ఉపఎన్నికలో విజేత ఎవరో మరికొద్దిగంటల్లో తేలిపోనుంది. గురువారం ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది
NATIONALOct 23, 2019, 3:47 PM IST
#Election Results 2019: తేలిపోయిన మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు
మహారాష్ట్ర, హర్యానాల అసెంబ్లీలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి గురువారం ఓట్ల లెక్కింపు పూర్తయింది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను 3,237మంది అభ్యర్థులు... బ హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలిపోయింది.