Mahanayakudu Review
(Search results - 3)ENTERTAINMENTFeb 22, 2019, 2:36 PM IST
మహానాయకుడు.. ఎక్కెక్కి ఏడ్చిన పూరి!
ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ మహానాయకుడు నేడు వరల్డ్ వైడ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఒకరోజు ముందే సినిమా స్పెషల్ ప్రీమియర్ షోను పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు. అందులో పూరి జగన్నాథ్ కూడా ఉన్నారు. ఛార్మితో కలిసి సినిమాను చుసిన పూరి జగన్నాథ్ అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని తెలిపారు.
ENTERTAINMENTFeb 21, 2019, 11:16 PM IST
మహానాయకుడు ప్రీమియర్ షో టాక్.. ఇలా ఎండ్ అయ్యింది!
మహానాయకుడు మొత్తానికి రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రీమియర్ షోను కొద్దీ సేపటి క్రితమే ప్రదర్శించారు. సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ గురించి. తన గాంబీర్యమైన నటనతో తెరపై ఎన్టీఆర్ ను చూపించారు. అయితే అందరూ అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ జీవితంలో మెయిన్ పాయింట్స్ టచ్ చేయలేదు.
ENTERTAINMENTFeb 21, 2019, 8:02 PM IST
మహానాయకుడు ప్రీమియర్ షో.. ఎన్టీఆర్ పాత్రలో లోకేష్ కొడుకు!
ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ మహానాయకుడు శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా స్పెషల్ ప్రీమియర్ షోను కొద్దిసేపటి క్రితం గచ్చిబౌలి ఏషియన్ మహేష్ బాబు (AMB) మల్టిప్లెక్స్ లో స్టార్ట్ చేశారు. ఈ షో చూడటానికి బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇతర సన్నిహితులు హాజరయ్యారు.