Mahanayakudu  

(Search results - 73)
 • ntr biopic

  ENTERTAINMENT5, Sep 2019, 6:30 PM

  ఎన్టీఆర్ బయోపిక్ పరాజయం.. నాకొక గుణపాఠం.. అదే పెద్ద తప్పు!

  బయోపిక్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నారు నిర్మాత విష్ణువర్థన్ ఇందూరి. ఇప్పటికే ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలని ఆయన నిర్మించారు. ప్రస్తుతం విష్ణు వర్ధన్ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత చరిత్రపై 83అనే చిత్రాన్ని, జయలలిత బయోపిక్ చిత్రాన్ని కంగనా రనౌత్ తో తెరకెక్కిస్తున్నారు. 

 • nagari roja

  Campaign29, Mar 2019, 7:46 PM

  మహానాయకుడే చూడాలంట, లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడొద్దంట: వైఎస్ జగన్

  సీఎం చం‍ద్రబాబు నాయుడుకు సంబంధించిన మహానాయకుడు సినిమా చూడాలంటాడని లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా చూడొద్దంటూ అడ్డుకుంటారని ప్రశ్నించారు. మీకు అనుకూలంగా ఉన్న సినిమా అయితే చూడాలా, మీకు వ్యతిరేకం అని అనిపిస్తే ఆ సినిమాను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్తారా అంటూ నిలదీశారు. దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా విడుదలను అడ్డుకుంటూ నానా హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. 

 • Watch NTR mahanayakudu says Chandrababu

  Andhra Pradesh5, Mar 2019, 4:01 PM

  కార్టూన్ పంచ్

  కార్టూన్ పంచ్

 • chandra

  Andhra Pradesh28, Feb 2019, 3:12 PM

  బాలయ్య ‘మహానాయకుడు’ పై చంద్రబాబు కామెంట్స్

  తెలుగుదేశం  పార్టీ వ్యవస్ధాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వచ్చిన సంగతి తెలిసిందే. 

 • ntr

  ENTERTAINMENT27, Feb 2019, 4:17 PM

  ఫిబ్రవరి కూడా పెద్ద దెబ్బే!

  ఈ ఏడాదిలో అప్పుడే రెండు నెలలు పూర్తైపోతున్నాయి. కానీ ఈ రెండు నెలల్లో 'ఎఫ్ 2' తప్పే మరే సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. జనవరి మొత్తం డల్ గా సాగింది.

 • mahanayakudu

  ENTERTAINMENT27, Feb 2019, 10:01 AM

  'మహానాయకుడు'ని బలవంతంగా రుద్ధబోతున్నారా..?

  దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. 'ఎన్టీఆర్ బయోపిక్' కి రెండు భాగాలుగా చిత్రీకరించారు. మొదటి భాగం 'కథానాయకుడు'కి ఏవరేజ్ టాక్ వచ్చింది. సినిమా ఎక్కువ రోజులు థియేటర్ లో ఆడలేదు. 

 • balakrishna

  ENTERTAINMENT26, Feb 2019, 6:54 PM

  సింహం సైలెంట్..?

  టాలీవుడ్ లో సింహ పేరును బాగా వాడిన హీరోల్లో నందమూరి బాలకృష్ణ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నటనలో కూడా నట సింహం అని గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ ఈ మధ్య సైలెంట్ అయ్యారు. మెయిన్ గా మహానాయకుడు ఎఫెక్ట్ ఎంతగా పడిందో నిన్నటితో అభిమానులకు కూడా చాలా క్లారిటీ వచ్చింది. 

 • balayya

  ENTERTAINMENT26, Feb 2019, 12:19 PM

  ఫ్యాన్స్ తో బాలయ్య మీటింగ్..ఆ విషయం తేల్చేందుకే..!

  నందమూరి బాలకృష్ణ తన ప్రెస్టీజియన్ ప్రాజెక్టు అయిన తన తండ్రి బయోపిక్ ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఊహించలేదు. భాక్సాఫీస్ దగ్గర ఆయన చిత్రాలు ఏవీ ఇంత తక్కువ కలెక్షన్స్ వసూలు చేయలేదు. 

 • undefined

  ENTERTAINMENT25, Feb 2019, 4:58 PM

  మీకు అంత దమ్ముందా..? రాఘవేంద్రరావుకి నెటిజన్ల సవాల్!

  ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను 12 సార్లు సార్లు చూస్తానని సినిమా విడుదలకు ముందు దర్శకుడు రాఘవేంద్రరావు చేసిన వ్యాఖ్యలను పట్టుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. 

 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. ఆ విజువల్స్ లో కెమెరా పనితనం బావుంది.

  ENTERTAINMENT25, Feb 2019, 2:09 PM

  'ఎన్టీఆర్ మహానాయకుడు' కలెక్షన్స్.. వెరీ పూర్!

  దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ కి ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. 

 • ఎన్టీఆర్ యూఎస్ టూర్ కి సంబందించిన సీన్స్ తో ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచింది. నాదెండ్ల భాస్కర్ రావ్ సీన్స్ అందరూ ఊహించిన విధంగానే ఉన్నాయ్

  ENTERTAINMENT24, Feb 2019, 5:06 PM

  'ఎన్టీఆర్ మహానాయకుడు' లేటెస్ట్ కలెక్షన్స్!

  దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా... ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది. 

 • nadendla bhaskar

  ENTERTAINMENT24, Feb 2019, 3:07 PM

  నాదెండ్ల హఠాత్తుగా మౌనం, తెర వెనక ఏం జరిగింది?

  ఈ నెల 22న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లోని రెండో భాగం ‘మహానాయకుడు’ విడుదల అయ్యింది. ఈ  ‘మహానాయకుడు’ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి చూపించారు. ఈ నేపథ్యంలో 'మహానాయకుడు’లో నాదెండ్ల భాస్కరరావు పాత్రను నెగెటివ్ రోల్ గా చూపించిన విషయం తెలిసిందే. 

 • rgv

  ENTERTAINMENT23, Feb 2019, 4:45 PM

  నేను బ‌యోపిక్ చేయడమే తప్పు.. బాలకృష్ణ అనలేదు!

  నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు.. ఎన్టీఆర్ గారి బయోపిక్ తీయడమే. ఈ మాట బాలకృష్ణ అనలేదు. వర్మ గ్రాఫిక్స్ లో బాలకృష్ణతో డబ్ చేయించిన ఈ వీడియో చూసి ఇప్పుడు నందమూరి అభిమానులు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు. వర్మ ప్రమోషన్స్ పిచ్చి పరాకాష్టకు చేరుకుందని కామెంట్స్ చేస్తుండగా ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. 

 • mahanayakudu

  ENTERTAINMENT23, Feb 2019, 12:08 PM

  మహానాయకుడు కలెక్షన్స్: ఆర్జీవీ ఆఫీసర్ కంటే దారుణం?

  అందరూ ఊహించిన‌ట్లుగానే ‘ఎన్టీఆర్ ...మ‌హానాయ‌కుడు’ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణమైన ఓపినింగ్స్ తో మొదలైంది. గతంలో  బాల‌య్య నటించిన ఏ సినిమా కూడా ఇంత తక్కువ ఓపినింగ్స్ రాలేదు.  అంతెందుకు ఈ చిత్రం తొలి భాగం క‌థానాయ‌కుడులో సగం కూడా రాకుండా   దారుణంగా దిగ‌జారిపోయాయి క‌లెక్ష‌న్లు. 

 • అందువల్లే తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీలో వలసలు వెనుక కేసీఆర్, కేటీఆర్ కుట్ర దాగి ఉందంటూ ఆరోపిస్తున్నారు. ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ తోపాటు టీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతలు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారే.

  Andhra Pradesh23, Feb 2019, 10:16 AM

  మహానాయకుడులో బాలయ్య అదే చూపించారు: చంద్రబాబు వ్యాఖ్యలు

  అలాగే నేడు కూడా తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాకే తెలుగు వాడి ఉనికి ప్రపంచానికి తెలిసిందన్నారు. మళ్లీ టీడీపీ రావడం చారిత్రిక అవసరమని బాబు చెప్పుకొచ్చారు.