Mahanati  

(Search results - 175)
 • undefined

  EntertainmentJun 14, 2021, 9:04 PM IST

  అందాల పూదోటలో కీర్తి పుష్పం.. సీతాకోక చిలుకలా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

  కీర్తిసురేష్‌ పుష్పాన్ని తలపిస్తుంది. పూల పూల డ్రెస్‌లో సోయగాలు పోతూ సీతాకోక చిలుకలా ఎగిరిపోవాలనుందట. అందాల పూదోటలో కీర్తి పుష్పం ఇప్పుడు కనువిందు చేస్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

 • ఇక ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్ గా ఉన్న వివి వినాయక్, శ్రీను వైట్ల టాప్ డైరెక్టర్స్ లిస్ట్ నుండి అవుట్ అయ్యారు. ప్రస్తుతం వీరిని పట్టించుకొనే నాథుడే లేడు.

  EntertainmentApr 29, 2021, 4:18 PM IST

  లాక్ డౌన్ పై ప్రభాస్‌ డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ షాకింగ్‌ ట్వీట్

  రానున్న రెండు, మూడు వారాలు ఎంతో క్లిష్టంగా ఉండనున్నాయని పలువురు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నాయనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

 • undefined

  EntertainmentApr 28, 2021, 9:40 AM IST

  బర్త్ డే గర్ల్ సమంత సీడీపీ వైరల్‌..తెలుగులో చేసిన 8 బెస్ట్ మూవీస్‌ ఇవే..

  టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నేడు తన 34వ బర్త్ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సామ్‌ బర్త్ డే సీడీపీ వైరల్‌గా మారింది. అదే సమయంలో సమంత తెలుగులో నటించిన బెస్ట్ చిత్రాలు ఎనిమిదిఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం. 

 • undefined

  EntertainmentApr 27, 2021, 4:51 PM IST

  ప్రభాస్,నాగ్ అశ్విన్ ఫిల్మ్ లేటెస్ట్ అప్డేట్

  ఈ సినిమా ప్రకటన చేసి చాలా రోజులవుతున్నప్పటికీ అప్‌డేట్‌ మాత్రం రావటం లేదు. దీంతో నాగ అశ్విన్‌కు ప్రభాస్‌ అభిమానులు ఈ విషయమై ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. అసలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనేది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 • undefined

  EntertainmentApr 16, 2021, 6:49 PM IST

  స్టయిల్‌లో సమంతకి పోటీనిస్తున్న కీర్తిసురేష్‌.. ఇంతలో ఎంత మార్పో?

  కీర్తిసురేష్‌ రూట్‌ మార్చించి. ఇన్ని రోజులు చాలా వరకు ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసిన ఈ అమ్మడు పూర్తి మోడ్రన్‌ టర్న్ తీసుకుంది. కొత్త స్టయిల్‌ డ్రెస్సులతో కేకపెట్టిస్తుంది. సయిల్‌లో సమంతే తనకు పోటీ అంటోంది. కీర్తి నయా ట్రెండీ పిక్స్ వైరల్‌గా మారాయి. 

 • undefined

  EntertainmentJan 29, 2021, 11:10 AM IST

  మరో ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం.. ప్రభాస్‌-నాగ్‌అశ్విన్‌ చిత్రంలో `మహానటి` టెక్నీషియన్లు

  ప్రభాస్‌ తన అభిమానులకు మరో అప్‌డేట్‌ ఇచ్చారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందే సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు కాస్టింగ్‌ని ప్రకటిస్తూ వచ్చిన బృందం తాజాగా, టెక్నీషియన్లని ప్రకటించడం స్టార్ట్ చేశారు. దీనికి జాతీయ అంతర్జాతీయ స్టార్స్, టెక్నీషియన్లని ఎంపిక చేస్తూ సినిమాపై హైప్‌ పెంచుకుంటూ వెళ్తున్నారు.

 • undefined

  EntertainmentDec 15, 2020, 10:29 AM IST

  పెళ్ళి తర్వాత సినిమా అవకాశాలు వస్తాయనుకోలేదుః సమంత భావోద్వేగం

  ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా`లో ప్రసారమయ్యే `సామ్‌జామ్‌` టాక్‌ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఫస్ట్ టైమ్‌ హోస్ట్ గా మెప్పిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను మ్యారేజ్‌ తర్వాత సినిమాలు చేస్తానని అనుకోలేదట.

 • undefined

  EntertainmentDec 6, 2020, 1:38 PM IST

  మహానటి సావిత్రి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?..జయంతి స్పెషల్‌

  మహానటి సావితి.. తెలుగు సినిమాపై ఆమెది చెరగని ముద్ర. తెలుగుపాటు దక్షిణాది భాషల్లో సైతం అద్భుతమైన అభినయంతో మెస్మరైజ్‌ చేసి ప్రేక్షక హృదయాల్లో  నిలిచిపోయింది. సినిమాల్లో సజీవంగానే ఉంది. విషాదాంతంతో ముగిసిన ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. నేడు మహానటి సావిత్రి జయంతి. ఈ సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు చూద్దాం. 

 • undefined

  EntertainmentOct 13, 2020, 7:57 PM IST

  అలిమేలు మంగగా మారతానంటున్న కీర్తిసురేష్‌.. ఈ సారి టార్గెట్‌ ఏంటో?

  కీర్తిసురేష్‌.. సౌత్‌లో మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్‌. `మహానటి`తో దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయిపోయింది. యంగ్‌ హీరోల నుంచి అగ్ర కథానాయకుల వరకు అందరూ ఆమెనే కోరుకుంటున్నారు. 

 • <p>Prabhas&nbsp;</p>

  EntertainmentOct 13, 2020, 9:38 AM IST

  ప్ర‌భాస్ సినిమాకి రాఘవేంద్రరావు సాయం

   ప్రభాస్ సినిమా విషయంలో  ద‌ర్శ‌కేంద్రుడి ద‌గ్గ‌ర కొన్ని విలువైన స‌ల‌హాలు తీసుకున్నార్ట‌. ఫాంట‌సీ సినిమాలు తీయ‌డంలో రాఘవేంద్రరావు దిట్ట అనే సంగతి తెలిసిందే‌. అందుకే ఓ కీల‌క‌మైన ఎపిసోడ్ విష‌యంలో రాఘ‌వేంద్ర‌రావు స‌ల‌హా నాగ అశ్విన్ తీసుకున్నాడ‌ని తెలుస్తోంది.
   

 • undefined

  EntertainmentSep 17, 2020, 12:53 PM IST

  ఒకే ఫ్రేమ్‌లో రెండు జనరేషన్ల హీరోయిన్లు.. తల్లి కూతుళ్ల ఫోటోలు వైరల్

  మహానటి సినిమాతో పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ తల్లి మేనకా కూడా ఒక నటి. ఎనభైలలో తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె తరువాత మలయాళంలో హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఎన్నో అద్బుతమైన పాత్రల్లో నటించిన మేనకకు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉండేంది. ఇప్పటికీ వన్నెతరగని అందంతో ఉన్న ఆమె గ్లామర్ విషయంలో కూతురు కీర్తి సురేష్తో పోటి పడుతుంటుంది.

 • undefined

  EntertainmentSep 15, 2020, 8:05 PM IST

  వివాదంలో `మహానటి` డెబ్యూ మూవీ

  మిస్ ఇండియా, గుడ్‌ లక్‌ సఖి, రంగ్‌ దే, అన్నాతే, మరక్కార్ లాంటి సినిమాలతో బిజీగా ఉంది. అయితే కీర్తి తొలి సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ బ్యూటీ నేను శైలజ కన్నా ముందే ఓ తెలుగు సినిమా చేసింది. సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్‌ కృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

 • <p style="text-align: justify;">அவரது கதாபாத்திரம் 7000 ஆண்டுகளுக்கு முந்தைய அமானுஷ்ய கதாபாத்திரம் என்றும் படக்குழுவின் அறிவிப்பில் இருந்து அறிய முடிகிறது. சயிஃப் அலிகான் இணைந்துள்ளதால் இந்த படத்தின் மீதான எதிர்பார்ப்பு பல மடங்கு அதிகரித்துள்ளது.&nbsp;</p>

  EntertainmentSep 5, 2020, 1:13 PM IST

  నిర్మాణం వైపు మహానటి చూపు.. క్లారిటీ ఇచ్చిన కీర్తి టీం!

  మహానటి సినిమా తో జాతీయ స్థాయి లో పేరు తెచ్చుకున్న అందాల భామ కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత కూడా ఆసక్తికర సినిమాలతో అలరిస్తున్న ఈ భామ త్వరలో మరో టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలపై కీర్తి స్పందన ఎంటి..?

 • undefined

  EntertainmentAug 7, 2020, 10:27 AM IST

  హ్యాండ్సమ్‌ హీరో దుల్కర్ సల్మాన్‌ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..?

  మలయాళ ఇండస్ట్రీలో స్టార్ వారసుడిగా పరిచయం అయిన దుల్కర్‌ సల్మాన్‌ తరువాత తనదైన నటనతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బహు భాషా నటుడిగా ఎదుగుతున్న దుల్కర్‌ సినిమాల్లోకి రాకముందే లైఫ్‌లో వెల్‌ సెటిల్ అయ్యాడు. మరి ఈ యంగ్ హీరో సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..?

 • undefined

  EntertainmentJul 28, 2020, 4:09 PM IST

  హను రాఘవపూడితో దుల్కర్‌ సల్మాన్‌ పీరియాడిక్‌ లవ్‌ స్టోరి

  స్వ‌ప్న సినిమా మరో భారీ త్రిభాషా చిత్రాన్ని మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా 1964 కాలంలో జ‌రిగే పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రాన్ని హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ట్ చేయ‌నున్నారు. ప్ర‌ఖ్యాత వైజ‌యంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాని స‌మ‌ర్పిస్తోంది.