Mahaboobnagar Mp
(Search results - 3)TelanganaMar 26, 2019, 12:02 PM IST
బండి నెంబర్ మూడంకెలు: మాట తప్పుతున్న జితేందర్ రెడ్డి
తన బండి నెంబర్ మూడంకెలు.... నేను ఇప్పటికే మూడు పార్టీలు మారాను. ఇదే చివరిది. ఇక పార్టీలు మారను అని మహబూబ్‌నగర్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి టీడీపీలో చేరే సమయంలో వ్యాఖ్యానించినట్టుగా ఆ జిల్లా నేతలు గుర్తు చేస్తున్నారు.
TelanganaMar 26, 2019, 11:34 AM IST
రాం మాధవ్‌తో టీఆర్ఎస్ ఎంపీ భేటీ
మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్‌తో మంగళవారం నాడు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని కారణంగా జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.
TelanganaMar 5, 2019, 3:55 PM IST
కాంగ్రెస్‌కు చిక్కులు: జైపాల్ రెడ్డి వెనక్కి, డీకే అరుణ విముఖత
మహాబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు ఎవరూ కూడ ముందుకు రావడం లేదు