Telangana4, Feb 2019, 6:37 PM IST
కోయిల్కొండలో రెచ్చిన జనం: గాయపడిన సీఐ (వీడియో)
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్కొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపకూడదని చేపట్టిన ఆందోళన సోమవారం నాడు హింసాత్మకంగా మారింది. ఆందోళనకారుల రాళ్ల దాడిలో సీఐ పాండురంగారెడ్డి తలకు గాయాలయ్యాయి.
Telangana29, Jan 2019, 3:05 PM IST
తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో బంపర్ ఆఫర్
గ్రామ పంచాయితీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు హామీల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరగనున్నాయి.
Telangana18, Jan 2019, 1:35 PM IST
డీకే అరుణ విందు, రేవంత్ తో దోస్తీ: జైపాల్ రెడ్డికి చెక్
అరుణ హైదరాబాదులోని గండిపేట వద్ద గల ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసిన విందు సమావేశానికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా సీనియర్ నేతలు కె. జానారెడ్డి, రేవంత్ రెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది.
Telangana27, Dec 2018, 8:36 PM IST
Telangana23, Dec 2018, 11:31 AM IST
వివాహేతర సంబంధం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
: తనతో కాకుండా ఇతరులతో కూడ వివాహేతర సంబంధం పెట్టుకొని తనను తరచూ డబ్బుల కోసం వేధింపులకు గురి చేయడంతో ప్రియురాలిని ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకొంది.
Telangana28, Nov 2018, 11:09 AM IST
Telangana27, Nov 2018, 4:31 PM IST
Telangana21, Nov 2018, 2:21 PM IST
Telangana11, Nov 2018, 6:52 PM IST
Telangana30, Oct 2018, 4:38 PM IST
Telangana30, Oct 2018, 10:58 AM IST
Telangana19, Sep 2018, 10:58 AM IST
Telangana23, Aug 2018, 4:42 PM IST
Telangana21, Aug 2018, 11:18 AM IST
Telangana19, Aug 2018, 2:03 PM IST