Maha Vikas Aghadi  

(Search results - 20)
 • YES BANK

  Opinion10, Apr 2020, 10:30 AM

  "మహా" కరోనా రాజకీయం: సీఎం గవర్నర్ మధ్యలో యెస్ బ్యాంక్ నిందితులు

  కరోనా వైరస్ కోరలు చాస్తున్నవేళ ప్రజలు ,ప్రభుత్వాలు ఆ విషయంలో నిమగ్నమయి ఉంటే.... రాజకీయ నాయకులు మాత్రం పొలిటికల్ ఈక్వేషన్స్  వేసుకుంటూ బిజీగా ఉన్నారు. వారి రాజకీయాలకు అంతా మంచి సమయమే అన్నట్టుగా దూసుకుపోతున్నారు. 

 • sharadh pawar in press confer

  NATIONAL5, Jan 2020, 12:38 PM

  ముగిసిన 'మహా' పంపకం: మళ్ళీ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ శరద్ పవారే...!

  ఎట్టకేలకు నేటి ఆదివారం ఉదయం గవర్నర్ ఆ మంత్రివర్గాన్ని ఆమోదిస్తూ సంతకం చేయడంతో ఆయా శాఖలకు మంత్రులు వచ్చారు. ఈ ఉద్ధవ్ సర్కార్‌లో కీలక పదవులు సాధించుకోవడంలో మరోసారి హిట్ అయింది ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవారే! 

 • amit shah sad

  NATIONAL3, Jan 2020, 1:40 PM

  సొంత ఇలాఖాలో అమిత్ షాకు ఎదురు దెబ్బ: అత్తగారి ఊరిలో బీజేపీ స్మాష్

  కొల్హాపూర్ ఓటమి బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సైతం మరో ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. భారతదేశాన్ని కాంగ్రెస్ ముక్త్ భారత్ గా చేస్తానన్న అమిత్ షా తన అత్తగారి జిల్లాలోనే ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల కూటమి కొల్హాపూర్ జిల్లాను బీజేపీ ముక్త్ జిల్లాగా చేసాయి అని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.  

 • ajit pawar

  Opinion30, Dec 2019, 4:58 PM

  నక్కతోక తొక్కడమంటే... అజిత్ పవార్ ను అడగాల్సిందే?

  మహారాష్ట్ర రాజకీయాల్లో సుడిగాడు ఎవరన్నా ఉన్నారంటే...అది ఖచ్చితంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్. నక్కతోక తొక్కడం అంటే ఏమిటో తెలియాలంటే...ఆయన రీసెంట్ గ్రాఫ్ చూడాలి. ఆ గ్రాఫ్ చూస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం. 

 • No post for Aditya thakrey

  NATIONAL30, Dec 2019, 10:53 AM

  మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ: కేబినెట్ మంత్రిగా ఆదిత్య ఠాక్రే, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్

  కేవలం 6గురితో మాత్రమే ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే, పూర్తి కాబినెట్ విస్తరణకు నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఎవరెవరు ఈ లిస్టులో ఉంటాటారనే చర్చ వాడి వేడిగా సాగుతుంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు ఎన్సీపీ నేత, శరద్ పవార్ అన్నకొడుకు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నాడు.

 • is pankaja munde joining shivasena? reasons behind this decision
  Video Icon

  NATIONAL2, Dec 2019, 5:49 PM

  శివసేనలోకి పంకజ ముండే..? కుటుంబ కలహాలే కారణమా?

  మహారాష్ట్ర రాజకీయాల వేడి ఇప్పుడప్పుడు తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా బీజేపీ సీనియర్ నేత పంకజ ముండే బీజేపీ పార్టీని వీడి శివసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతుందనే ప్రచారం ఊపందుకుంది.

 • BSY

  Opinion30, Nov 2019, 4:49 PM

  మహారాష్ట్ర ఎఫెక్ట్: కర్ణాటక రాజకీయాలపై ప్రభావం...?

  మహారాష్ట్ర ఫలితం నేపథ్యంలో, ఈ రాష్ట్రానికి అనుకోని ఉండే కర్ణాటక ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. డిసెంబర్ 5వ తేదీన అక్కడ ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రతోని ఆనుకొని ఉండే ఉత్తర కర్ణాటక ప్రాంతాలు చాలా ఇప్పుడు ఉప ఎన్నికకు పోనున్నాయి. వీటిలో గోకక్ ,అథని, విజయపుర ఇత్యాది స్థానాలన్నీ మహారాష్ట్రను అనుకోని ఉంటాయి. 

 • udhav thakare

  NATIONAL30, Nov 2019, 3:03 PM

  బల పరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ సర్కార్... బీజేపీ వాక్ అవుట్

  మహారాష్ట్ర అసెంబ్లీలో నేటి మధ్యాహ్నం కాంగ్రస్, ఎన్సీపీ, శివసేన ల కూటమి మహా వికాస్ అఘాది వారి బలాన్ని నిరూపరించుకోనున్న విషయం తెలిసిందే. జరిగిన బల నిరూపణలో శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ ల కూటమి మహా వికాస్ అఘాది తమ బలాన్ని నిరూపించుకుంది. 

 • uddav thakrey angry with press people

  NATIONAL29, Nov 2019, 6:25 PM

  'మహా' బలపరీక్షకు ముహూర్తం ఫిక్స్...స్పీకర్ ఎవరు?

  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి ముహూర్తం ఖరారయ్యింది.  29వ తారీఖున శనివారం రోజున ఉద్ధవ్‌ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోబోతున్నారు. 

 • Shivaji birth anniversary today, staunch Hindu but secular emperor

  NATIONAL29, Nov 2019, 5:54 PM

  తెరపైకి శివాజీ.. హిందుత్వ స్థానేనా లౌకికత్వం..ఆసక్తికరంగా మహా రాజకీయం

  సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే ఐదేళ్లపాటు అమలు చేసేలా కామన్ మినిమం ప్రోగ్రాంను తన భాగస్వామ్య పక్షాలతో కలిసి రూపొందించారు. భారత రాజ్యాంగానికి కట్టుబడి లౌకిక విలువలతో సంకీర్ణ పార్టీలతో కలిసి పాలన కొనసాగించాలని ఇందులో నిర్ణయించారు. 

 • sanjay rawath told sivasena will form rule in centre

  NATIONAL29, Nov 2019, 4:00 PM

  గోవా రాజకీయాల్లో సంజయ్ రౌత్ వేలు... అక్కడ బీజేపీ అధికారం కోల్పోతుందని జోశ్యం

  ఇక తాను రాజకీయాలకు కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు, ఇక పత్రిక బాధ్యతలతో బిజీగా ఉంటానని నిన్ననే ప్రకటించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెల్లారే మాట మార్చేశారు. నేటి ఉదయం ఆయన రాజకీయాలను మహారాష్ట్రతో ఆపకుండా ఏకంగా పక్కరాష్ట్రమైన గోవాకు కూడా విస్తరించే పనుల్లో బిజీ అయినట్టు మనకు అర్థమవుతుంది. 

 • uddav thakrey angry with press people

  NATIONAL29, Nov 2019, 3:41 PM

  'అష్ట'దిగ్గజ నవ నాయకుడు ఉద్ధవ్

  అసెంబ్లీలో లేదా శాసన మండలిలో ఎమ్మెల్యేగా గానీ, లేదా ఎమ్మెల్సీగా గానీ సభ్యత్వ పదవులు చేపట్టకుండా నేరుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ఎనిమిదో వ్యక్తి. 

 • Ajit Pawar

  NATIONAL28, Nov 2019, 4:19 PM

  మ'హైడ్రామా' ఉద్ధవ్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో అజిత్ పవార్ ఫోన్ స్విచ్ ఆఫ్

  పార్టీపై, సొంత బాబాయిపై తిరుగుబాటు చేసి.. తిరిగి సొంత గూటికి చేరుకున్న ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌ ను వివాదాలు ఇప్పుడప్పుడు వదిలేలా లేవు. తాజాగా కూడా ఆయన మరో గందరగోళ పరిస్థితి సృష్టించాడు.  

 • बचपन से ही उद्धव का फोटोग्राफी से लगाव रहा है। वे वाइल्ड लाइफ और नेचर फोटोग्राफी करते हैं। उनकी फोटो प्रदर्शनी में भी इसकी झलक दिख जाती है। मुंबई में उनकी एग्जीबिशन होती है। इससे होने वाली कमाई से वे किसानों और जरूरतमंदों की मदद करते हैं।

  NATIONAL28, Nov 2019, 3:46 PM

  ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్నది వీరే...

  మహారాష్ట్ర లో శివసేన,ఎన్సీపీ, కాంగ్రెస్ ల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రే నేటి సాయంత్రం 6గంటల 40 నిముషాలకు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రేతోపాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

 • पत्रकार भी हैं उद्धव: उद्धव ठाकरे प्रमुख मराठी समाचार पत्र सामना के एडिटर इन चीफ भी हैं। इस समाचार पत्र को उनके पिता ने शुरू किया था।

  NATIONAL28, Nov 2019, 2:50 PM

  ఉద్ధవ్ ప్రమాణానికి మోడీకి ఆహ్వానం... ఆసక్తికరంగా గెస్ట్ లిస్ట్

  మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమి సీఎంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం 6గంటల 40నిముషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం.