Asianet News TeluguAsianet News Telugu
9 results for "

Maha Nati

"
Keerthy Suresh first movie issue goes to Police station jspKeerthy Suresh first movie issue goes to Police station jsp

కీర్తి సురేష్ ఆగిన సినిమా రచ్చ..పోలీస్ స్టేషన్ దాకా!?

కీర్తి సురేష్ హీరోయిన్ గా కెరీర్ మొదలెట్టిన రోజుల్లో  ఒక సినిమా మొదలై ఆగింది.సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయ కృష్ణ  ఈ సినిమాలో హీరోగా నటించాడు. అనివార్య కారణాలతో ఈ సినిమా విడుదల నిలిచిపోయింది. తాజాగా, ఈ సినిమాను ఇపుడు విడుదల చేయబోతున్నారట. నూతన దర్శకుడు రామ్ ప్రసాద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 
 

Entertainment Nov 27, 2020, 4:51 PM IST

bigg boss 4 telugu 21st episode  games and fun with nagarjunabigg boss 4 telugu 21st episode  games and fun with nagarjuna
Video Icon

బిగ్ బాస్ 4 తెలుగు : మోనాల్ మనసులో A ... ఆ ముగ్గురిలో ఎవరు ?

బిగ్ బాస్ సీజన్ 4 మూడవ వారం  పూర్తి చేసుకుంది. 

Entertainment News Sep 27, 2020, 10:53 AM IST

Nivetha Thomas grabs Prabhas s film?Nivetha Thomas grabs Prabhas s film?

ప్రభాస్ సినిమా అనేసరికి ఎగిరి గంతేసింది..కానీ


నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో నివేదిత థామస్ కు ఓ ప్రత్యేకమైన పాత్ర దొరికిందని సమాచారం. సినిమాకు కీలకమైన పాత్ర అది అని చెప్తున్నారు. దాంతో మరో మాట లేకుండా నివేదిత ఓకే చేసిందని సమాచారం. అయితే రెమ్యునేషన్, డేట్స్ వంటి విషయాల్లో డిస్కషన్స్ జరుగుతున్నాయని, త్వరలోనే ఎగ్రిమెంట్ కుదురుతుందని చెప్తున్నారు. 

Entertainment Aug 19, 2020, 7:41 AM IST

About Prabhas,Nag Ashwin movie  BudgetAbout Prabhas,Nag Ashwin movie  Budget

అక్కడున్నది ప్రభాస్... భయపడక్కర్లేదు

ఈ మధ్య కరోనా వచ్చి అన్ని రంగాలని దెబ్బ కొట్టింది. ముఖ్యంగా సిని పరిశ్రమను అసలు షూటింగ్ లు, రిలీజ్ లు లేకుండా చేసేసింది. ఈ నేపధ్యంలో నిర్మాతలు అందరూ భయపడుతున్నారు. తాము పెట్టే పెట్టుబడి సేఫ్ గా వెనక్కి లాగగలమా అనేది వారి మదిని తొలుస్తున్న ప్రశ్న. ప్రభాస్ తో తీసే నిర్మాతలకు కూడా సహజంగానే ఆ భయం ఉంటుంది కదా. మరి వాళ్లేం డెసిషన్ తీసుకున్నారో చూద్దాం.
 

Entertainment Aug 6, 2020, 12:53 PM IST

More delay for  Prabhas, Nag Ashwin movieMore delay for  Prabhas, Nag Ashwin movie

షాకింగ్ : ప్రభాస్ సైన్స్ ఫిక్షన్... 2023లోనే ?

ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో భారీ సోషియో ఫాంటసీ మూవీ  చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావటం లేటు అవుతూ వస్తోంది. అయితే వచ్చే నెల నుంచి సెట్స్ మొదలెట్టి నవంబర్ నుంచి షూట్ అనుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్దితిల్లో అదీ కష్టమే అని తేలిపోయింది. దాంతో వచ్చే సంవత్సరం ప్రారంభంలో సెట్స్ వేద్దామని డెసిషన్ తీసుకున్నారట. సెట్స్ వేయటానికి మూడు నెలలు పైగా పడుతుందని అంటున్నారు. 
 

Entertainment Jul 6, 2020, 9:56 AM IST

Interesting Subject of Prabhas,naga aswin movieInteresting Subject of Prabhas,naga aswin movie

సైన్స్...ఇది ప్రభాస్ కామన్ సెన్స్

మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న అశ్వనీదత్ అల్లుడు, దర్శకుడు నాగ్  అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటివరకూ అందుతున్న వార్తలను బట్టి ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కనుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా మీడియా వర్గాల్లో ఓ ప్రచారం మొదలైంది. ఈ సినిమా కథ సైన్స్.. దేవుడు అనే అంశాల చుట్టూ తిరుగుతుందని, సైన్స్ ని దైవత్వ కోణంలోంచి చర్చిస్తారని, ఆధ్యాత్మకతకు ఈ సినిమాలో చోటు ఉందని అంటున్నారు.

Entertainment Jun 4, 2020, 1:19 PM IST

Dil Raju new movie titled Good luck SakhiDil Raju new movie titled Good luck Sakhi

'దిల్' రాజు కొత్త చిత్రం టైటిల్ 'గుడ్ లక్ సఖీ'

 ఫ్యామిలీలకు నచ్చే టైటిల్స్ మాత్రమే కాకుండా యూత్ లో కు వెళ్లే కథలు, టైటిల్స్ దిల్ రాజు సొంతం. ఈ మేరకు, ఆయన టీమ్ తో కలిసి సుదీర్ఘమైన కసరత్తు చేస్తారని చెప్తూంటారు. తాజాగా రకరకాలుగా ఆలోచించి 'గుడ్ లక్ సఖీ' టైటిల్ ని తన కొత్త చిత్రానికి ఫైనలైజ్ దిల్ రాజు ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఆ టైటిల్ గత కొంత కాలంగా మీడియాలో నలిగినా, అటే ఓటేసినట్లు చెప్తున్నారు. ఇంతకీ ఏ హీరో సినిమాకు అనేకదా మీ ప్రశ్న. 

Entertainment May 11, 2020, 2:58 PM IST

Prabhas21 to release in summer 2022Prabhas21 to release in summer 2022

ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకేం అనగలరు, అశ్వనీదత్ అలా చెప్పేసాక

ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ స్పీడ్ చేసారు.అలాగే ఇప్పటికే నాగ్ అశ్విన్‌ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసి లాక్ చేసాడట. అంతవరకూ బాగానే ఉంది కానీ ఈ సినిమా ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎప్పుడు ప్రారంభమవుతుంది...ఎప్పుడు పూర్తవుతుంది అనేది పెద్ద క్వచ్చిన్ మార్క్ గా అభిమానుల్లో మిగిలింది. 

Entertainment May 8, 2020, 11:35 AM IST

Aravind Swamy To Fight With Prabhas In His NextAravind Swamy To Fight With Prabhas In His Next

ప్రభాస్ కి విలన్ గా ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో

 కథను అనుసరిస్తూ ..కొత్తదనం ప్రజెంట్ చేసేవాడు కావాలి . అలాగే కాస్త మనకు తెలిసున్న ఫేస్ అయితే ఇంకా బెస్ట్ అంటారు. సాహో సమయంలో విలన్ ఎవరో తెలియటానికే చాలా టైమ్ పట్టేసింది చూసేవాళ్లకు. దాంతో తెరపై ఏం జరుగుతోందనే విషయం అర్ద కావటానికి సమయం తీసుకుంది. అది రిజల్ట్ పై పడింది. అందుకే ఈ సారి అలాంటి పొరపాటు జరగకూడదు అని ప్రభాస్ భావిస్తున్నట్లు సమాచారం. 

Entertainment May 6, 2020, 1:17 PM IST