Magunta Srinivasulareddy
(Search results - 9)Andhra PradeshNov 27, 2019, 9:13 PM IST
వైసీపీలో ధిక్కారం?: జగన్ ఆదేశాలు బేఖాతార్, మోదీని కలిసిన మరో ఎంపీ
రఘురామకృష్ణంరాజు అంశంపై వైసీపీలో చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రధాని నరేంద్రమోదీతో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ రేపుతోంది.
Andhra PradeshJul 11, 2019, 11:01 AM IST
మాగుంట శ్రీనివాసులు, కేశినేని నానిలకు బంపర్ ఆఫర్: కీలక పదవులు కట్టబెట్టిన కేంద్రం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నానిలకు ఎస్టిమేట్ కమిటీలో సభ్యత్వం కల్పించింది. ఎస్టిమేట్ కమిటీ సభ్యుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 29 మంది ఎంపీలకు అవకాశం కల్పించింది కేంద్రం. అయితే వారిలో ఇద్దరు ఏపీకి చెందిన ఎంపీలు కావడం విశేషం.
Andhra PradeshJun 3, 2019, 6:10 PM IST
సీఎం జగన్ ఖాతాలో మూడు ఎమ్మెల్సీలు: త్వరలో మరో రెండు
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేబినెట్ కూర్పుపై కూడా కసరత్తు చేస్తున్నారు. అలాగే పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వాలా అన్న కోణంలో వైయస్ జగన్ ఆలోచిస్తున్నారు. ఇంతలో జగన్ కు ఒక శుభవార్త అందింది. ఏపీలో 5 ఎమ్మెల్సీ పదవులు ఖాళీకానున్నాయి
Andhra Pradesh assembly Elections 2019Mar 25, 2019, 8:52 PM IST
కులపిచ్చితో వైసీపీలో చేరావ్, గుణపాఠం తప్పదు: మాగుంటపై చంద్రబాబు మండిపాటు
పిరికితనంతో టీడీపీని వీడావా, లేక కుల పిచ్చితో నమ్మక ద్రోహం చేశావా అంటూ మండిపడ్డారు. పిరికితనంతో పారిపోతే ఇంట్లో పడుకోకుండా ఎందుకు పోటీ చేస్తున్నావంటూ నిలదీశారు. ఓటుకు వచ్చేటప్పుడు మాగుంటను ప్రశ్నించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
Andhra PradeshMar 16, 2019, 7:09 PM IST
వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి: కండువాకప్పిన వైఎస్ జగన్
గురువారం మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. అయితే శనివారం సాయంత్రం వైఎస్ఆర్ పార్టీలో చేరారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చెయ్యనున్నారని సమాచారంAndhra PradeshMar 14, 2019, 12:22 PM IST
మరికాసేపట్లో టీడీపీకి రాజీనామా చెయ్యనున్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి: రేపు వైసీపీలోకి
గురువారం సాయంత్రంలోపు ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మంత్రి శిద్ధా రాఘవరావు ఫైనల్ కావడంతో ఇక ఆయన ముహూర్తం చేసుకున్నారని తెలుస్తోంది.
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్Mar 4, 2019, 6:32 PM IST
బాబాయ్ కి నో టికెట్: ఒంగోలు సీటుపై జగన్ వ్యూహం ఇదీ...
నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇప్పటికే ఒంగోలు పార్లమెంట్ నుంచి మూడుసార్లు గెలుపొందారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకసారి గెలుపొందారు. ఇద్దరిలో ఎవరో ఒకరిని బరిలో దించాలని జగన్ ప్లాన్. అంతేకానీ వైవీ సుబ్బారెడ్డిని మాత్రం బరిలో దించే యోచనలో లేనట్లు తెలుస్తోంది.
Andhra PradeshFeb 28, 2019, 11:12 AM IST
అబ్బాయ్ జగన్ పై బాబాయ్ అలక: గృహప్రవేశానికి గైర్హాజరు
అబ్బాయి జగన్పై బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అలక కారణంగానే గృహ ప్రవేశానికి కానీ, పార్టీ కార్యాయలం ఓపెనింగ్ కు కానీ హాజరు కాలేదంటున్నారు. ఒంగోలు పార్లమెంట్ టికెట్ టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇస్తానని మాట ఇచ్చారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
Andhra PradeshDec 8, 2018, 3:24 PM IST