Asianet News TeluguAsianet News Telugu
41 results for "

Magazine

"
Tokyo olympic champions pv sindhu, mirrabai chanu and lovlina borgohain feature in vogue india magazine cover page see pics hereTokyo olympic champions pv sindhu, mirrabai chanu and lovlina borgohain feature in vogue india magazine cover page see pics here

vogue India: వోగ్ ఇండియా మ్యాగజైన్ పై భారత ఒలింపిక్ విజేతలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Tokyo Olympics: ఇటీవలే ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో అదరగొట్టిన భారత క్రీడాకారిణులు పివి సింధు (pv sindhu), బాక్సర్లు లవ్లీనా బోర్గొహెయిన్ (lovlina borgohain), మీరాబాయి చాను (mirabai chanu) లు  ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ వోగ్ ఇండియా (vogue india) కవర్ పేజీ మీద మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

tennis Oct 2, 2021, 6:12 PM IST

amazon is east india 2.0 says RSS linked magazineamazon is east india 2.0 says RSS linked magazine

అది అమెజాన్ కంపెనీ కాదు.. ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0: ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక మరో సంచలన కథనం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సన్నిహిత సంస్థ, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ వారపత్రిక పాంచజన్య ఇటీవలే ఇన్ఫోసిస్‌పై ప్రచురించిన కథనం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈకామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌పై సంచలన కథనాన్ని ప్రచురించనుంది. అమెజాన్ సంస్థను ఈస్టిండియా కంపెనీగా పోలుస్తూ పాంచజన్య టైటిల్ కవర్‌ను ఆ పత్రిక ఎడిటర్ హితేశ్ శంకర్ ట్వీట్ చేశారు.
 

NATIONAL Sep 27, 2021, 1:55 PM IST

kabul suicide bomber was deported from delhi five years ago says ISIS-Kkabul suicide bomber was deported from delhi five years ago says ISIS-K

ఢిల్లీలో జైలు శిక్ష అనుభవించిన ఉగ్రవాదే కాబూల్ ఎయిర్‌పోర్టులో ఆత్మహుతి దాడి చేశాడు: ఐఎస్ఐఎస్-కే

గతనెల 26న కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది ఐదేళ్ల క్రితం ఢిల్లీ నుంచే అక్కడికి వెళ్లాడని ఐఎస్ఐఎస్-కే పేర్కొంది. అంతేకాదు, ఢిల్లీలో ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారని తెలిపింది. జమ్ము కశ్మీర్‌కు ప్రతీకారంగా భారత్‌లో ఉగ్రదాడి చేయడానికే ఆయన ఇండియాకు వచ్చాడని, కానీ, పోలీసులు అరెస్టు చేశారని వివరించింది.

INTERNATIONAL Sep 18, 2021, 3:14 PM IST

janhvi kapoor break the all boundaries mind blowing hot show in photo shoot arjjanhvi kapoor break the all boundaries mind blowing hot show in photo shoot arj

మేగజీన్‌ కోసం తెగించిన జాన్వీ కపూర్‌.. అందాల విస్పోటనం ఈ రేంజ్‌లోనా? చూడకపోతే రోజంతా వేస్టే

అతిలోక సుందరి శ్రీదేవి తనయ, స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ మేగజీన్‌ కోసం రెచ్చిపోయింది. తెగించడం నా తర్వాతే ఎవ్వరైనా అనేంతగా అందాల విస్పోటనం చేసింది. చూడకపోతే రోజంతా వేస్ట్ అనేట్టుగా ఘాటు అందాలతో మత్తెక్కిస్తుందీ భామ.
 

Entertainment Jun 2, 2021, 4:10 PM IST

priyanka says no rules skin show with her latest photos shoot mother compare with deepika arjpriyanka says no rules skin show with her latest photos shoot mother compare with deepika arj

స్కిన్‌ షోకి నో రూల్స్ అంటోన్న గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా.. దీపికాతో కంపేర్‌ చేసిన తల్లి

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా.. అందాల ఆరబోతకు రూల్స్ లేవంటోంది. స్కిన్‌ షో విషయంలో హద్దులేవి లేవని నిరూపిస్తుంది. ఇటీవల లో దుస్తులు లేకుండా మెరిసి.. ఇప్పుడు మరోసారి స్కిన్‌ షోతో బ్రేక్‌ ది బౌండరీస్‌ అంటోంది. 

Entertainment May 27, 2021, 2:25 PM IST

balakrishna heroine skin show break the boundaries for magazine photo shoot hot photos trending arjbalakrishna heroine skin show break the boundaries for magazine photo shoot hot photos trending arj

మేగజీన్‌ కోసం స్కిన్‌ షోకి హద్దులు చెరిపేసిన బాలయ్య భామ‌..ఇంకేం మిగిలిందని ఆల్మోస్ట్ చూపించింది!

బాలయ్య భామ రాధికా ఆప్టే అందాల ఆరబోతకు హద్దులు చెరిపేసింది. చూపించేందుకు ఇంకేం మిగిలిందనేలా ఆల్మోస్ట్ మొత్తం చూపించింది రాధికా ఆప్టే. ఈ అమ్మడు ఈ రేంజ్‌లో తెగించడంతో ఆమె అభిమానులు షాక్‌ అవుతున్నారు. 

Entertainment May 21, 2021, 6:52 PM IST

janhvi kapoor bridal look photos trending she so hot arjjanhvi kapoor bridal look photos trending she so hot arj

రాజహంసలా జాన్వీ కపూర్‌.. బ్రైడల్‌ లుక్‌లో మతిపోగొడుతున్న శ్రీదేవి తనయ

జాన్వీ కపూర్‌ పెళ్లికూతురుగా ముస్తాబై హోయలు పోయింది. పెళ్లికి రెడీ అన్నట్టుగా ఉన్న ఈ అమ్మడి పిక్స్ ఫ్యాన్స్ ని మైమరపిస్తున్నాయి. రాజకుమారిలా పోజులిస్తూ జాన్వీ పంచుకున్న నయా పిక్స్ కనువిందు చేస్తున్నాయి. 

Entertainment May 4, 2021, 6:40 PM IST

forbes list india in 3 place in terms of billionaires mukesh ambani overtook jack ma and became richest person of asiaforbes list india in 3 place in terms of billionaires mukesh ambani overtook jack ma and became richest person of asia

బిలియనీర్ల పరంగా 3వ స్థానంలో భారత్.. ఆసియా అత్యంత సంపన్నుడిగా మళ్ళీ ముకేష్ అంబానీ: ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ మరోసారి ఆసియా అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ మ్యాగజైన్  తాజా సర్వే నివేదిక ప్రకారం, అమెరికా, చైనా తరువాత ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు భారతదేశంలో ఉన్నట్లు తెలిపింది. 

business Apr 8, 2021, 1:21 PM IST

rakul preet singh hot show for elle magazine photos viral arjrakul preet singh hot show for elle magazine photos viral arj

సెక్సీ థైస్‌ చూపిస్తూ కుర్రాళ్లకి కిర్రాక్‌ పుట్టిస్తున్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌..హాట్‌ పిక్స్ వైరల్‌

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ రెగ్యూలర్‌గా జిమ్‌లో, యోగాసనాలతో మత్తెక్కిస్తుంటుంది. కానీ ఇప్పుడు ఓ మేగజీన్‌ కోసం హాట్‌ షో చేసింది. తన సెక్సీ థైస్‌ అందాలను టార్గెట్‌ గా చేసుకుని ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలను షేర్‌ చేయగా, చూసి రకుల్‌ అందాలకు పడిపోతున్నారు నెటిజన్లు. ఈ లేటెస్ట్ పిక్స్ ట్రెండింగ్‌ అవుతున్నాయి. 

Entertainment Mar 19, 2021, 12:54 PM IST

kajal agarwal latest photo shoot for magazine photos hulchul arjkajal agarwal latest photo shoot for magazine photos hulchul arj

మత్తెక్కించే చూపులతో హాట్‌ యాంగిల్స్ తో కైపెక్కిస్తున్న కాజల్‌.. దేవతలా ఉందట!

కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత గ్లామర్‌ విషయంలో మరింత డోస్‌ పెంచినట్టే కనిపిస్తుంది. గతంలో సినిమాల కోసం హాట్‌ షో చేస్తే, ఇప్పుడు మేగజీన్ల కోసం అందాలు ఆరబోస్తుంది. ఇటీవల వరుసగా గ్లామర్‌ షోతో రెచ్చిపోతుంది. తాజాగా ఓ మేగజీన్‌కి పంచుకున్న హాట్‌ ఫోటోలు దుమ్ముదుమారం రేపుతున్నాయి. నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. 

Entertainment Feb 25, 2021, 6:49 PM IST

india fame magazine2021 Best parliamentarian award for zaheerbad mp BB Patilindia fame magazine2021 Best parliamentarian award for zaheerbad mp BB Patil

టీఆర్ఎస్ ఎంపీ బి.బి పాటిల్ కు ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డ్

దేశ వ్యాప్తంగా 25 మంది ఎంపీలను ఉత్తమ పార్లమెంటీయన్ లుగా ఎంపిక కాగా తెలుగు రాష్ట్రాల నుండి జహీరాబాద్ ఎంపీ బి.బి పాటిల్ ఒక్కరే ఈ అవార్డు కు ఎంపికయ్యారు. 

Telangana Feb 25, 2021, 2:01 PM IST

interesting facts about bill gates lifestyle  and net worth of his houseinteresting facts about bill gates lifestyle  and net worth of his house

బిల్ గేట్స్ నివసిస్తున్న ఇంటి విలువ ఎంతో తెలుసా.. అతని లైఫ్ స్టయిల్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

బిల్ గేట్స్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ప్రతిష్టాత్మక  ఫోర్బ్స్ జాబితా ప్రకారం బిల్ గేట్స్  ప్రస్తుతం ప్రపంచంలో రెండవ ధనవంతుడు. కానీ  ఇంతకుముందు అతను ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. బిల్ గేట్స్ కేవలం 32 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని పేరు ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చేర్చబడింది. 
 

business Feb 8, 2021, 12:27 PM IST

priyanka chopra sexy angle sensational photos shared arjpriyanka chopra sexy angle sensational photos shared arj

సెక్సీ ఫోటోస్ తో మరింత రెచ్చిపోయిన ప్రియాంక.. ఆ యాంగిల్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే...

ప్రియాంక మరోసారి రెచ్చిపోయింది. ఓ మేగజీన్‌ కోసం అందాలను ఆరబోసింది. సెక్సీ పోజులతో మరింతగా రెచ్చిపోయింది. గ్లామర్‌ డోస్‌ పెంచేసింది. ఆ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంది. గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక లేటెస్ట్ హాట్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ దిమాక్‌ ఖరాబ్‌ చేస్తున్నాయి. 
 

Entertainment Feb 3, 2021, 2:14 PM IST

Anushka Sharma poses with Baby Bump for Vogue magazine, virat kohli Comments CRAAnushka Sharma poses with Baby Bump for Vogue magazine, virat kohli Comments CRA

బేబీ బంప్‌తో ఫోటోలకి ఫోజిచ్చిన అనుష్క శర్మ... భార్య ఫోటోలపై విరాట్ కోహ్లీ కామెంట్...

ఈ నెలలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న హీరోయిన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ... బేబీ బంప్‌తోనే కొన్ని మ్యాగజైన్ల కవర్ ఫోటోలకి ఫోజులిచ్చింది. ‘వోగ్ ఇండియా’ మ్యాగజైన్ కవర్ ఫోటోపై తొమ్మిది నెలల గర్భం కనిపించేలా దర్శనమిచ్చింది అనుష్క శర్మ. దీనికి ‘ఈ ఫోటో నా కోసం.. జీవితం కోసం... ’ కాప్షన్ పెట్టింది అనుష్క. దీనిపై విరాట్ కోహ్లీ కామెంట్ చేశాడు. ‘బ్యూటీఫుల్’ అంటూ భార్య ఫోటోకి కితాబు ఇచ్చాడు ‘కింగ్’ కోహ్లీ. ప్రస్తుతం పెటర్నిటీ లీవ్ మీద స్వదేశానికి వచ్చిన విరాట్ కోహ్లీ... అనుష్క శర్మకి తోడుగా ఉన్నాడు...

Cricket Jan 1, 2021, 1:02 PM IST

Indian-American Gitanjali Rao, 15, First-Ever TIME "Kid Of The Year"Indian-American Gitanjali Rao, 15, First-Ever TIME "Kid Of The Year"

కిడ్ ఆఫ్ ది ఇయర్ గా.. భారత సంతతి బాలిక..!

కరోనా సంక్షోభం, మానవ హక్కుల ఉల్లంఘన, సైబర్‌ బెదిరింపులు, పర్యావరణ మార్పులు ఇలా ప్రస్తుతం తన తరంవారు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారని గీతాంజలి ఆవేదన వ్యక్తం చేశారు. 

NRI Dec 4, 2020, 10:46 AM IST