Asianet News TeluguAsianet News Telugu
30 results for "

Madyapradesh

"
Man held for raping, blackmailing two sisters in madyapradeshMan held for raping, blackmailing two sisters in madyapradesh

నాలుగేళ్లుగా అక్కతో.. తరువాత మైనర్ చెల్లిపై అత్యాచారం.. వీడియో తీసి బెదిరింపు.. చివరికి...

కమలకు ఇష్టం లేకపోయినా  ప్రతాప్ తో closeగా మెలగాలి వస్తుండేది.  అలా ఒకరోజు కమలను కలిసేందుకు పుష్ప హోటల్ కి వచ్చినప్పుడు..  వారిద్దరిని తన కారులో షికారు కి తీసుకెళ్ళాడు ప్రతాప్.  అక్కడ ఇద్దరికీ కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఈసారి పుష్పపై molestaionకి పాల్పడ్డాడు. మళ్లీ వీడియో కూడా తీశాడు.

NATIONAL Oct 27, 2021, 8:12 AM IST

MP man bites off estranged wifes nose during domestic dispute, arrestedMP man bites off estranged wifes nose during domestic dispute, arrested

భరణం అడిగిందని.. భార్య ముక్కు కొరికేశాడు.. !

కుటుంబ వివాదాల కారణంగా భర్త కోపంతో భార్య ముక్కు కొరికినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

NATIONAL Sep 27, 2021, 2:24 PM IST

15 years old girl gang raped and filmed in bhopal, madyapradesh15 years old girl gang raped and filmed in bhopal, madyapradesh

15యేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి....

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో 15యేళ్ల బాలికమీద ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఈ తతంగాన్నంతా నిందితులు వీడియో రికార్డు చేశారు. ఈ మేరకు పోలీసులు బుధవారం వెల్లడించారు. 

NATIONAL Sep 16, 2021, 7:14 AM IST

Suspicious of wife s character, man thrashed his wife in the road in madyapradeshSuspicious of wife s character, man thrashed his wife in the road in madyapradesh

దారుణం : భార్య వేరే వ్యక్తితో మాట్లాడిందని... నడిరోడ్డుపై చావచితగ్గొట్టిన భర్త...వీడియో వైరల్...

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్లోని అలీరాజ్ పూర్ జిల్లాలో శుక్రవారం నాడు జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

NATIONAL Sep 13, 2021, 4:57 PM IST

Woman and two children were thrown into the well on suspicion of having an illicit relationship with her husband in madyapradeshWoman and two children were thrown into the well on suspicion of having an illicit relationship with her husband in madyapradesh

అనుమానం : భర్తతో మాట్లాడిందని.. పక్కింటి మహిళను, ఆమె పిల్లల్ని బావిలోకి తోసేసి....

ఈ ఘటనలో అభం, శుభం తెలియని పిల్లలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్ ప్రాంతంలో  ఈ ఘటన జరిగింది.  కణ్హే గ్రామానికి చెందిన సంగీత, ఆమె పిల్లలు అన్షు (4), అనన్య (2) మంగళవారం ఉదయం కూరగాయల మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నారు.  

NATIONAL Sep 8, 2021, 4:44 PM IST

man loves his aunt, couple attempts suicide after family disapprove marriage in madyapradeshman loves his aunt, couple attempts suicide after family disapprove marriage in madyapradesh

ఆధునిక రాధాకృష్ణులు : మేనత్తతో అల్లుడి ప్రేమాయణం... గర్భం దాల్చడంతో ఇంట్లోనుంచి పారిపోయి...

మధ్యప్రదేశ్ లోని  సిహావల్ మండలంలో ఓ యువకుడు తనకన్నా పెద్దదైన మేనత్తను ప్రేమించాడు. ఆమె కూడా అన్ని ఇష్టపడింది. వారి మధ్య ప్రేమాయణం ఓ ఏడాది కాలం నడిచింది. ఈ క్రమంలోనే అత్త గర్భం దాల్చింది. ఆమెకు ఆరో నెల వచ్చేసరికి... వారి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది.  

NATIONAL Aug 30, 2021, 11:50 AM IST

Wife makes unsavory chutney, husband in anger kills woman in madyapradeshWife makes unsavory chutney, husband in anger kills woman in madyapradesh

సమోసాకు చట్నీ బాగా చేయలేదని..భార్యపై కర్రతో దాడి... చివరికి...

 స్థానికంగా సమోసా కచోరి దుకాణాన్ని ఆనంద్ గుప్తా నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య ప్రీతి, అయితే సమోసా, కరోరి కోసం చట్నీ తయారు చేయమని ఆనంద్ ఆదివారం ఇంట్లో ఉన్న భార్యకు చెప్పాడు.
 

NATIONAL Aug 2, 2021, 1:58 PM IST

Ratlam : Depressed about not getting married, woman sub-inspector commits suicide - bsbRatlam : Depressed about not getting married, woman sub-inspector commits suicide - bsb

పెళ్లి కావడంలేదని డిప్రెషన్ తో మహిళా ఎస్సై ఆత్మహత్య.. !

పెళ్లి కావడం లేదన్న బాధను తట్టుకోలేక ఎస్ఐ గా పనిచేసే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్లోని రత్‌లామ్‌ ప్రతి జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో కవిత సోలంకి అనే మహిళ ఎస్సై గా విధులు నిర్వహిస్తోంది. 

NATIONAL Jul 9, 2021, 4:15 PM IST

Bodies of five missing since May exhumed from 10-foot-deep pit; 6 arrested in madyapradesh - bsbBodies of five missing since May exhumed from 10-foot-deep pit; 6 arrested in madyapradesh - bsb

నెల కిందట మిస్సింగ్.. 10 అడుగుల లోతులో అస్థిపంజరాలుగా...

ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటాను అన్నాడు. చివరకు ఆమెను కాదని మరో మహిళతో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఆగ్రహించిన లవర్ ప్రియుడు కి కాబోయే భార్య ఫోటో, ఫోన్ నెంబర్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దాంతో ఆగ్రహించిన ప్రియుడు ఆమెతో పాటు కుటుంబ సభ్యులు నలుగురిని హత్య చేశాడు. వారందరినీ పొలంలో 10 అడుగుల లోతులో పాతిపెట్టాడు.

NATIONAL Jun 30, 2021, 11:50 AM IST

extra marital affair : woman assassinate her husband with google help in madyapradesh - bsbextra marital affair : woman assassinate her husband with google help in madyapradesh - bsb

వివాహేతర సంబంధం : ‘భర్తను చంపడం ఎలా?...తప్పించుకోవడం ఎలా?’ గూగుల్ సెర్చ్ చేసి.. ఓ భార్య ఘాతుకం..

మధ్యప్రదేశ్ లో దారుణ సంఘటన జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి భర్తను కిరాతకంగా హతమార్చిందో భార్య.  అయితే హత్యకోసం ఆమె చేసిన ప్లాన్ ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది.

NATIONAL Jun 21, 2021, 9:32 AM IST

Grandfather  uncle gang-rape 6-year-old girl in front of her brother in madyapradesh - bsbGrandfather  uncle gang-rape 6-year-old girl in front of her brother in madyapradesh - bsb

అమానుషం : ఆరేళ్ల బాలికపై మేనమామ, తాత గ్యాంగ్ రేప్..! తమ్ముడి కళ్లెదుటే.. !!

మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బంధువులు, దగ్గరివారే ఈ ఘాతుకాలకు పాల్పడుతుండడంతో ఎక్కడ రక్షణ అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. లైంగిక దాడుల మీద ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. ముఖ్యంగా సొంత కుటుంబ సభ్యులే, అండగా నిలుస్తారు అనుకున్నవారే అపరరాక్షసులుగా మారిపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి దారుణ సంఘటనే వెలుగుచూసింది.

NATIONAL Apr 10, 2021, 3:08 PM IST

road accident in gwalior, madyapradesh, 10 dead - bsbroad accident in gwalior, madyapradesh, 10 dead - bsb

గ్వాలియర్ రోడ్డు ప్రమాదం : ఆటోను ఢీ కొట్టిన బస్సు.. పది మంది మృతి..


మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఆటో ఢీ కొట్టుకోవడంతో పది మంది అక్కడిక్కడే మృతి చెందారు. గ్వాలియర్ పూరాణి చవాణీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

NATIONAL Mar 23, 2021, 10:52 AM IST

supreme court fires on high court retired judge over sexuval harassment alligations - bsbsupreme court fires on high court retired judge over sexuval harassment alligations - bsb

జూనియర్ తో జడ్జి సరసాలా? మండిపడ్డ సుప్రీంకోర్టు...

జూనియర్ అధికారిణితో న్యాయమూర్తి సరసాలకు పాల్పడటం ఆమోదయోగ్యకరమైన ప్రవర్తన కాదని సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. ఈ కేసులో బాధితురాలు పిటిషన్ ను ఉపసంహరించుకున్నా సదరు న్యాయమూర్తి అంతర్గత విచారణ నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. 

NATIONAL Feb 17, 2021, 1:13 PM IST

bhopal court sentences 4 girls to prison in 2013 ragging case in madyapradesh - bsbbhopal court sentences 4 girls to prison in 2013 ragging case in madyapradesh - bsb

ర్యాగింగ్ : విద్యార్థిని ఆత్మహత్య.. నలుగురు అమ్మాయిలకు జైలు..

ర్యాగింగ్ కేసులో నలుగురు యువతులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లా కోర్టు శనివారం సంచలన తీర్పునిచ్చింది. ఎనిమిదేళ్ల కిందట జరిగిన ఈ కేసులో ఓ విద్యార్థినిని సదరు యువతులు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు రుజువవ్వడంతో జిల్లా న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. 

NATIONAL Feb 6, 2021, 3:08 PM IST

dewas dewas 7 girls drown in pond due to selfie, one girl missing- bsbdewas dewas 7 girls drown in pond due to selfie, one girl missing- bsb

సెల్ఫీ మోజులో గల్లంతైన యువతి.. నదిలోకి దిగిన ఏడుగురు యువతులు...!

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో నదిలో యువతి గల్లంతైన విషయం కలకలం రేపింది. ఆ యువతుల సెల్ఫీ మోజు వారి ప్రాణాలమీదకు తెచ్చింది. నదిలో దిగిన ఏడుగురు యువతులు ప్రమాదానికి గురయ్యారు. సెల్ఫీ తీసుకునే ఉద్దేశంతో నదిలో దిగి, నీట మునిగారు. 

NATIONAL Jan 19, 2021, 11:56 AM IST