Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Madhya Pradesh Cm

"
come let us hava a race challenge to madhya pradesh CMcome let us hava a race challenge to madhya pradesh CM

సీఎం వర్సెస్ మాజీ సీఎం: నాతో పరుగు పందేనికి సిద్ధమా? తేల్చుకుందాం వస్తావా?

నా హెల్త్ ఫిట్‌నెస్ సూపర్. నా హెల్త్‌పై కామెంట్లు చేస్తున్నావా? ఛలో.. నేనే నీకు సవాల్ వేస్తున్నా.. ఇద్దరం పరుగు పందెం వేసుకుందామా? అంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సవాల్ విసిరారు.
 

NATIONAL Oct 3, 2021, 5:32 PM IST

Madhya Pradesh cm Shivraj Chouhan Announces Cow Cabinet kspMadhya Pradesh cm Shivraj Chouhan Announces Cow Cabinet ksp

ఆవుల కోసం కేబినెట్: శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన నిర్ణయం

వినూత్న సంస్కరణలు, ప్రజా రంజక పాలనతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముందుకు వెళ్తున్నారు. అందుకే వరుసగా సీఎం పీఠాన్ని అధిష్టిస్తూ వస్తున్నారు

NATIONAL Nov 18, 2020, 2:48 PM IST

Madhya Pradesh CM Shivraj Singh Chouhan Recovers from Covid-19, Discharged from HospitalMadhya Pradesh CM Shivraj Singh Chouhan Recovers from Covid-19, Discharged from Hospital

కరోనా నుండి కోలుకొన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్: ఆసుపత్రి నుండి డిశ్చార్జ్

ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న ఆయనకు పరీక్షలు నిర్వహిస్తే  నెగిటివ్ వచ్చింది. మరో వారం రోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్ లోనే ఉండాలని  వైద్యులు సూచించారు.ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సందర్భంగా ముఖ్యమంత్రి చౌహాన్ వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. 

NATIONAL Aug 5, 2020, 6:32 PM IST

Washing My Own Clothes, Says Chief Minister Shivraj Chouhan, Covid positiveWashing My Own Clothes, Says Chief Minister Shivraj Chouhan, Covid positive

నా బట్టలు నేనే ఉతుక్కొంటున్నా: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

ఇవాళ మరో వీడియోను శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియోను విడుదల చేశారు. తనకు కరోనా సోకినందున తన బట్టలను శుభ్రపర్చేందుకు ఇతరులకు ఇవ్వడం లేదన్నారు. తన బట్టలను తాను శుభ్రపర్చుకోవడం వల్ల తాను ప్రయోజనం పొందినట్టుగా ఆయన చెప్పారు.

NATIONAL Jul 28, 2020, 2:55 PM IST

Madhya Pradesh CM Shivraj Singh Chouhan tests positive for coronavirusMadhya Pradesh CM Shivraj Singh Chouhan tests positive for coronavirus

శివరాజ్ సింగ్ చౌహన్ కు కరోనా: ఆ బారిన పడిన తొలి సీఎం ఈయనే

ట్విట్టర్ వేదికగా తాను కరోనా వైరస్ బారినపడ్డట్టుగా మధ్యప్రదేశ్ ముఖాయమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు.

NATIONAL Jul 25, 2020, 12:41 PM IST

Karnataka, Maharashtra scene repeat: Madhya pradesh CM Kamal Nath follow the same suitnatKarnataka, Maharashtra scene repeat: Madhya pradesh CM Kamal Nath follow the same suitnat

మొన్న కర్ణాటక, నిన్న మహారాష్ట్ర, నేడు మధ్య ప్రదేశ్... అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ అంతే తేడా!

అనుకోని రీతిలో సింధియా బయటకు వచ్చే పరిస్థితులను కనిపెట్టుకొని  బీజేపీ అందుకు అనుకూలంగా  పావులు కదిపింది.  వారి కష్టానికి సింధియా తిరుగుబాటుకు తగ్గ ఫలితం దక్కింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ రాజీనామా చేసారు. 

Opinion Mar 20, 2020, 1:05 PM IST

Crisis deepens for Madhya Pradesh CM Kamal Nath: Jyotiraditya Scindia meets ModiCrisis deepens for Madhya Pradesh CM Kamal Nath: Jyotiraditya Scindia meets Modi

పతనం అంచులో కమల్నాథ్ ప్రభుత్వం: ప్రధానితో సింథియా భేటీ

సీఎం కమల్నాథ్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పతనం దిశగా సాగుతోంది. జ్యోతిరాదిత్య సింథియాకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. మరోవైపు సింథియా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.

NATIONAL Mar 10, 2020, 10:56 AM IST

BJP leaders should accept that they have been rejected by peopleBJP leaders should accept that they have been rejected by people
Video Icon

election results 2019 video : ప్రజలు తిరస్కరించారని BJP నాయకులు గుర్తించాలి

హర్యానాలో BJP కి మెజారిటీ రాలేదు. జనాలు వాళ్లను తిరస్కరించారు. ఈ విషయాన్ని BJP నాయకులు అంగీకరించాలి అన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్. అయినా కూడా మిగతా పార్టీలను, స్వతంత్రులను ప్రలోభపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ప్రజలు దీన్ని మరిచిపోరని గుర్తుంచుకోవాలి అన్నారు.

NATIONAL Oct 25, 2019, 12:35 PM IST

10 Congress MLAs offered money and posts, claims Madhya Pradesh CM Kamal Nath10 Congress MLAs offered money and posts, claims Madhya Pradesh CM Kamal Nath

మా ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారు: మధ్యప్రదేశ్ సీఎం

తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులను ఆశ చూపుతూ ఫోన్లు చేస్తున్నారని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సంచలన ఆరోపణలు చేశారు.
 

NATIONAL May 21, 2019, 6:22 PM IST

ex Madhya pradesh cm shivraj singh chouhan warns chhindwara collectorex Madhya pradesh cm shivraj singh chouhan warns chhindwara collector

నేను మళ్లోస్తా...అప్పుడు తెలుస్తుంది: కలెక్టర్‌కు శివరాజ్‌సింగ్ వార్నింగ్

జిల్లా కలెక్టర్‌పై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఛింద్‌వాడాలో నిర్వహించిన ప్రచార ర్యాలీకి వస్తున్న శివరాజ్ సింగ్‌ను పోలీసులు నిలిపివేశారు

Lok Sabha Election 2019 Apr 25, 2019, 5:15 PM IST

madhya pradesh cm kamal nath comments on it raidsmadhya pradesh cm kamal nath comments on it raids

సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు: ముఖ్యమంత్రి ఫైర్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సన్నిహితుల ఇళ్లపై ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అభియోగంపై వారిపై దాడులు జరుగుతున్నాయి. 

Lok Sabha Election 2019 Apr 8, 2019, 12:41 PM IST

I-T dept conducts raids on MP CM Kamal Nath's nephew, close aidesI-T dept conducts raids on MP CM Kamal Nath's nephew, close aides

సీఎం సన్నిహితుల ఇళ్లపై ఐటీ అధికారుల దాడులు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సన్నిహితుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆదివారం నాడు ఆకస్మికంగా దాడులు నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
 

NATIONAL Apr 7, 2019, 5:09 PM IST

madhya pradesh cm kamal nath supports babu dheeksha in new delhimadhya pradesh cm kamal nath supports babu dheeksha in new delhi

ఏపీకి అన్యాయం జరిగింది: కమల్‌నాథ్

ఏపీ ప్రజలకు అన్యాయం జరిగిందని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ అభిప్రాయపడ్డారు.
 

Andhra Pradesh Feb 11, 2019, 5:53 PM IST