Search results - 85 Results
 • kamalnath

  NATIONAL21, May 2019, 6:22 PM IST

  మా ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారు: మధ్యప్రదేశ్ సీఎం

  తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులను ఆశ చూపుతూ ఫోన్లు చేస్తున్నారని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సంచలన ఆరోపణలు చేశారు.
   

 • leopard

  NATIONAL21, May 2019, 11:03 AM IST

  గ్రామస్థులపై చిరుత దాడి...సాహసం చేసిన యువకుడు

  గ్రామంలోకి ప్రవేశించిన ఓ చిరుతపులి... కనిపించిన గ్రామస్థులందరిపై దాడి చేసింది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినా వాళ్లు మాత్రం రాలేదు. 

 • kamalnath

  NATIONAL20, May 2019, 3:19 PM IST

  కమల్‌నాధ్ ప్రభుత్వానికి ఎసరు: గవర్నర్‌కు బీజేపీ లేఖ

  మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనార్టీలో పడిందని.... విశ్వాసాన్ని నిరూపించుకొనేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని  బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ అనందీ‌బెన్ పటేల్‌కు సోమవారం నాడు లేఖ రాసింది.

 • lady raped

  NATIONAL20, May 2019, 10:53 AM IST

  దారుణం: మైనర్ బాలికపై మూడు రోజుల పాటు రేప్

  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 11 ఏళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి  మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
   

 • Shivraj singh chouhan will lead in Madhya Pradesh election

  NATIONAL19, May 2019, 7:31 PM IST

  ఎగ్జిట్ పోల్స్ : ఇండియా టుడే సర్వే.. మధ్య ప్రదేశ్ లో తిరుగులేని కమలం!

  దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 7 దశల్లో జరిగిన ఎన్నికలు నేటితో ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలని వివిధ సంస్థలు వెల్లడించడం ప్రారంభిస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే సంస్థ  మధ్యప్రదేశ్ లో ఫలితం ఎలా ఉండబోతోందో తన సర్వే ద్వారా వివరించింది.  

 • Encounter underway in shopian in jammu Kashmir, two terrorist killed

  NATIONAL17, May 2019, 2:16 PM IST

  షాకింగ్... జవాను సమాచారంతోనే పుల్వామా ఎటాక్

  ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ఎవరూ మర్చిపోయి ఉండరు. ఉగ్రదాడిలో 40మందికి పైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

 • Couples

  NATIONAL16, May 2019, 1:27 PM IST

  వివాహితతో వ్యక్తి జంప్: చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు

  : ఓ వివాహితతో  అదే గ్రామానికి చెందిన వ్యక్తి పారిపోయినందుకు నిరసనగా  ఆ కుటుంబసభ్యులను చెట్టుకు కట్టేసి గ్రామస్తులు చితకబాదారు. ఈ ఘటన  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
   

 • dogs

  NATIONAL11, May 2019, 11:35 AM IST

  తల్లి కళ్లెదుటే ఆరేళ్ల బాలుడిని చంపేసిన ఊరకుక్కలు

  కొడుకుని కుక్కలు చుట్టుముట్టి ఉన్నాయి. ఆమె కేకలు వేస్తూ సాయం కోసం అరుస్తూ ఇంట్లోకి వెళ్లింది. దాంతో ఇరుగుపొరుగు వారు గుమికూడారు. బాలుడు సంజూ స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించాడు. 

 • Lok Sabha Election 20199, May 2019, 3:38 PM IST

  ప్రచారంలో స్మృతీ ఇరానీ ప్రశ్నకు.. షాకిచ్చే ఆన్సర్ ఇచ్చిన జనం


  ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి చేదు అనుభవం ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెబుతున్నట్లుగా మీకు రాష్ట్రప్రభుత్వం నుంచి రుణమాఫీ అందిందా అని ఆమె ప్రజలను ప్రశ్నించారు. దీనికి అక్కడున్న వారంతా అందింది.. అందింది అంటూ గట్టిగా అరుస్తూ చెప్పడంతో ఆమె ఖంగుతిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ట్వీట్టర్‌లో షేర్ చేసింది. బీజేపీ అబద్దాలకు ఇప్పుడు ప్రజలు కూడా నేరుగా జవాబిస్తున్నారంటూ ఎద్దేవా చేసింది. 

 • voting

  Lok Sabha Election 20197, May 2019, 7:49 AM IST

  ఓటు కోసం: సద్ది మూటలు కట్టుకుని.. 8 గంటలు నడిచి

  ఓటు హక్కు వినియోగించుకోవడానికి 300 మంది ఎనిమిది గంటల పాటు నడిచి తమ బాధ్యతను నిర్వర్తించారు

 • death in polling time

  Lok Sabha Election 201929, Apr 2019, 1:05 PM IST

  లోక్‌సభ ఎన్నికలు: గుండెపోటుతో మహిళా పోలింగ్ అధికారి మృతి

  మధ్యప్రదేశ్‌ లోక్‌‌సభ ఎన్నికల పోలింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధులకు వచ్చిన మహిళా పోలింగ్ అధికారి గుండెపోటుతో మరణించారు.

 • Shivraj Singh Chouhan

  Lok Sabha Election 201925, Apr 2019, 5:15 PM IST

  నేను మళ్లోస్తా...అప్పుడు తెలుస్తుంది: కలెక్టర్‌కు శివరాజ్‌సింగ్ వార్నింగ్

  జిల్లా కలెక్టర్‌పై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఛింద్‌వాడాలో నిర్వహించిన ప్రచార ర్యాలీకి వస్తున్న శివరాజ్ సింగ్‌ను పోలీసులు నిలిపివేశారు

 • pollachi murder

  NATIONAL17, Apr 2019, 7:13 AM IST

  క్రికెటర్ ప్రియుడితో కలిసి తల్లిదండ్రులను చంపిన లేడీ టెక్కీ

  తల్లిదండ్రులను క్రికెటర్ అయిన తన ప్రియుడితో కలిసి కూతురే హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. దత్తపుత్రిక అయిన యువతి క్రికెటర్ ను ప్రేమించింది. వారిద్దరి వివాహానికి దంపతులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇద్దరు కలిసి వృద్ధ దంపతులను హతమార్చారు.

 • Madhya Pradesh

  NATIONAL14, Apr 2019, 8:57 AM IST

  కులాంతర వివాహానికి శిక్ష: భర్తను భుజాలపై మోసిన మహిళ

  కులాంతర వివాహాం చేసుకున్నందుకు ఓ మహిళకు విచిత్రమైన శిక్ష వేశారు. మరో కులానికి చెందిన వ్యక్తిని పెళ్లాడినందుకు ఆమెకు శిక్ష విధించారు. ఆ శిక్షలో భాగంగా దాదాపు 20 ఏళ్ల వయస్సు గల మహిళ తన భుజాలపై భర్తను మోయాల్సి వచ్చింది.

 • NATIONAL13, Apr 2019, 9:52 AM IST

  భర్త స్నానం చేయడంలేదని.. భార్య విడాకులు

  భర్త స్నానం చేయడంలేదని.. తనకు విడాకులు కావాలంటూ ఓ మహిళ కోర్టు ఎక్కింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.