Madhuri

(Search results - 73)
• Video Icon

Telangana25, Jul 2020, 5:15 PM

డేరా బాబా వెబ్ సీరీస్ సాంగ్ ప్రోమో రిలీజ్

ఆగస్టు 15 న డేరా బాబా వెబ్ సిరీస్ ప్రముఖ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది

• Entertainment22, Jul 2020, 1:58 PM

వైరల్‌: యంగ్ హీరోతో మాధురీ దీక్షిత్ రొమాంటిక్‌ డాన్స్‌

మాధురీ దీక్షిత్ అంటే వెండితెర మాయాజాలం. ఒక దశలో ఆమె మీద మనసు పారేసుకోని భారతీయ ప్రేక్షకుడు ఉండడు అంటూ అతిషయోక్తి కాదేమో. ఈ బ్యూటీ ఈ జనరేషన్ రొమాంటిక్‌ సెన్సేషన్‌ ఇమ్రాన్‌ హష్మీతోనూ హాట్ హాట్ సీన్లలో నటించి అలరించింది. తాజాగా లాక్‌ డౌన్ సందర్భంగా ఖాళీగా ఉన్న అభిమానులు మరోసారి ఆ వీడియోను వైరల్ చేశారు.

• Entertainment14, Jul 2020, 2:54 PM

స్టార్‌ క్రికెటర్ మీద మనసు పడ్డ టాప్ హీరోయిన్‌!

బాలీవుడ్‌ ఇండస్ట్రీ, ఇండియన్‌ క్రికెట్‌ మధ్య బంధం విడదీయలేనిది. ఎంతో మంది సినీ తారలు ఇండియన్‌ క్రికెటర్స్‌ ప్రేమకథలో ఓ రేంజ్‌లో పాపులర్. వీరిలో కొంత మంది తమ ప్రేమను గెలిపించుకోగా మరికొందరు కొద్ది రోజుల్లోనే విడిపోయారు. అదే బాటలో బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌, ఓ స్టార్‌ క్రికెట్ మీద మనుసు పడింది. కానీ ఆ ప్రేమ ఫలించలేదు.

• Entertainment3, Jul 2020, 10:30 AM

`మథర్‌ ఆఫ్‌ డాన్స్`‌ ఇక లేరు.. ట్విటర్‌ వేదికగా బాలీవుడ్‌ నివాళి

బాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మూడు నాలుగు నెలల్లో వరుసగా మరణాలు బాలీవుడ్ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఇర్ఫాన్‌ ఖాన్‌, రిషి కపూర్‌, సుంశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌లాంటి వారి మరణాలను మర్చిపోకముందే లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్‌ ఖాన్‌ మృతి చెందారు. ఆమె మృతి బాలీవుడ్‌ విషాద వాతావరణం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సరోజ్‌ ఖాన్‌కు నివాళులు అర్పిస్తున్నారు.

• amaravathi

Andhra Pradesh26, Jun 2020, 10:22 AM

అమరావతిలో భూ కుంభకోణం: డిప్యూటీ కలెక్టర్ మాధురి సస్పెన్షన్

ఆ తర్వాత ఆమెను రిమాండ్ కు తరలించారు.2016 లో రాజధాని ప్రాంతంలో ఓ వ్యక్తికి చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.

Dhanush

Entertainment News24, May 2020, 10:45 AM

సీనియర్ హీరోతో బ్రేకప్.. డిప్రెషన్ లోకి హీరోయిన్, ఆమె అన్న వల్లే జీవితం నిలబడింది

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా ప్రేమ జంటలు వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. అలాగే చాలా మంది సెలెబ్రిటీలు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని కూడా జీవితంలో సెటిల్ అయ్యారు. అరేంజ్డ్ మ్యారేజ్ ద్వారా కొందరు నటుడు అందమైన భార్యలని పొందారు. కొందరు హీరోయిన్లు అందమైన భర్తలని పొందారు. ఆ వివరాలు చూద్దాం.

Tejaswi Madivada

Entertainment News19, May 2020, 1:58 PM

అతడితో తేజస్వికి పెళ్లి చేస్తా.. గీతా మాధురి

ప్రముఖ గాయని గీతా మాధురి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. వినసొంపైన గీతాలతో పాటు.. కుర్రకారుని హుషారెత్తించే పాటలని సైతం గీతా మాధురి అలవోకగా పాడింది.

• Entertainment15, May 2020, 11:10 AM

ఎవర్‌ గ్రీన్‌ గ్లామర్‌ క్వీన్‌.. మాధురీ దీక్షిత్‌ రేర్‌ ఫోటోస్‌

ఐదు పదుల వయసు దాటిన టీనేజ్‌అమ్మాయిలను కూడా సవాల్ చేసే అందాల భామ మాధురీ దీక్షిత్‌. ఏక్‌ దో తీన్ అంటూ డ్యాన్స్‌ చేయించినా.. చోలీ కే పీచే క్యా హై అంటూ కుర్రకారును ఊరించినా, దక్‌ దక్‌ కర్‌నే లగా అంటూ కైపెక్కించినా, దీదీ తేరా దేవర్‌ దివానా అంటూ ఆటపట్టించినా ఆమెకే చెల్లింది. అబోద్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత తన అందంతో అభిమానుల హృదయాలను జయించింది. తన నటనతో వెండితెర మీద అగ్రతారగా వెలుగొందింది. ఇప్పటికే తన అందంతో మాయ చేస్తున్న మాధురీ దీక్షిత్‌ ఈ రోజు తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఏసియానెట్ న్యూస్‌ తెలుగు తరుపున ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Madhurima

Entertainment8, May 2020, 2:05 PM

మన హీరోయినే...అడల్ట్ మూవీ చేసింది,హాట్ ఫొటోలు వదిలింది

ఇప్పుడీ హీరోయిన్ ని మీరు గుర్తు పట్టాలంటే కొద్దిగా కష్టపడాలి. కాకపోతే ఎక్కవ అక్కర్లేదు. ఎందుకంటే ఆమె తెలుగు ఫీల్డ్ ని వదిలేసి పెద్ద ఎక్కువ టైమ్ ఏమీ కాలేదు. అబ్బ సస్పెన్స్ ఆపి..ఎవరో చెప్పేయమంటారా..సర్లే అయితే విలన్ వేషాలు వేసుకునే అజయ్ హీరోగా వచ్చిన 'ఆ ఒక్కడు' గుర్తుందా... ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మధురిమ గుర్తుందా..? ఆమే ఈమె. అయితే కాస్తంత గ్లామర్ ప్రదర్శన పెట్టింది..కాబట్టి కన్ఫుజ్ అవుతున్నాం అంతే..ఆమె లేటెస్టే ఫొటో షూట్ ఫొటోలు చూడండి..మీరు అదే అంటారు.

Geetha Madhuri

Entertainment News7, May 2020, 10:59 AM

ఫేక్ న్యూస్ పై ముందే మాట్లాడా.. ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు

ప్రముఖ నటుడు నందు, గాయని గీతా మాధురి టాలీవుడ్ లో సెలెబ్రిటీ కపుల్స్. ఇటీవల ఈ జంటకు ఓ పాప జన్మించింది. ప్రస్తుతం గీతా మాధురి, నందు  అన్యోన్యంగా జీవిస్తున్నారు.

Madhuri Dixit

Entertainment News4, May 2020, 3:11 PM

షూటింగ్ సమయంలో హీరోయిన్ కు గర్భం.. దర్శకుడితో వివాదం

భారత చిత్ర పరిశ్రమలలో అందాల తారలలో మాధురి దీక్షిత్ ఒకరు. ఆమె అందచందాలు 90వ దశకంలో అభిమానులకు కనువిందు చేశాయి. ఎన్నో చిత్రాల్లో ఆమె నటించారు.

• narudi brathuku natana title look released
Video Icon

Entertainment25, Feb 2020, 6:07 PM

'నరుడి బ్రతుకు నటన' టైటిల్ లుక్ విడుదల!

సాయికృష్ణ, మాధురి జంటగా నటిస్తోన్న చిత్రం 'నరుడి బ్రతుకు నటన'.

• Adireddy Bhavani

Andhra Pradesh10, Feb 2020, 6:17 PM

టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానికి షాక్: ఏఎస్పీ లత వివాదాస్పద కామెంట్స్

తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిపై తూర్పుగోదావరి అర్బన్ జిల్లా ఏఎస్పీ లతా మాధురి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె దిశ మహిళా పోలీస్ స్టేషన్‌లో పెట్టిన కేసు రాజకీయ దురుద్దేశంతో కూడినదన్నారు.

• amala

News8, Feb 2020, 4:40 PM

ఫ్లాష్ బ్యాక్.. మాధురీదీక్షిత్ చేయాల్సిన పాత్రలో అమల!

మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా నీలం కొఠారి అనే ముంబై నటిని అనుకున్నారట. సింగీతం స్వయంగా వెళ్లి ఆమెని చూసి, హీరోయిన్ గా ఓకే చేసుకున్నారట. అయితే ఆమె తనతో పాటు తన హెయిర్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ కూడా వస్తారని నీలం చెప్పిందట.

• Daughter of Singer Geetha Madhuri and Actor Nandu
Video Icon

Entertainment8, Feb 2020, 4:27 PM

సెలబ్రిటీ కిడ్ : గీతామాధురి, నందుల గారాలపట్టి...ఈ చిన్నారి...

సింగర్ గీతామాధురి మొదటిసారిగా తన కూతురు దాక్షాయని ప్రకృతితో మీడియా ముందుకు వచ్చింది.