Madhulika
(Search results - 13)FoodAug 30, 2020, 10:03 AM IST
బంగాళా దుంపలతో బ్రెడ్ రోల్స్ ఇలా చేసుకోండి
చాల సులువుగా క్రిస్పీ గా ఆలు బ్రెడ్ రోల్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నితిక చేసి చూపిస్తుంది ఈ వీడియోలో.
TelanganaFeb 21, 2019, 11:22 AM IST
ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకీ రాకూడదు.. మధులిక తండ్రి
తమ కుమార్తె మధులికకు ఎదురైన పరిస్థితి మరే ఆడపిల్లకు రాకూడదని మధులిక తండ్రి అన్నారు. ఇటీవల 15రోజుల క్రితం ఇంటర్ విద్యార్థిని మధులికపై భరత్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.
TelanganaFeb 20, 2019, 2:16 PM IST
ఆసుపత్రి నుండి మధులిక డిశ్చార్జి
ఉన్మాది భరత్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మధులిక బుధవారం నాడు ఆసుపత్రి నుండి డిశ్చార్జీ అయింది.
TelanganaFeb 18, 2019, 8:52 PM IST
ప్రేమోన్మాది దాడి: స్పృహలోకి వచ్చి బోరున విలపించిన మధులిక
దాడి చేస్తున్న సమయంలో చుట్టూ ఎంతోమంది ఉన్నారని అయితే తాను ఎంత అరిచినా ఎవరూ దగ్గరికి రాలేదు అని కనీసం భరత్ ను అడ్డుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదంటూ మధులిక కన్నీరుమున్నీరయ్యింది.
TelanganaFeb 13, 2019, 6:53 PM IST
ప్రాణాలతో పోరాడుతున్న ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ మధులిక: హెల్త్ బులెటిన్ విడుదల
ఆమె ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్రిటికల్ టీమ్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఇకపోతే ఫిబ్రవరి 6 బుధవారం నాడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మధులికపై భరత్ అనే ప్రేమోన్మాది బర్కత్ పురాలో దాడికి పాల్పడ్డాడు.TelanganaFeb 8, 2019, 3:01 PM IST
ప్రేమోన్మాది దాడి.. కళ్లు తెరచిన మధులిక (వీడియో)
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మధులిక ఆరోగ్యం పై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
TelanganaFeb 7, 2019, 2:26 PM IST
మధులికకు బ్రెయిన్ సర్జరీ అవసరం: యశోద వైద్యులు
హైదరాబాదులోని బర్కత్ పురాలో మధులికపై ప్రేమోన్మాది దాడి చేసిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఇంకా వెంటిలేటర్ పై ఉండడంతో ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్పలేమని వైద్యులన్నారు.
TelanganaFeb 7, 2019, 11:22 AM IST
TelanganaFeb 6, 2019, 6:07 PM IST
మధులికపై దాడి: భరత్‌కు నేరచరిత్ర లేదన్న డీసీపీ
మధులికపై దాడికి పాల్పడిన భరత్‌కు నేర చరిత్ర లేదని ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ రెడ్డి చెప్పారు.
TelanganaFeb 6, 2019, 4:06 PM IST
మధులికపై దాడి చేసిన భరత్ అరెస్ట్
ఇంటర్ సెకండియర్ విద్యార్థిని మధులికపై కత్తితో దాడికి పాల్పడిన భరత్‌ను బుధవారం నాడు ఈస్ట్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం బర్కత్‌పురలోనిTelanganaFeb 6, 2019, 2:31 PM IST
మధులిక పరిస్థితి విషమం: 72 గంటలు అబ్జర్వేషన్
మధులిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని యశోధ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై మధులికకు చికిత్స అందిస్తున్నట్టు యశోధ వైద్యులు ప్రకటించారు.మధులిక ప్రస్తుతం కోమాలో ఉందని వైద్యులు చెప్పారు.
TelanganaFeb 6, 2019, 12:17 PM IST
కౌన్సెలింగ్‌తో మారిపోతాడనుకున్నాం.. కానీ ఇంతలోనే: మధులిక తల్లి
పోలీసుల కౌన్సెలింగ్‌తో భరత్ మారిపోతాడనుకున్నాం కానీ ఇంతలోనే దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదన్నారు ప్రేమోన్మాది దాడిలో గాయపడిన మధులిక తల్లి. కుమార్తెపై దాడి విషయాన్ని తెలుసుకున్న ఆమె మలక్‌పేట యశోదా ఆసుపత్రికి చేరుకుని.. కూతురి పరిస్ధితి చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
TelanganaFeb 6, 2019, 11:17 AM IST
హైదరాబాద్‌లో నడిరోడ్డు మీద యువతిపై ప్రేమోన్మాది దాడి
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో ఇంటర్ విద్యార్ధిని ఓ ప్రేమోన్మాది దారుణంగా దాడి చేశాడు. బర్కత్పురాకు చెందిన మధులిక స్థానిక కళాశాలలో ఇంటర్ చదువుతోంది.