Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Madhavilatha

"
Madhavilatha comments on Samantha DivorceMadhavilatha comments on Samantha Divorce

షాకింగ్ కామెంట్స్ : ‘సమంతని ఆ హీరో ట్రాప్ చేశాడు’, సొంత సంపాదన ఆమె ఖాతాలోకి వెళ్లటం లేదు

సమంత నాగ చైతన్యతో విడిపోవడానికి కారణం ఏంటి?.? ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో తెలియజేస్తూ సినీ నటి మాధవీలత తన ఫేస్ బుక్‌లో షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘వందలో 99 కామెంట్స్ సమంత గురించి బ్యాడ్‌గానే మాట్లాడుతున్నారు.  సినిమా ఫీల్డ్‌లో విడాకులు అనేది ఒక పార్ట్. అదో ఎమోషనల్ ఇష్యూ.

Entertainment Oct 6, 2021, 11:44 AM IST

madhavilatha fires on jagan fans for trolling sreemukhi and hiharika ksrmadhavilatha fires on jagan fans for trolling sreemukhi and hiharika ksr

శ్రీముఖికి ఇది మానసిక మానభంగం,నాగబాబు పోస్ట్ కి నిహారికను ఎలా టార్గెట్ చేస్తారు... మాధవీలత సంచలన వ్యాఖ్యలు

బొమ్మ అదిరింది కామెడీ షో పెద్ద వివాదానికి తెరలేపింది. ఈ షోలో ప్రదర్శించిన ఓ స్కిట్ కారణంగా సోషల్ మీడియా యుద్దానికి తెరలేచింది. ఏపీ సీఎం జగన్ ని ఇమిటేట్ చేస్తూ చేసిన ఓ స్కిట్ నాగబాబుపై జగన్ అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యింది. దీనితో ఆ షోలో పాల్గొన్న వారిపై ట్రోల్స్ మొదలుపెట్టారు. 

Entertainment Oct 9, 2020, 1:45 PM IST

Pawan Kalyans fans trend Shameless TV9 hashtagPawan Kalyans fans trend Shameless TV9 hashtag

‘షేమ్ లెస్‌ టీవీ9’ హ్యాష్ ట్యాగ్ తో పవన్ ఫ్యాన్స్ ట్రెండ్,మాధవిలత రిప్లై


దాంతో ట్విట్టర్ లో #ShamelessTV9 అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయమై జనసేన ఓ ప్రెస్ నోట్ ని టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ ని ఉద్దేశించి ఇచ్చింది. ఈ విషయమై మాధవిలత కూడా స్పందించారు. ఎవరేమన్నారో..అసలు వివాద కారణమైన పోస్ట్ ఏమిటో చూద్దాం.
 

Entertainment Sep 7, 2020, 9:50 AM IST

actress madhavilatha sensational post on pawan kalyanactress madhavilatha sensational post on pawan kalyan

ఆ చెత్తను కడిగేయండి, ప్రజల సంగతి తర్వాత.....పవన్ పై మాధవీలత సంచలన పోస్ట్

నటి మాధవీలత పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ సుదీర్ఘ సోషల్ మీడియా సందేశంలో ఆమె పవన్ పై అనేక విమర్శల బాణాలు వదిలారు. ముందు ఇంటిని చక్కడిదండి తరువాత ప్రజల కోసం ఆలోచిస్తుద్దురు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Entertainment Sep 5, 2020, 3:31 PM IST

What is the secret in dentist madhavi latha suicide letterWhat is the secret in dentist madhavi latha suicide letter

డెంటిస్ట్ మాధవీలత ఆత్మహత్య: సూసైడ్ నోట్‌లో ఏముంది?

కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మణ కిశోర్, గుంటూరుకు చెందిన మాధవీలత మెడిసిన్ చదువుకొనే సమయంలో ప్రేమించుకొన్నారు. 20 ఏళ్ల క్రితం వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకొన్నారు.

Andhra Pradesh Aug 25, 2020, 11:09 AM IST

actress madhavilatha makes a re entry with the movie ladyactress madhavilatha makes a re entry with the movie lady

రీల్‌ స్టార్‌ రియల్‌ లైఫ్‌.. `లేడీ`తో మాధవిలత రీఎంట్రీ

మాధవిలత రాజకీయాలకు సంబంధించి, సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఓ ఘాటైన, సుధీర్ఘమైన పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది. తాను ఎవరికీ బయపడనని, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తన వద్ద పిచ్చి పిచ్చి వేశాలు వేయొద్దని గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చింది.

Reviews Aug 16, 2020, 1:24 PM IST

maheshbabu heroine madhavilatha fired at her rivalsmaheshbabu heroine madhavilatha fired at her rivals

ఇత్తడైపోదంటున్న మాధవి లత.. అంత ఫైర్‌ ఎందుకో?

మాధవిలత రెండేళ్ళ క్రితం బీజేపీలో చేరింది. గత ఎన్నికల్లో యాక్టివ్‌గా ఉన్నారు. చాలా రోజులుగా సెలైంట్‌గా ఉన్న మాధవిలత తాజాగా ఉన్నట్టుండి తన అసలు విశ్వరూపం చూపించారు. రాజకీయ నాయకులపై, సోషల్‌ మీడియాలోని కొందరిపై ఫైర్‌ అయ్యారు. ఘాటైన వ్యాఖ్యలతో విరుచుపడ్డారు. 

Entertainment Aug 3, 2020, 10:54 AM IST

Sri Reddy Satirical Comments On Pawan Kalyan BiopicSri Reddy Satirical Comments On Pawan Kalyan Biopic

పవన్ కళ్యాణ్ బయోపిక్‌.. మళ్లీ గెలికిన శ్రీరెడ్డి!

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ను టార్గెట్‌ చేస్తూ ఫోస్‌ బుక్‌లో ఓ మీమ్‌ను పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. గతంలో పవన్ కళ్యాన్ ఫ్యాన్స్‌, శ్రీరెడ్డి మధ్య పెద్ద యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.

Entertainment Jun 7, 2020, 11:39 AM IST

doctor madhavilatha appoints for treatment to doctor sudhakardoctor madhavilatha appoints for treatment to doctor sudhakar

ట్విస్ట్:డాక్టర్ సుధాకర్‌ చికిత్సకు మాధవీలత నియామకం, రాంరెడ్డి ఔట్


ఇదే విషయమై డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులు మెంటల్ హాస్పిటల్ సూపరింటెండ్‌ను కలిసి డాక్టర్ ను మార్చాలని కూడ కోరారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని డాక్టర్ సుధాకర్ కు చికిత్స చేసే డాక్టర్ రాంరెడ్డి స్థానంలో డాక్టర్ మాధవీలతను నియమించారు.

Andhra Pradesh May 31, 2020, 11:31 AM IST