Madhavi Latha Health Issues  

(Search results - 1)
  • madhavi latha

    News31, Jan 2020, 2:08 PM IST

    ఆ సినిమాలో హీరోయిన్ లా చచ్చిపోతా.. మాధవీలతా కామెంట్స్!

    తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. గురువారం అర్ధరాత్రి 'ప్రేమ' సినిమాలో రేవతిలా తాను కూడా చచ్చిపోతానని పేర్కొంది. ఆ సినిమాలో రేవతి ఎప్పుడూ ఏదొక మెడిసిన్ వేసుకుంటూ.. ఆఖరికి ఎలాంటి మెడిసిన్ తనపై పని చేయకుండా చనిపోతుంది. తాను కూడా అంతేనేమోనంటూ విచారం వ్యక్తం చేసింది.