Madhav  

(Search results - 454)
 • Madhavi latha reaction on Raju Suicide

  EntertainmentSep 16, 2021, 4:44 PM IST

  రేపిస్ట్ రాజు సూసైడ్ పై మాధవి లత షాకింగ్ పోస్ట్‌.. ఏకేస్తున్న జనం

  మాధవీలత పెట్టే పోస్టులు ఇష్టం లేని వాళ్లు ఆమెని అదే రేంజులో ట్రోల్ చేస్తూ ఆమెను కించపరిచే ప్రయత్నం చేస్తూండటం కూడా కామన్ అయ్యిపోయింది.  తాజాగా ఆమె రేపిస్ట్ రాజు ఆత్మహత్య విషయమై పోస్ట్ పెట్టారు.

 • Telangana High court orders to build rubber dam at Hussain sagar for ganesh idol immersion

  TelanganaSep 9, 2021, 11:21 AM IST

  వినాయక విగ్రహల నిమజ్జనం: హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

  హుస్సేన్ సాగర్ లో ప్రత్యేకంగా  రబ్బర్ డ్యామ్ ను ఏర్పాటు చేయాలని కూడ హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రబ్బర్ డ్యామ్  పరిధిలోనే వినాయక విగ్రహలను నిమజ్జనం చేయడానికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
   

 • Madhavan steps in for Chiranjeevis Godfather?

  EntertainmentAug 30, 2021, 9:40 AM IST

  ‘గాడ్ ఫాదర్’ విలన్‌గా ఆ స్టార్? కంగారుపెడుతున్న మెగాభిమానులు

  `గాడ్ ఫాదర్` మలయాళ బ్లాక్ బస్టర్ `లూసిఫర్`కి తెలుగు రీమేక్. చిరంజీవి కొన్ని వారాల క్రితం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రంలో నయనతార- సత్య దేవ్ - అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 • MP Raghurama Letter to PM Modi Over MP Gorantla

  Andhra PradeshAug 4, 2021, 8:07 AM IST

  ఎంపీ గోరంట్ల నన్ను బెదిరించాడు.. రఘురామ

  లోక్ సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉన్న తన దగ్గరకు వచ్చి ఎంపీ మాధవ్ అసభ్య పదజాలంతో దూషించాడని ఆయన పేర్కొన్నారు. మరోసారి టీవీల్లో కనిపిస్తే అంతం చేస్తామని బెదిరించారన్నారు.

 • raj kundra arrest shilpa shetty gets support from sister shamita shetty

  EntertainmentAug 3, 2021, 12:20 PM IST

  రాజ్ కుంద్రా కేసు... శిల్పా శెట్టికి చెల్లి షమితా శెట్టి మద్దతు!

   
  అత్యంత భావోద్వేగంగా సాగిన శిల్పా శెట్టి పోస్ట్ చాలా మంది సెలబ్రిటీలు కదిలించింది. దీనితో ఆమెకు కొందరు మద్దతుగా కామెంట్ చేయడం జరిగింది. 
   

 • we committed to Vishaka steel plant privatisation lns

  Andhra PradeshJul 26, 2021, 3:36 PM IST

  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తేల్చేసిన కేంద్రం

  వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని  కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ఱయాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కార్మిక సంఘాలు జేఎసీగా ఏర్పడి విశాఖలో  రిలేదీక్షలు నిర్వహిస్తున్నాయి. 
   

 • Hari Hara Veeramallu is a next-level movie: Sai Madhav jsp

  EntertainmentJul 23, 2021, 7:10 PM IST

  పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ

  17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్యద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఇది భార‌తీయ సినిమాలో ఇప్పటిదాకా చెప్పని క‌థ‌. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకుల‌కు ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్ని ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి రచయిత  సాయి మాధవ్ బుర్రా మాట్లాడారు.
   

 • Sai Madhav Burra for Ram Charans film jsp

  EntertainmentJul 13, 2021, 3:06 PM IST

  బుర్రా సాయిమాధ‌వ్ చేతికి చెర్రి-శంకర్‌ సినిమా.. ఇంకా ఐదు పెద్దవి

  ప్ర‌స్తుతం `వీర‌మ‌ల్లు` చిత్రానికి బుర్రా సంభాష‌ణ‌లు స‌మ‌కూరుస్తున్న సాయి మాధవ్.. రామ్ – లింగు స్వామి సినిమాకీ రాస్తున్నారు. అలాగే  బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని కాంబోలో  రూపుదిద్దుకుంటున్న సినిమాకీ ఆయ‌నే ర‌చ‌యిత‌.

 • Jyotiraditya Scindia Gets Civil Aviation, Once Headed By His Father - bsb

  NATIONALJul 8, 2021, 12:02 PM IST

  నాడు తండ్రి -నేడు కొడుకు : పౌరవిమానయాన శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా.. 30 యేళ్ల తరువాత అదే కుర్చీలో...

  మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం, భాజపా ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాకు బహుమతి లభించింది. బుధవారం ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాఖల కేటాయింపులో భాగంగా ఆయనకు పౌరవిమానయాన శాఖ అప్పగించారు. అయితే 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు అదే శాఖ బాధ్యతలు జ్యోతిరాదిత్య చేపట్టడం ఆసక్తికరం. 

 • RaPo19 Ram s Next In Legal Trouble? jsp

  EntertainmentJun 27, 2021, 2:31 PM IST

  రామ్ సినిమాకు లీగల్ ట్రబుల్స్,చరణ్ కు వచ్చినట్లే

    ‘ఇండియన్-2’ సంగతేంటో తేల్చకుండా శంకర్ వేరే సినిమా చేయడానిక వీల్లేదంటూ దాని నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ అధినేతలు కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సేమ్ టు సేమ్ రామ్ సినిమాకూ అలాంటి సమస్య ఎదురైంది.

 • RaPo19 Ram says he Loved Samy s Narration! jsp

  EntertainmentJun 24, 2021, 4:59 PM IST

  రామ్ ట్వీటేసాడు..ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు

  పవన్‌ కుమార్‌ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైన‌ర్‌ అలరించడంతో పాటు, సామాజిక సందేశాన్ని అందివ్వనుందట.

 • Real Story Behind Madhavan and RAPO19 jsp

  EntertainmentJun 14, 2021, 9:07 AM IST

  రామ్ చిత్రం, మాధవన్ వివరణ,వెనక జరిగింది ఇది

  మాధవన్ ఈ ప్రాజెక్టుకు లింక్ పెడుతూ వచ్చిన వార్తలు వెనక ఉన్న అసలు కథేంటి అనేది ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
   

 • No alliance with tdp says BJP MLC Madhav lns

  Andhra PradeshJun 13, 2021, 4:48 PM IST

  టీడీపీతో పొత్తు ఉండదు: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

  రైతుల సమస్యలు, ప్రజలపై పన్నుల భారంపై ఉద్యమించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు. కరోనా కష్టకాలంలో పన్నులతో ప్రజలపై భారం వేయడం అన్యాయమన్నారు. 

 • r madhavan tweet on play negative role in ram movie arj

  EntertainmentJun 12, 2021, 8:21 PM IST

  రామ్‌ సినిమాలో విలన్‌గా మాధవన్‌.. స్పందించిన నటుడు

  ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని హీరోగా, తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో బైలింగ్వల్‌ చిత్రం రూపొందుతుంది. ఇందులో ఆర్‌ మాధవన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో దీనిపై స్పందించారు మాధవన్‌.

 • Ram Linguswamy movie with rayalaseema back drop? jsp

  EntertainmentJun 3, 2021, 7:50 PM IST

  రామ్ మరో "పందెంకోడి"

  అదే  పద్దతిలో ఈ సినిమాలో ఓ డిఫరెంట్ మేనరిజంతో, పూర్తి రాయలసీమ స్లాంగ్ తో రామ్ అదరకొట్టబోతన్నారట.  ఇదో బైలింగువల్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు ,తమిళ్ భాషల్లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో  కృతిశెట్టి  హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ను అలరించే అంశాలు ఎక్కువగా ఉన్న కథ అని చెప్తున్నారు.