Madhapur Accident
(Search results - 3)Andhra PradeshNov 14, 2020, 4:28 PM IST
హైటెక్ సిటీ కారు ప్రమాదం: చిక్కుల్లో కుమారుడు, ఎమ్మెల్యే కాటసాని వివరణ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హైటెక్ సిటీలో జరిగిన కారు ప్రమాదం ఘటనలో తన కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి పేరు రావడంపై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వివరణ ఇచ్చారు.
TelanganaNov 13, 2020, 2:40 PM IST
పీకలదాకా తాగి.. బైక్ ని ఢీకొట్టిన బెంజ్ కారు
మాదాపూర్ సిగ్నల్ టవర్ వద్ద ఓ బెంజ్ కారు సిగ్నల్ జంప్ చేసి వచ్చి మరీ.. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న దంపతుల్లో గౌతమ్ దేవ్ (33) మృతి చెందగా, భార్య శ్వేతకు తీవ్ర గాయాలు అయ్యాయి.
TelanganaNov 16, 2019, 2:11 PM IST
మాదాపూర్: పబ్ లో ఫుల్గా మద్యం తాగి .. రోడ్డు మీదకు వెళ్ళి..
రోడ్డునెం.36లోని పబ్బులో నలుగురు విద్యార్థులు మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో మాదాపూర్ వైపు ఓవర్ స్పీడ్ తో డ్రైవింగ్ చేసినట్లు చెప్పారు.