Made In India  

(Search results - 35)
 • undefined

  TechnologyJul 23, 2021, 9:33 PM IST

  మేడ్ ఇన్ ఇండియా: స్ట్రాంగ్ బ్యాటరీతో లావా జెడ్2ఎస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. బడ్జెట్ ధరకే బెస్ట్ ఫీచర్స్

  దేశీయ సంస్థ లావా  జెడ్ సిరీస్ కింద ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లావా జెడ్2ఎస్ 6.5 అంగుళాల హెచ్‌డి ప్లస్ ఐపిఎస్ డిస్‌ప్లేతో కూడిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. డిస్ ప్లే కోసం గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చారు. లావా  జెడ్2ఎస్  5000mAh బలమైన బ్యాటరీతో వస్తుంది. లావా జెడ్ సిరీస్‌లో వస్తున్న ఈ ఫోన్ మూడో స్మార్ట్‌ఫోన్. ఇంతకు ముందు లావా జెడ్ 2, లావా జెడ్ 2 మాక్స్ వంటి స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేశారు.

 • undefined

  TechnologyJun 21, 2021, 7:33 PM IST

  మ్యూజిక్ లవర్స్ కోసం వింగాజాయ్ కొత్త వైర్‌లెస్ టవర్ స్పీకర్‌.. దీనిని ఎక్కడికైనా మడతపెట్టి తీసుకేల్లోచ్చు..

  వింగాజాయ్ కొత్త వైర్‌లెస్ స్పీకర్ వింగాజాయ్ జివిటి -298ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని బడ్జెట్ ధర రూ .2,999 వద్దకే తీసుకొచ్చారు. 

 • undefined

  TelanganaJun 3, 2021, 12:19 PM IST

  హైద్రాబాద్‌ నుండి మరో కరోనా వ్యాక్సిన్: 30 కోట్ల డోసులు ఆర్డర్ చేసిన కేంద్రం

  ఈ ఏడాది ఆగష్టు నుండి డిసెంబర్ వరకు బయోలాజికల్ ఈ  తయారు చేస్తున్న  కరోనా వ్యాక్సిన్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు. 

 • undefined

  TechnologyMay 13, 2021, 11:59 AM IST

  పిల్లల ఆన్ లైన్ క్లాసెస్ కోసం ప్రత్యేకంగా లావా కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి

  స్వయం సంవృద్ది ఇండియా క్యాంపైన్ లో భాగంగా లావా కొత్త స్మార్ట్‌ఫోన్ లావా జెడ్ 2 మాక్స్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. లావా జెడ్ 2 మాక్స్  ని పిల్లల ఆన్‌లైన్ క్లాసెస్ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు.  లావా జెడ్ 2 మాక్స్ స్మార్ట్‌ఫోన్ గురించి చెప్పాలంటే దీని ఫీచర్స్ టాబ్లెట్ లాంటివి. 7 అంగుళాల పెద్ద డిస్ ప్లే తో భారీ 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అందించారు.  

 • undefined

  TechnologyApr 24, 2021, 2:58 PM IST

  హై-క్వాలిటీ రేటింగ్ తో మివి కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్‌.. ఒక్కసారి చార్జ్ చేస్తే 12గంటల ప్లేబ్యాక్‌..

  దేశీయ సంస్థ మివి ఇండియా  ఆడియో పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తు మివి కాలర్ క్లాసిక్ నెక్‌బ్యాండ్‌ను భారత్‌లో విడుదల చేసింది. మివి కాలర్ క్లాసిక్ నెక్‌బ్యాండ్‌ ధర 999 రూపాయలు.

 • <p style="text-align: justify;">French ethical hacker Elliot Alderson has claimed that 'Koo' -- the indigenously-developed alternative to Twitter -- is leaking personal data of users.&nbsp;</p>

  TechnologyApr 17, 2021, 11:20 AM IST

  ట్విట్టర్ కి పోటీగా దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం "కూ యాప్".. దీని స్పెషల్ ఫీచర్స్ ఎంటో తెలుసుకోండి..

   సుమారు 250 చైనీస్ యాప్స్ లను నిషేధించిన తరువాత ఇండియాలో స్థానిక దేశీయ  యాప్స్  ఆదరణ పెరిగింది. చైనాపై డిజిటల్ స్ట్రైక్ తరువాత అత్యధిక సంఖ్యలో లోకల్ షార్ట్ వీడియో యాప్స్ లాంచ్ అయ్యాయి. అయితే ట్విటర్ కి పోటీగా కూ పేరుతో స్వదేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ కూడా ప్రారంభించారు.

 • undefined

  AutomobileApr 6, 2021, 12:41 PM IST

  అమ్మకాల్లో హ్యుందాయ్‌ అరుదైన ఘనత.. 10 లక్షలు దాటిన ఎస్‌యూవీ అమ్మకాలు

  న్యూ ఢీల్లీ: భారతదేశంలో తయారు చేసిన 10 లక్షల ఎస్‌యూవీలను విక్రయించినట్లు దక్షిణ కొరియన్‌ ఆటోమొబైల్  కంపెనీ హ్యుందాయ్ ప్రకటించింది. 

 • undefined

  TechnologyMar 24, 2021, 10:58 AM IST

  షార్ట్ వీడియో క్రియేటర్స్ కి గుడ్ న్యూస్.. ఇప్పుడు మార్నింగ్ స్టార్ రికార్డర్స్ తో చింగారి యాప్ చేతులు..

  ఈ భాగస్వామ్యం  మ్యూజిక్ కంపోసర్స్ , ముజిసియన్స్,  ఆర్టిస్ట్స్,  సాంగ్ వ్రైటర్స్ , ప్రతిభావంతులైన కళాకారులకు సహాయక వేదిక అయిన మార్నింగ్ స్టార్ రికార్డర్స్ మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేసింది.

 • undefined

  AutomobileMar 17, 2021, 4:55 PM IST

  మేడ్ ఇన్ ఇండియా ఎస్‌యూవీ జీప్ రాంగ్లర్ 2021 వచ్చేసింది.. ధర, ఫీచర్స్, ప్రత్యేకతలు మీకోసం..

  అమెరికన్ ఆటోమోబైల్ బ్రాండ్ జీప్ బుధవారం మేడ్-ఇన్-ఇండియా రాంగ్లర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ కొత్త కారును పాత మోడల్ కంటే చాలా తక్కువ ధరకే తీసుకొచ్చారు. కొత్త జీప్ రాంగ్లర్ 2021 ను అన్‌లిమిటెడ్, రూబికాన్ ట్రిమ్ అనే రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టారు. 

 • undefined

  AutomobileFeb 17, 2021, 12:28 PM IST

  ఇండియాలోకి హోండా కొత్త బైక్.. మొదలైన బుకింగ్స్‌.. మార్చిలో అందుబాటులోకి...

  హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా   మిడ్ సైజెడ్ మేడ్ ఇన్ ఇండియా బైక్ హోండా సిబి 350 ఆర్‌ఎస్ 2021 లాంచ్ చేసింది. కొన్ని నివేదికల ప్రకారం ఈ బైక్  బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

 • undefined

  TechnologyFeb 15, 2021, 6:52 PM IST

  'ట్విట్టర్'కి పోటీగా ఇండియన్ యాప్ వచ్చేసింది.. వాడటం ఎంతవరకు సురక్షితమో తెలుసుకోండి..

  దేశీ ట్విట్టర్ కూ యాప్ గత కొద్ది రోజులుగా బాగా ప్రాచుర్యం పొందింది. కూ యాప్‌లో దాదాపు అన్ని ప్రభుత్వ ఖాతాలు సృష్టించబడ్డాయి. ఇది కాకుండా ప్రభుత్వం కూడా ఈ యాప్‌ను ప్రోత్సహిస్తోంది. 

 • <p>arjun tank</p>

  NATIONALFeb 14, 2021, 1:14 PM IST

  భారత అమ్ముల పొదిలోకి అర్జున్: సైన్యానికి అప్పగించిన మోడీ


  చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రు స్టేడియంలో అర్జున్ ట్యాంక్ ను సైన్యానికి ప్రధాని అప్పగించారు. తేజస్ తర్వాత ఆత్మ నిర్బర్ భారత్ కింద భారత దళాలకు చెందిన మరో అతి పెద్ద యుద్ద ట్యాంక్ అర్జున్.

 • undefined

  businessFeb 3, 2021, 3:42 PM IST

  బడ్జెట్‌2021-22: ఈ బ్రాండ్ ట్యాబ్ నుండే నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు..

   మేడ్ ఇన్ ఇండియా టాబ్ నుండి బడ్జెట్‌2021-22ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్  ప్రవేశపెట్టారు. అయితే ఈ వార్త వచ్చిన తరువాత మేడ్ ఇన్ ఇండియా ఐప్యాడ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయ్యింది.

 • <p>కరోనా సంక్షోభ సమయంలో నిర్మలమ్మ చాలా సింపుల్ గా బడ్జెట్ ప్రసంగానికి హాజరయ్యారు. అయితే ఎరుపు రంగును శుభానికి గుర్తుగా పరిగణిస్తారని నిపుణులు అంటున్నారు. అలాగే ప్రేమ, శక్తి, శ్రద్ధ, బలం లాంటి భావోద్వేగాలను ఈ రంగు ప్రతిబింబిస్తుందన్నారు.&nbsp;</p>

  businessFeb 1, 2021, 4:46 PM IST

  నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021.. చర్చనీయాంశంగా మారిన టాబ్లెట్..

  నేడు  దేశ బడ్జెట్ 202ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే. భారత బడ్జెట్ చరిత్రలోనే మొదటిసారి పేపర్ లెస్ గా బడ్జెట్ ఈ సంవత్సరం ప్రవేశపెట్టారు. 

  మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి విషయానికి వస్తే ప్రజల మనస్సులో మొదటిగా వచ్చేది చౌకైన ఉత్పత్తి. నేడు  దేశ బడ్జెట్ 202ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే. భారత బడ్జెట్ చరిత్రలోనే మొదటిసారి పేపర్ లెస్ గా బడ్జెట్ ఈ సంవత్సరం ప్రవేశపెట్టారు. మేడ్ ఇన్ ఇండియా టాబ్లెట్‌ ద్వార బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్  ఉదయం 11 గంటలకు సమర్పించారు.  అయితే ఈ టాబ్లెట్ గురించి ఇప్పుడు సంచలనం  రేగుతుంది, అది ఏమిటంటే కొందరు అది ఆపిల్ ఐప్యాడ్ అని, మరికొందరు స్యామ్సంగ్ టాబ్లెట్ అని అంటున్నారు కానీ దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

  మేడ్ ఇన్ ఇండియా టాబ్లెట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి, అయితే ఆపిల్, శామ్సంగ్  టాబ్లెట్ల ఉత్పత్తి ప్రస్తుతం భారతదేశంలో లేదు. కొద్ది రోజుల క్రితం లెనోవా భారతదేశంలో  టాబ్లెట్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపింది, ఐప్యాడ్ ఉత్పత్తిని చైనా నుండి భారతదేశానికి తరలించడానికి ఆపిల్ కూడా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

  ఆకాష్ టాబ్లెట్‌ 
  ప్రస్తుతం ఆకాష్ టాబ్లెట్‌ గురించి ప్రజలు అంచనా వేస్తున్నారు. ఇది మేడియన్ ఇన్ ఇండియా టాబ్లెట్. ఇది ప్రతి భారతీయుడి  చేతుల్లో ఉంటుంది. ఆకాష్ టాబ్లెట్‌ను కెనడియన్ కంపెనీ డేటావిండ్ ప్రవేశపెట్టింది. 1,130 రూపాయల సబ్సిడీతో కంపెనీ 2011 లో మొదటి టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఆకాష్ టాబ్లెట్ ప్రపంచంలోనే చౌకైన ఆండ్రాయిడ్ టాబ్లెట్, కానీ 2019లో కంపెనీ టాబ్లెట్ల తయారీని ఆపివేసింది.

   'ఆకాష్ టాబ్లెట్'నా అసంపూర్ణ కల: కపిల్ సిబల్
  2013లో టెలికాం మంత్రిగా ఉన్న కపిల్ సిబల్ ఆకాష్ టాబ్లెట్‌ నా కల అని తెలిపాడు. తక్కువ ధరకె ఆకాష్ టాబ్లెట్ తీసుకురావాలన్న నా కల నెరవేరలేదని కపిల్ సిబల్ 2013 డిసెంబర్‌లో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆకాష్ టాబ్లెట్‌ను ఒక దశకు తీసుకురావడంలో కొన్ని విభాగాలు తనతో సహకరించలేదని సిబల్ చెప్పారు. 

  కపిల్ సిబ్ల్ 2011లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు  ఆకాష్ టాబ్లెట్  ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు కంప్యూటర్ పరికరాలను సబ్సిడీ రేటుకు అందించడం, తద్వారా వారు విద్య  ప్రయోజనం కోసం ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. కెనడియన్ కంపెనీ డేటావిండ్ ఆకాష్ టాబ్లెట్  మొదటి, రెండవ వెర్షన్లను ఉత్పత్తి చేసే అవకాశాన్ని కలిగి ఉంది.

 • undefined

  Tech NewsJan 26, 2021, 6:05 PM IST

  మేడ్ ఇన్ ఇండియా గేమ్ ఫవ్-జి లాంచ్.. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ?

   దాదాపు నాలుగు నెలల సుదీర్ఘ నిరీక్షణ తరువాత, మేడ్ ఇన్ ఇండియా గేమ్ ఫవ్-జి ప్లే-స్టోర్‌లో ప్రత్యక్షమైంది. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఎన్-కోర్ గేమ్స్ ఫవ్-జి గేమ్ ను లాంచ్ చేసింది. ఐఫోన్ వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికి, ఫవ్-జిని  ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫవ్-జి గేమ్ పూర్తి పేరు ఫియర్ లెస్  అండ్ యునైటెడ్ గార్డ్స్. పబ్-జి మొబైల్ గేమ్ కి పోటీగా లాంచ్ చేసిన మేడ్ ఇన్ ఇండియా గేమ్  ఫవ్-జి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ...