Machil Sector
(Search results - 3)NATIONALNov 9, 2020, 9:20 AM IST
దేశ రక్షణ కోసం...జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు తెలుగుజవాన్లు వీరమరణం
జమ్మూ కశ్మీర్ కుప్వారా జిల్లా మాచిల్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకునే ప్రయత్నంలో తెలుగు రాష్ట్రాలను చెందిన జవాన్లు వీరమరణం పొందారు.
NATIONALNov 8, 2020, 3:35 PM IST
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు: ఆరుగురు మృతి
అనుమానాస్పద వ్యక్తుల కదలికలున్నాయని సమాచారంతో భద్రతా దళాలు నవంబర్ 7, 8 తేదీల్లో మచిల్ సెక్టార్ లో సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు భద్రతా దళాలపై కాల్పులకు దిగారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు.NATIONALJan 14, 2020, 1:30 PM IST
జమ్మూలో మంచు తుఫాన్: పలువురు మృతి
మంచు తుఫాన్ కారణంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ కారణంగా ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో జవాన్ ఆచూకీ కన్పించకుండా పోయింది. తుఫాన్ కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.