Maadhavi Latha  

(Search results - 2)
  • <p style="text-align: justify;">అయితే పోస్ట్‌తో తన పెళ్లి ప్రస్తావన తీసుకు రాకపోయినా నెటిజెన్లు మాధవీ లత కామెంట్స్ పెళ్లి గురించే అని భావిస్తున్నారు. కొంత మంది మాధవీ పోస్ట్ పై కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి అసలు విషయం ఏంటో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.</p>

    Entertainment News7, Jun 2020, 9:11 AM

    పెళ్లి వార్తలను ఖండించిన మాధవీలత, ఆమెకు ఇష్టమైనవారు ఎవరంటే....

    సోషల్ మీడియాలో మాధవీలత పోస్ట్ పెట్టిన వెంటనే....  సోషల్ మీడియాలో ఇదిగో తోక అంటే అదిగో పులి అనే జనాలు,మాధవీలత పెళ్లి ఖాయమైపోయిందని వార్తలను పుట్టించారు. ఇంకొందరైతే ఏకంగా ఆమె బీజేపీలోని ఇక యువ నేతతో పీకల్లోతు ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, అందుకే త్వరలో వివరాలు వెల్లడిస్తాను అని అనిందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. 

  • Actress-Maadhavi

    Telangana2, Dec 2019, 5:46 PM

    పెప్పర్ స్ప్రే వద్దు కత్తిపట్టండి, వేధిస్తే చంపెయ్యండి: సినీనటి ఆగ్రహం

    అమ్మాయిలు, మహిళలు ఎవరైనా సరే ఇక నుంచి పెప్పర్ స్ప్రే వాడకూడదనేదే తన సూచన అన్నారు. వెపన్స్ తీసుకెళ్లాల్సిందేనని సూచించారు. మగవాళ్లు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుని మహిళలను చంపేస్తుంటే తాము ఊరుకోవాలా అంటూ మాధవీలత ప్రశ్నించారు. కత్తులతో తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.