Maa Fight  

(Search results - 4)
  • rajashekar and naresh

    News2, Jan 2020, 1:55 PM IST

    మెగాస్టార్ vs రాజశేఖర్ ఫైట్: రాజశేఖర్ పై చర్యలు తీసుకుంటాం: నరేష్

    రాజశేఖర్ - మెగాస్టార్ మధ్య జరిగిన వివాదం తెలుగు రాష్ట్రాల్లో మారోసారి హాట్ టాపిక్ గా మారింది. చెడు ఉంటె చెవిలో చెప్పుకోవాలని మెగాస్టార్ చేసిన కామెంట్స్ కి రాజశేఖర్ కౌంటర్ ఇచ్చారు. ఎంత దాచినా నిప్పు దాగదని పొగ వస్తుందని చెబుతూ మెగాస్టార్ చెబుతున్నా వినకుండా రాజశేఖర్ కోపంగా మాట్లాడారు.  

  • mohanbabu and raja shekhar

    News2, Jan 2020, 1:36 PM IST

    చిరు, మోహన్ బాబు కాళ్లు మొక్కి.. స్టేజ్ దిగివెళ్లిపోయిన రాజశేఖర్

    మా అసోసియేషన్ రచ్చ మరోసారి బయటపడింది. మెగాస్టార్ మాటలకు రాజశేఖర్ కౌంటర్ గా అభ్యంతరాలు తెలుపడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మంచి ఉంటె మైక్ లో చెప్పుకోవాలని.. చెడు ఉంటె చెవిలో చెప్పుకోవాలని మెగాస్టార్ చేసిన కామెంట్స్ కి రాజశేఖర్ కౌంటర్ ఇచ్చారు. 

  • Chiranjeevi vs Rajashekar

    News2, Jan 2020, 1:15 PM IST

    నాకు విలువలేదు, రాజశేఖర్ ప్లాన్ ఇది.. మండిపడ్డ చిరంజీవి!

    ప్రస్తుతం అసోసియేషన్ లో 900 మంది ఉన్నారని.. వారికోసం మరిన్ని ఈవెంట్స్ చేయాలని అన్నారు. ఈ ఈవెంట్స్ కోసం రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా వారందరినీ ముందుకు తీసుకురావాలని అన్నారు.

  • mohanbabu and raja shekhar

    News2, Jan 2020, 1:15 PM IST

    రాజశేఖర్ vs మెగాస్టార్ ఫైట్.. మోహన్ బాబు కౌంటర్

    మా అసోసియేషన్ లో విబేధాలు ఉన్నట్లు మరోసారి రుజువయ్యింది. టాలీవుడ్ పెద్దల మధ్య అభ్యంతరాలు తలెత్తడం హాట్ టాపిక్ గా మారింది. నేడు నిర్వహించిన 'మా' డైరీ ఆవిష్కరణ మీటింగ్ లో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.