Maa  

(Search results - 191)
 • naresh

  News21, Jan 2020, 4:16 PM IST

  'మా' లో మళ్లీ ముసలం.. రెండ్రోజులుగా తెరుచుకొని తలుపులు!

  గత కొంతకాలంగా 'మా' అసోసియేషన్ లో వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అధ్యక్షుడు వీకే నరేష్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ మధ్య గొడవలు తలెత్తడం, రాజశేఖర్ రాజీనామా చేయడం వంటివి జరిగిన సంగతి తెలిసిందే. 

 • लेग स्पिनर दानिश ने कहा कि शोएब अख्तर ने जो आरोप लगाए हैं, वे पूरी तरह सही हैं। उन्होंने कहा, 'पाकिस्तानी टीम के कुछ खिलाड़ी मेरे साथ खाना तक नहीं खाते थे, क्योंकि मैं एक हिंदू था। शोएब ने सब सही बताया है। मैं उनके नाम भी जाहिर कर सकता हूं जो मुझसे बात करने में हिचकिचाते थे क्योंकि मैं एक हिंदू था। पहले मुझमें हिम्मत नहीं थी, लेकिन अब सब कह सकता हूं।'

  Cricket20, Jan 2020, 4:16 PM IST

  రోహిత్ వారిని చెత్త కింద కొట్టేశాడు: కంగూరులను హేళన చేసిన షోయబ్ అక్తర్

  బెంగళూరులో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా బౌలర్లను చితక్కొట్టిన రోహిత్ శర్మపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్టేలియా బౌలర్లను చెత్త కింద కొట్టేశాడని వ్యాఖ్యానించాడు.

 • Chiranjeevi

  News19, Jan 2020, 4:43 PM IST

  చిరంజీవికే సపోర్ట్ చేసిన సుమన్.. రాజశేఖర్ గురించి అలా..!

  టాలీవుడ్ 'మా' అసోసియేషన్ లో జరుగుతున్న గొడవలు తీవ్ర వివాదానికి కారణం అవుతున్నాయి. గత ఏడాది కాలంలో ఎవరూ ఊహించని విధంగా మా సభ్యులు బహిరంగంగానే విమర్శలకు దిగారు. ముఖ్యంగా మా అసోసియేషన్ లో ఉన్నత పదవుల్లో ఉన్న వారిమధ్యే తీవ్ర విభేదాలు తలెతుతున్నాయి.

 • Thaman

  News10, Jan 2020, 11:24 AM IST

  థమన్ ని టార్గెట్ చేసిన బాలీవుడ్.. ఒకేసారి 2 ఆఫర్స్?

  ఎక్కడ చూసినా థమన్ పాటలే వినిపిస్తున్నాయి. సరికొత్త ట్యూన్స్ తో విడుదలకు  ముందే సినిమాలకు మంచి క్రేజ్ తెస్తున్నాడు. ఒక నెల గ్యాప్ లోనే థమన్ సంగీతం అందించిన 4 సినిమాలు విడుదలయ్యాయి. ఆ సినిమాలన్నీ చాలా వరకు బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కయ్యాయి. 

 • mohan babu

  News7, Jan 2020, 3:35 PM IST

  మోహన్ బాబుతో కలిపి ఇద్దరినీ ఏకేసిన శ్రీరెడ్డి!

  ఈ ఘటన తరువాత 'మా'లో క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై తాజాగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించారు. క్రమశిక్షణా కమిటీ పెట్టాలని చిరంజీవి పిలుపు ఇచ్చారని కానీ అసలు చర్యలు తీసుకోవాల్సింది అతడిపైనే అని శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 • Jeevitha Rajashekar

  News6, Jan 2020, 2:04 PM IST

  విచారణ జరపకపోతే ఊరుకోం.. జీవితారాజశేఖర్ ఫైర్!

  ఈ విషయంలో రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని సినీ పెద్దలు కోరారు. అదే రోజు సాయంత్రం రాజశేఖర్ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

 • మళ్ళీ మొదలైన కాంట్రవర్సీ : ఇదిలా ఉండగా నేడు మరోసారి చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు మా అసోసియేషన్ వేదికగా చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మాలో మొదలైన విభేదాలని సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలి అని చిరంజీవి సూచించారు. చిరంజీవి వ్యాఖ్యలని రాజశేఖర్ ఖండించారు. పలుమార్లు చిరంజీవి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మా డైరీ లాంచ్ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది.

  News5, Jan 2020, 6:46 PM IST

  చిరుతో గొడవ పడిన రాజశేఖర్ కు షాక్: రాజీనామా ఆమోదం

  ఉపాధ్యక్ష పదవికి సినీ హీరో రాజశేఖర్ చేసిన రాజీినామాను మా ఆమోదించింది. ఇటీవల వేదికపై మెగాస్టార్ చిరంజీవితో రాజశేఖర్ వివాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పదవికి రాజశేఖర్ రాజీనామా చేశారు.

 • sivaji raja

  News4, Jan 2020, 10:45 AM IST

  'మా' వివాదం.. నరేష్ పై శివాజీరాజా సంచలన కామెంట్స్!

  రాజశేఖర్ ప్రవర్తన కారణంగా కార్యక్రమం ఒక్కసారిగా వేడెక్కింది. ఆయన చేసిన రచ్చపై సినీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో రాజశేఖర్ తన పదవి నుండి తప్పుకున్నారు. ఈ విషయంపై తాజాగా 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించారు.

 • mohan babu

  News3, Jan 2020, 2:45 PM IST

  మోహన్ బాబు, చిరంజీవి ఎఫెక్ట్.. మంచు మనోజ్, రామ్ చరణ్ ని చూశారా!

  మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరూ టాలీవుడ్ లో అగ్ర నటులు. చిరంజీవి దశాబ్దాలుగా టాలీవుడ్ లో మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు. ఇక మోహన్ బాబు విలన్ పాత్ర అయినా, హీరో పాత్ర అయినా విలక్షణ నటనతో తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్నారు.

 • balakrishna

  Opinion3, Jan 2020, 12:38 PM IST

  బాలయ్య వర్సెస్ చిరు: రాజశేఖర్, మెగాస్టార్ గొడవల రాజకీయం ఇదే...

  మా డైరీ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన రసాభాస ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్. మొన్న పరుచూరి మాట్లడుతుండగా మైక్ లాక్కొని మరీ రాజశేఖర్ అసోసియేషన్ లో మరింత పారదర్శకత అవసరమని డిమాండ్ చేసారు. 

 • Chiranjeevi

  News2, Jan 2020, 9:54 PM IST

  చిరంజీవి, మోహన్ బాబుతో రాజశేఖర్ వాగ్వాదం.. వైరల్ అవుతున్న ఫొటోస్!

  పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమంతో టాలీవుడ్ లో మరో కొత్త వివాదానికి తెరతీసినట్లైంది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు లాంచ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మురళి మోహన్, టి సుబ్బిరామిరెడ్డి, కృష్ణం రాజు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ ప్రవర్తన వివాదానికి దారితీసింది. మా అసోసియేషన్ లో గత కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితులపై చిరంజీవి, రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ దృశ్యాలు ఇవే.. 

 • Rajasekhar

  News2, Jan 2020, 9:12 PM IST

  జయసుధ 'కంట్రోల్ రాజశేఖర్' అని అంటున్నా.. చిరు, కృష్ణంరాజు అసహనం..!

  పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమంతో టాలీవుడ్ లో మరో కొత్త వివాదానికి తెరతీసినట్లైంది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు లాంచ్ చేశారు.

 • Chiranjeevi

  News2, Jan 2020, 8:25 PM IST

  చిరంజీవి, మోహన్ బాబుపై గౌరవం ఉంది.. కానీ.. రాజశేఖర్ ఎమోషనల్!

  మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో కొత్త వివాదం మొదలయింది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు పార్క్ హయత్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో లాంచ్ చేశారు.

 • jeevitha

  News2, Jan 2020, 7:44 PM IST

  కుక్కలమో, గేదెలమో కాదు.. ఆ హక్కు మీకు లేదంటూ జీవిత ఫైర్!

  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో కొత్త వివాదం మొదలయింది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు పార్క్ హయత్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో లాంచ్ చేశారు.

 • Chiranjeevi

  News2, Jan 2020, 6:19 PM IST

  చిరంజీవి, మహేష్ తో మొదలైన రచ్చ..'మా' పరువు తీసిన సంఘటనలు!

  తెలుగు చలచిత్ర పరిశ్రమలోని నటీ నటులకు ప్రత్యేకమైన వేదిక అవసరమని అప్పట్లో సినీ పెద్దలైన అక్కినేని నాగేశ్వర రావు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారంతా 'మా అసోసియేషన్'ని స్థాపించారు. 1993లో మా అసోసియేషన్ స్థాపించబడింది. ఈ 25 ఏళ్లలో ఎంతోమంది మా అసోసియేషన్ కు అధ్యక్షులుగా పనిచేశారు. కానీ ప్రస్తుతం మా అసోసియేషన్ లో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. గత రెండు మూడేళ్లుగానే ఇలాంటి పరిస్థితి నెలకొంది. అంతకుముందు ఇలాంటి గొడవలు లేవు. ప్రస్తుతం మా అసోసియేషన్ లో నెలకొన్న విభేదాలని ఒక్కసారి పరిశీలిద్దాం..