M S Dhoni  

(Search results - 2)
  • CAIT demands action against M S Dhoni for endorsing realtor Amrapali

    businessJul 26, 2019, 10:59 AM IST

    ఆమ్రపాలి కుంభకోణం... ధోనీపై చర్యలకు డిమాండ్

    ధోనీ ప్రచారానికి ప్రభావితమై చాలా మంది ఆమ్రపాలి ప్రాజెక్టులో గృహాలు కొనుగోలు చేశారని సీఏఐటీ ఆరోపిస్తోంది. ఈ గ్రూపు తప్పు చేసినట్లు కోర్టులో రుజువైనందున ఈ గ్రూపుకి ప్రచారం చేసిన ధోనీని సైతం జవాబుదారీ చేయాలని ఈ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.

  • sushant Singh Rajput Returns As M S Dhoni In Biopic Sequel.

    ENTERTAINMENTJul 4, 2018, 6:34 PM IST

    ధోని బయోపిక్ కు సీక్వెల్ రాబోతుందా?

    టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోని  జీవితం ఆధారంగా 'ఎం.ఎస్.ధోని - ది అన్ టోల్డ్ స్టోరీ' అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు