Lute  

(Search results - 1)
  • snake

    NATIONAL6, Nov 2019, 12:39 PM

    స్టేషన్ లో దూరిన పాము.. నాగస్వరం ఊదిన పోలీసులు

    మ్పూర్ దీపా పోలీస్ స్టేషన్‌లోకి ఒక పాము ప్రవేశించగానే.. పోలీసులు హడలెత్తిపోయారు. తరువాత పాములు పట్టేవారిని పిలిపించారు. అయితే వారు నాగస్వరం ఊదకుండా పాములను పట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కొద్దిసేపు నాగస్వరం ఊదారు.