Lovers Suicide  

(Search results - 28)
 • Guntur18, Apr 2020, 9:02 AM

  విషాద ఘటన: బ్యాంకులో ప్రేమ జంట ఆత్మహత్య, అందుకే...

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైమ జంట గుంటూరులోని ఓ బ్యాంకులో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

 • Andhra Pradesh26, Mar 2020, 2:24 PM

  పెళ్లి చేసుకోమందని అతను.. మోసం చేశాడని ఆమె...

  అదే గ్రామానికి చెందిన మాండ్రు చంద్రపాల్, మార్తమ్మ  రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చంద్రపాల్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో వారు భీమవరంలో శారీరకంగా కలుసుకున్నారు.

 • visakhapatnam

  Visakhapatnam12, Feb 2020, 8:48 PM

  ప్రేమికుల రోజుకు ముందే విషాదం... విశాఖలో ప్రేమజంట ఆత్మహత్య

  విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమికుల రోజులు కేవలం  ఒక్కరోజు ముందే ప్రేమ జంట ఆత్మహత్య జిల్లాలో విషాదాన్ని నింపింది.

 • SUSIDE
  Video Icon

  Andhra Pradesh20, Dec 2019, 2:28 PM

  Video : నూరేళ్ల జీవితం..ఒక్కరాత్రిలో...

  విజయవాడలో ఓ ప్రేమజంట ఆత్మహత్యయత్నం చేసింది. 

 • suicide

  Districts12, Dec 2019, 7:51 PM

  కులాంతర వివాహానికి అడ్డుచెప్పిన పెద్దలు... ప్రేమ జంట ఆత్మహత్య

  తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమజంట నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.  

 • Lovers Suicide At Rangareddy district Rekulapenta village
  Video Icon

  Telangana2, Dec 2019, 12:25 PM

  Video news : ఒకరు ఇంట్లో, మరొకరు పొలంలో...

  రంగారెడ్డి జిల్లా కేశం పెట్ మండలంలోని తొమ్మిది రేకుల గ్రామంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన శ్రీరామ్ 21, సుశీల 18 ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 

 • shadnagar lovers suicide

  Telangana2, Dec 2019, 11:51 AM

  పెళ్లికి నిరాకరించారని షాద్‌నగర్‌లో ప్రేమ జంట ఆత్మహత్య

  ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామంలో  ఓ ప్రేమ జంట సోమవారం నాడు ఆత్మహత్య చేసుకొంది. 

 • karim nagar suicide

  Telangana18, Nov 2019, 12:06 PM

  ఒకే గోతిలో ప్రేమ జంట ఖననం: బతికి ఉన్నప్పుడు విడదీసి.. మరణం తర్వాత కలిపారు

  బతికి ఉన్నప్పుడు వారిని ఎలాగూ కలపలేకపోయామని భావించిన ఇరుకుటుంబాల సభ్యులు కనీసం ఖననం అయినా ఇద్దర్నీ కలిసే చేయాలని అనుకున్నారు. ఆ ప్రేమ జంట మృతదేహాలను ఒకే గోతిలో పూడ్చిపెట్టి కన్నీటి వీడ్కోలు పలికారు. 
   

 • Lovers suicide attempt at guntur
  Video Icon

  Guntur11, Oct 2019, 6:26 PM

  అదేబాటలో మరో ప్రేమజంట... (వీడియో)

  గుంటూరు అచ్చంపేట మండలం నిలేశ్వరపాలెంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు హనుమనాయక్ (26)మృతి చెందగా,   ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సత్తెనపల్లిలోని నలంద కళాశాలలో TTC చదువుతున్న అప్సానా నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యింది. అదృశ్యం పై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు.

 • gun

  NATIONAL6, Sep 2019, 11:16 AM

  సోషల్ మీడియాలో వీడియో పెట్టి... ప్రేమ జంట ఆత్మహత్య

  ఈ ప్రేమజంట... పొలానికి వెళ్లారు. అక్కడ తాము ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డామని పేర్కొంటూ వాట్సాప్‌లో తమ స్నేహితులకు వీడియో పంపించారు. 

 • suicide

  Telangana11, Jun 2019, 7:42 AM

  కులాంతర ప్రేమ: పెద్దల భయంతో ప్రేమజంట ఆత్మహత్య

  ప్రేమ జంట మొబైల్  ట్రాకింగ్‌ పెట్టగా సోమవారం ఉదయం రైల్వేస్టేషన్‌ కు, లింగంపల్లికి, ఆ  తరువాత దగ్గరిలోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లోని సాయిబాబా ఆలయానికి వారు వెళ్లినట్లు సిగ్నల్‌ ద్వారా తెలిసింది. అక్కడి నుంచి వారు నేరుగా మధ్యాహ్నం లాడ్జి గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. 

 • suicide

  Telangana12, May 2019, 5:28 PM

  ప్రేమజంట ఆత్మహత్య... ఉరేసుకుని ప్రియుడు, నిప్పంటించుకుని ప్రియురాలు

  వారిద్దరు ఒకే గ్రామానికి చెందినవారు. దీంతో తరచూ  ఎదురుపడే వీరిద్దరికి మొదట చూపులు ఆ తర్వాత మనసులు కలిశాయి. అయితే వీరి వేరువేరు కులాలు ప్రేమను అడ్డుకోలేకపోయాయి. అయితే అవే కులాలు వీరి పెళ్లికి మాత్రం అడ్డుపడ్డాయి. దీంతో ప్రాణంగా ప్రేమించుకున్న ఈ ప్రేమజంట పెద్దలని ఎదురించి కలిసి బ్రతకలేమని భావించి కలిసి చద్దామన్న దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

 • suicide

  Andhra Pradesh21, Apr 2019, 12:09 PM

  అనంతలొో విషాదం: ప్రేమజంట ఆత్మహత్య

  అనంతపురం జిల్లాలో ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వీరిద్దరూ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయమై కారణాలు అంతుపట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు.

 • uppal suicide

  Telangana20, Apr 2019, 12:56 PM

  భార్యను మోసంచేసి వేరే యువతితో సహజీవనం...చివరకు ఇద్దరూ ఆత్మహత్య

  కట్టుకున్న భార్య వుండగానే ఆమెను మోసం చేస్తూప మరో యువతితో సహజీవనం చేస్తున్నాడు భర్త. అలాగని ఆ యువతికి న్యాయం చేశాడా అంటే అదీ లేదు. ఆమెకు కూడా తనకు పెళ్ళి కాలేదని నిన్నే పెళ్లాడతానని నమ్మించి మోసం చేశాడు. ఇలా ఇద్దరి జీవితాలలో ఆడుకున్న అతడు చివరకు ప్రియురాలి ఆత్మహత్యకు కారణమై చివరకు తాను కూడా బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు  వదిలాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 
   

 • Telangana18, Apr 2019, 3:47 PM

  పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య... ఇద్దరూ మైనర్లే

  వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా మైనర్లుగా వున్నపుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇలా ప్రేమ బంధంతో దగ్గరైన ఈ జంట పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని అనుకున్నారు. అయితే అందుకు ఇరు కుటుంబాలు అంగీకరించలేవు. దీంతో కలిసి బ్రతకలేకపోయినా కలిసి చావాలని నిర్ణయించుకుని   పురుగుల మందు తాగి ప్రాణత్యాగానికి పాల్పడ్డారు.