Search results - 89 Results
 • fire

  Telangana18, Mar 2019, 3:23 PM IST

  ప్రేయసిపై కిరోసిన్ పోసి నిప్పంటించి... ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య

  వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు వుండలేక పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లో వుంటూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య చెలరేగిన గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. 

 • priya prakash

  ENTERTAINMENT12, Mar 2019, 12:18 PM IST

  నేను నోరు విప్పితే.. బజారున పడతారు: ప్రియా ప్రకాష్

  కన్నుగీటి బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ పై ఇటీవల చాలా విమర్శలు వినిపించాయి. ఆమె నటించిన 'ఒరు అడార్ లవ్' సినిమాను తెలుగులో 'లవర్స్ డే' పేరుతో విడుదల చేశారు

 • omar lulu

  ENTERTAINMENT10, Mar 2019, 3:18 PM IST

  ప్రియా ప్రకాష్ కి నటనే రాదు.. దర్శకుడి ఘాటు వ్యాఖ్యలు!

  మలయాళీ భామ ప్రియా ప్రకాష్ కి అసలు నటనే రాదని.. హీరోయిన్ గా ఆమె సరైన హావభావాలు కూడా పలికించలేదని 'లవర్స్ డే' చిత్ర దర్శకుడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 

 • lovers 3

  NATIONAL7, Mar 2019, 12:43 PM IST

  ప్రేమ జంటను బెదిరించి, యువతి న్యూడ్ వీడియో తీసి...

  కర్ణాటక రాష్ట్రంలో ప్రేమికులను బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలను దుండగులు దోచుకొన్నారు. అంతేకాదు యువతిని వివస్త్రను చేసి వీడియో తీసి ఘటన కేంగేరీ పోలీస్ స్టేషన్‌  పరిధిలో చోటు చేసుకొంది.

 • suicide

  Andhra Pradesh2, Mar 2019, 1:36 PM IST

  ప్రియురాలి చెల్లితోనే పెళ్లి: కలిసి బ్రతకలేక ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

  వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ సమీప బంధువులే అవడంతో తమ ప్రేమకు ఏ అడ్డంకి వుండదనుకున్నారు. అయితే ఇరు కుటుంబాల పెద్దలు మాత్రం వీరి ప్రేమను వ్యతిరేకించి పెళ్లికి నిరాకరించారు. దీంతో ఇక ఎలాగూ కలిసి  బ్రతకలేము...కలిసైనా  చద్దామని అనుకున్నారో ఏమో రైలు కింద  పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుుకుంది. 

 • noori

  ENTERTAINMENT27, Feb 2019, 1:09 PM IST

  'లవర్స్ డే' ఫేం నూరి షరీఫ్ ఫోటోలు!

  'లవర్స్ డే' ఫేం నటి నూరి షరీఫ్ ఫోటోలు

 • sridharani

  Andhra Pradesh26, Feb 2019, 1:37 PM IST

  శ్రీధరణి హత్యకేసులో ట్విస్ట్: రాజు ఆచూకీ ఇలా దొరికింది

  పశ్చిమ గోదావరి జిల్లా భౌద్ధారామంలో ప్రేమికుల జంటపై దాడికి పాల్పడిన రాజును మంగళవారం నాడు అదుపులోకి తీసుకొన్నారు.

 • police romance

  Telangana25, Feb 2019, 1:11 PM IST

  ప్రియుడితో రాసలీలలు: పెళ్లి చేసుకొంటానని వెళ్లి శవమై


  పెళ్లై పిల్లలున్నారు, రైల్లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. తమ జీవిత భాగస్వామ్యులను వదిలేసి ఇద్దరూ కలిసి జీవించాలని ప్లాన్ చేసుకొన్నారు.

 • rape

  Andhra Pradesh24, Feb 2019, 10:13 PM IST

  ఏలూరులో ప్రేమజంటపై దాడి: యువతి మృతి, యువకుడి పరిస్థితి విషమం

  యువతిని వివస్త్రను చెయ్యడం, తీవ్రంగా గాయాలు పాలై చనిపోవడం చూస్తుంటే ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరోవైపు గాయాలతో బయటపడ్డ యువకుడు నవీన్ ను పోలీసులు విచారిస్తున్నారు. అటు యువకుడు పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్తుండటంతో నవీన్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 • oru adar love

  ENTERTAINMENT23, Feb 2019, 12:24 PM IST

  ప్రియా ప్రకాష్ వల్లే సినిమా దొబ్బింది: హీరోయిన్

  మలయాళ బ్యూటీ, వింక్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మొదటి చిత్రం ‘లవర్స్ డే’. ప్రేమికుల రోజున విడుదలైన ఈ చిత్రం పూర్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ బాగాలేదని టాక్ రావడంతో తాజాగా ఈ చిత్ర క్లైమాక్స్ ను మార్చి వదిలిన సంగతి తెలిసిందే.  బుధ వారం నుండి ఈ చిత్రం   న్యూ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. అయినా పెద్ద కలిసొచ్చిందేమీ లేదు. సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ నేపధ్యంలో   ప్రియాప్రకాష్ వారియర్ పై ఆమె సహనటి నూరిన్ కొన్ని కామెంట్స్ చేసారు. 

 • ENTERTAINMENT19, Feb 2019, 11:34 AM IST

  చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఇప్పుడీ పనులేంటి?

  సినిమా రిలీజ్ కు ముందే ఏ మార్పులు అయినా చెయ్యాలి. రిలీజ్ అయ్యి టాక్ తేడా వచ్చేసాక ...ట్రిమ్ చేసినా లేదా మరొకటి చేసినా పెద్దగా ఫలితం ఉండదని చాలా సార్లు చరిత్ర ప్రూవ్ చేసింది. 

 • bajarangdal

  Telangana15, Feb 2019, 8:32 PM IST

  భజరంగదళ్ పెళ్లి నిర్వాకం... మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

  గురువారం ప్రేమికుల రోజు సందర్భంగా బజరంగదళ్ సభ్యుల నిర్వాకం ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యింది. సరదాగా పార్కులో గడుపుదామని వెళ్లిన ప్రేమజంటను గుర్తించిన బజరంగదళ్ సభ్యులు వారికి అక్కడిక్కడే పెళ్లిచేశారు. ఆ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మనస్తాపం చెందిన సదరు ప్రేమజంట ఇవాళ బలవన్మరణానికి పాల్పడ్డారు. 

 • ENTERTAINMENT15, Feb 2019, 7:52 AM IST

  ప్రియ ప్రకాష్ తన గొయ్యి తానే తీసుకుంది,. మొత్తం పోయింది!

  కాజువల్ గా  అలా  కన్ను కొట్టి కుర్రాళ్ల హృదయాలను దోచేసుకుంది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఏడాది క్రితం కరిలీజైన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్‌ లవ్‌’ టీజర్‌ ఓ సెన్సేషన్ అయ్యింది

 • lovers day

  ENTERTAINMENT14, Feb 2019, 1:47 PM IST

  'లవర్స్ డే' మూవీ రివ్యూ..

  సినీ ప్రపంచం పుట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది హీరోయిన్స్...తెరపై కన్ను గీటారు. అయితే వాళ్ల హావభావాలు ఏవీ ప్రియాప్రకాష్ వారియర్ రేంజిలో లేవు. దాంతో  కన్ను కొట్టడానికే పుట్టినట్లున్నట్లు, దానికి ఆమెను బ్రాండ్ అంబాసిడర్ ని చేసేసారు. 

 • lovers

  Telangana14, Feb 2019, 1:26 PM IST

  ప్రేమ జంటల వేటలో భజరంగ్ దళ్: మేడ్చల్‌లో ఓ జంటకు పెళ్లి (వీడియో)

  మేడ్చల్‌లోని ఓ ప్రేమ జంటకు గురువారం నాడు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. ఈ జంటకు పెళ్లి చేసిన వీడియోను భజరంగ్ దళ్ కార్యకర్తలు వీడియో తీశారు.