Lover  

(Search results - 355)
 • wife killed her husband wiyh lover

  NATIONAL15, Oct 2019, 9:30 AM IST

  ఐఏఎస్ కుమార్తెకు టోకరా... ప్రేమికుడిపై ఫిర్యాదు

  పాఠశాలలో ఆమెతో పాటు ఇర్ఫాన్‌ (21) అనే విద్యార్థి చదివాడు. పాఠశాల నుంచి ఇరువురూ స్నేహంగా మెలిగారు. ఆమెను వివాహం చేసుకుంటానని తెలుపుతూ వచ్చిన అతను హఠాత్తుగా నిరాకరించినట్లు సమాచారం.

 • Lover boy heroes

  News13, Oct 2019, 11:48 AM IST

  ఒకప్పుడు తిరుగులేని లవర్ బాయ్స్.. ఇమేజ్ మొత్తం పాడైంది!

  వెండితెరపై సుదీర్ఘకాలం చాలా మంది హీరోలు స్టార్ స్టేటస్ కొనసాగిస్తుంటారు. మరికొందరు మాత్రం తమకు సొంతమైన ఇమేజ్ ని నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతుంటారు. ఒకప్పుడు సౌత్ లో చాలా మంది హీరోలు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కానీ క్రమంగా ఆ ఇమేజ్ వారి నుంచి దూరమైంది. ఆ జాబితాలో ఉన్న హీరోలు వీళ్ళే. 

 • Lovers suicide attempt at guntur
  Video Icon

  Guntur11, Oct 2019, 6:26 PM IST

  అదేబాటలో మరో ప్రేమజంట... (వీడియో)

  గుంటూరు అచ్చంపేట మండలం నిలేశ్వరపాలెంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు హనుమనాయక్ (26)మృతి చెందగా,   ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సత్తెనపల్లిలోని నలంద కళాశాలలో TTC చదువుతున్న అప్సానా నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యింది. అదృశ్యం పై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు.

 • महिला को अकेली देखकर शमशीर ने उससे दोस्ती कर ली।

  Districts11, Oct 2019, 12:09 PM IST

  వివాహేతర సంబంధం... భర్తను పుట్టింటికి పిలిచి మరీ..

  కొన్ని సంవత్సరాలపాటు వీరు ఆనందంగానే ఉన్నారు. తర్వాత చిన్న చిన్న మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐదు సంవత్సరాల క్రితం రాములమ్మ భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది.
   

 • sai pallavi

  News10, Oct 2019, 3:21 PM IST

  సాయి పల్లవి - నాగ చైతన్య.. టార్గెట్ లవర్స్ డే?

  శేఖర్ కమ్ముల.. సాయి పల్లవి - నాగ చైతన్యలతో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే..  చిత్ర యూనిట్ లవర్స్ డే ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల్ల సినిమాను లాంచ్ చేసిన చిత్ర యూనిట్ మరికొన్ని రోజుల్లో షూటింగ్ స్పీడ్ పెంచనుంది. 

 • NATIONAL10, Oct 2019, 8:25 AM IST

  ప్రేమ జంట.. కారులో శవాలుగా మారి..

  గుహై ప్రాంతంలోని తిరుచ్చి రోడ్డులో గోపికి ఓ కారు షెడ్డు ఉంది. ఈ షెడ్డు వద్ద మంగళవారం రాత్రి సురేష్‌ బైకు కనిపించింది. చాలాసేపు ఆ బైకు బయటే ఉండడంతో సందేహించిన స్థానికులు షెడ్‌లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఉన్న కారులో సురేష్, ఒక యువతి మృతదేహాలుగా కనిపించారు.

 • suicide

  Districts6, Oct 2019, 11:39 AM IST

  ప్రేమను ఒప్పుకోలేదని చంపి డ్రైనేజీలో పడేశాడు

  తన ప్రేమను ఒప్పుకోలేదన్న కారణంతో రంగస్వామి అనే వ్యక్తి అరుణ కుమారిని గొంతునులిమి  దారుణంగా హత్య చేసినట్లు  తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 
   

 • sex general

  Relations5, Oct 2019, 1:06 PM IST

  భార్యతో ప్రియుడి రాసలీలు... భర్తకు రూ.5కోట్ల బంపర్ ఆఫర్

  సడెన్ గా తనకు కెవిన్ నచ్చడం లేదంటూ కోర్టుకి ఎక్కింది. కెవిన్ భార్య అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఎప్పుడూ పనిలో మునిగిపోయే కెవిన్..తనను సరిగా పట్టించుకోవట్లేదని విడాకుల సందర్భంగా ఆమె పేర్కొంది. దీంతో కెవిన్ షాకయ్యాడు. అయితే... భార్య ఇష్టాన్ని గౌరవించి ఆమెకు విడాకులు ఇచ్చాడు. అయితే... భార్య అలా విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కారణం తెలుసుకోవాలని భావించాడు.
   

 • BJP leader murder

  Districts3, Oct 2019, 7:30 AM IST

  ప్రియుడితో కలిసి భర్త హత్య... మటన్ తెమ్మని బయటకు పంపి...

  ఈ క్రమంలో నవీన్ ని  అంతమందించాలని వెంకటేష్, శాంతిలు పథకం వేశారు.  సెప్టెంబర్‌ 21న రాత్రి రేగడితండాలోని తన తల్లిగారింటి వద్ద మటన్‌ ఉందని, తీసుకురావాలని శాంతి భర్త నవీన్‌కు చెప్పింది.

 • পুজোর কলহ

  NATIONAL2, Oct 2019, 12:24 PM IST

  చిన్న గొడవ.. ప్రియురాలిని కత్తితో పొడిచి.. యువకుడు ఆత్మహత్య

  ఇద్దరూ సరదాగా ఉన్న సమయంలో ఏదో విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. చిన్న గొడవ కాస్త మాటా మాటా పెరిగి పెద్దదిగా మారింది. అంతే యువకుడు కోపంతో తన ప్రియురాలిని కత్తితో దారుణంగా పొడిచేశాడు.

 • couple love

  Lifestyle25, Sep 2019, 1:15 PM IST

  అమ్మాయిలకే తొందర ఎక్కువ... 15ఏళ్లకే కన్యత్వం కోల్పోయి... షాకింగ్ సర్వే

  కన్యత్వానికి విలువిచ్చే ఐదు శాతం మంది మాత్రమే ఆ అనుభవానికి దూరంగా ఉంటున్నారు. కేవలం 6 మంది తాము సెక్స్‌ అనుభవాన్ని పొందకపోవడానికి కారణం తమకు తగిన జోడి దొరకక పోవడమేనని చెప్పారు.

 • vijay

  ENTERTAINMENT23, Sep 2019, 1:40 PM IST

  రూమర్స్ అంటూ కొట్టిపారేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డైరక్టర్!

  షూటింగ్ ఇప్పటికే పూర్తైన  ఆ సినిమా అవుట్‌ఫుట్ విషయంలో విజయ్ దేవరకొండ అంత హ్యాపీగా లేడని, అందుకే ఆ సినిమా చూసి అవసరమయిన మార్పులు, చేర్పులు చెప్పమని తన సన్నిహితుడు అయిన 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ వంగాకి చెప్పినట్టు టాక్ మొదలైంది. 

 • Vijay Devarakonda

  ENTERTAINMENT22, Sep 2019, 2:20 PM IST

  ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ఫస్ట్ లుక్ కాపీనా?

  ఈ సోషల్ మీడియా రోజుల్లో సినిమా కథ గాని, పోస్టర్స్ కానీ వేరే వారికి చెందిన వర్క్ కు సంభందించి ఏ మాత్రం పోలికలు కనపడినా కాపీ అనేస్తున్నారు. వివాదాలు మొదలైపోతున్నాయి. అయితే ఇన్నాళ్లూ మనకు కేవలం కథలకు సంభందిన వివాదాలే ఎక్కువ నడిచాయి. 

 • son rape a girl and mother take viedio

  Districts21, Sep 2019, 10:11 AM IST

  ప్రేమ పేరిట వంచన... రేప్ చేసి.. తన స్నేహితులతో కూడా...

  ఆ సమయంలో ఆమెకు ఆటో డ్రైవర్ నరేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. నరేష్ కి గతంలోనే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని దాచి ఆమెను ప్రేమ పేరిట మోసం చేశాడు. శుక్రవారం గుడికి వెళదామని చెప్పి... ఓ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ  ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

 • world famous lover

  ENTERTAINMENT20, Sep 2019, 5:55 PM IST

  వరల్డ్ పేమస్ లవర్.. దేవరకొండ షాకింగ్ లుక్

  విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. రీసెంట్ గా టైటిల్ తో ఎట్రాక్ట్ చేసిన రౌడీ స్టార్ ఇప్పుడు ఊహించని లుక్ తో దర్శనమిచ్చాడు. సినిమాలో లవర్ బాయ్ గా డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడనుకున్న విజయ్ మరో అర్జున్ రెడ్డిలా లవ్ ఫెయిల్యూర్ లా కనిపిస్తున్నాడు.