Asianet News TeluguAsianet News Telugu
28 results for "

Love Story Movie

"
Love Story Movie Latest Box Office CollectionsLove Story Movie Latest Box Office Collections

ట్రేడ్ టాక్ : 'ల‌వ్ స్టోరీ' లాభ‌మెంత‌? ఎంత పెట్టారు

లవ్ స్టొరీ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని విధంగా అదరకొట్టింది. ఈ సినిమా మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో  సెకండ్ వేవ్ త‌ర‌వాత తెలుగు చిత్ర సీమ చూసిన అతి పెద్ద హిట్ గా ఈ సినిమా గా అవతరించింది. 

Entertainment Oct 2, 2021, 12:23 PM IST

Shekar Kammula Love Story movie Magical Success MeetShekar Kammula Love Story movie Magical Success Meet

‘లవ్‌ స్టోరీ’ మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌.. ఛీఫ్ గెస్ట్ లు ఎవరంటే..?

 కరోనా సెకండ్‌ తర్వాత ఈ స్థాయిలో విజయాన్ని దక్కించుకున్న తొలి చిత్రంగా లవ్‌ స్టోరీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇండియాలోనే కాకుండా అమెరికా బాక్సాఫీస్‌ వద్ద కూడా ఈ ప్రేమ కథ వసూళ్లు రాబడుతోంది. ఇక ఈ సినిమాకు సెలబ్రిటీలు సైతం ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

Entertainment Sep 28, 2021, 2:28 PM IST

Controversy around Naga Chaitanya, Sai pallavi love story movieControversy around Naga Chaitanya, Sai pallavi love story movie

'లవ్ స్టోరీ'లో ఆ సన్నివేశంపై హిందూ సంఘాల ఆగ్రహం.. చిన్నచూపు చూస్తున్నారు

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది.

Entertainment Sep 26, 2021, 4:40 PM IST

Mahesh Babu Praises love story Movie teamMahesh Babu Praises love story Movie team

`లవ్ స్టోరి` చూసిన మహేష్..స్పందన ఏంటంటే

'శేఖర్‌ కమ్ముల చాలా బాగా తెరక్కెకించారు. నాగ చైతన్య నటుడిగా చాలా ఎదిగాడు. అతని ప‌ర్‌ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా అతనికి గేమ్‌ చేంజర్‌ అవుతుంది. ఇక సాయిపల్లవి ఎప్పటిలాగే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈమెకు అసలు ఎముకలు ఉన్నాయా అన్న సందేహం కలుగుతుంది. 

Entertainment Sep 26, 2021, 10:07 AM IST

cartoon punch on Samantha Nagachaitanya break up newscartoon punch on Samantha Nagachaitanya break up news

సమంత- నాగచైతన్య బ్రేకప్: అభిమానుల్లో కలవరం..!!

సమంత-నాగ చైతన్య.. టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్. అయితే.., గత కొంత కాలంగా వీరు విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

Cartoon Punch Sep 25, 2021, 7:31 PM IST

Naga Chaitanya, Sai Pallavi Love Story Movie first day box office collectionsNaga Chaitanya, Sai Pallavi Love Story Movie first day box office collections

'లవ్ స్టోరి' ఫస్ట్ డే కలెక్షన్స్.. సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలోనే హైయెస్ట్

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'లవ్ స్టోరీ. శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద సందడి తీసుకువచ్చిన చిత్రం ఇది.

Entertainment Sep 25, 2021, 12:25 PM IST

Love Story Move Funny Public Talk will leave everyone in splitsLove Story Move Funny Public Talk will leave everyone in splits
Video Icon

లవ్ చేయండి, ప్రేమించుకోండి, ముద్దులెట్టుకోండి, పార్కులు గట్రా తిరగండి.... లవ్ స్టోరీ ఫన్నీ రివ్యూ,

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన లవ్ స్టోరీ చిత్రం నేడు ప్రేకహ్స్కుల ముందుకు వచ్చింది. 

Entertainment Sep 24, 2021, 1:46 PM IST

Love Story Movie Genuine Public Talk: A One time Watch MovieLove Story Movie Genuine Public Talk: A One time Watch Movie
Video Icon

Love Story Movie Genuine Public Talk: ఒక్కసారి చూడొచ్చు అంతే..!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన లవ్ స్టోరీ చిత్రం నేడు ప్రేకహ్స్కుల ముందుకు వచ్చింది. 

Entertainment Sep 24, 2021, 1:44 PM IST

love story movie reviewlove story movie review

`లవ్‌స్టోరీ` రివ్యూ.. నాగచైతన్య, సాయిపల్లవి, శేఖర్‌ కమ్ముల మ్యాజిక్ వర్కౌట్‌ అయ్యిందా?

 ప్రేమ, కులం, పరువు హత్యలపై ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. వస్తున్నాయి. కూల్‌ మూవీస్‌తో అన్ని వర్గాల ఆడియెన్స్ కి దగ్గరైన శేఖర్‌ కమ్ముల తాజాగా `లవ్‌స్టోరి`లో ఇదే విషయాన్ని టచ్‌ చేశాడు. నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన ఈ సినిమా నేడు(శుక్రవారం) విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. 

Entertainment Sep 24, 2021, 1:17 PM IST

Naga Chaitanya and Sai Pallavi Love Story movie twitter reviewNaga Chaitanya and Sai Pallavi Love Story movie twitter review

చైతు, సాయి పల్లవి 'లవ్ స్టోరీ' ట్విట్టర్ రివ్యూ!

సోషల్ మీడియా ద్వారా యుఎస్ ఆడియన్స్ నుంచి లవ్ స్టోరీ చిత్రానికి రెస్పాన్స్ వస్తోంది. చై, సాయి పల్లవి నటన బావుందని అంటున్నారు. స్లోగా ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ నీట్ గా ప్రజెంట్ చేశారని అంటున్నారు.

Entertainment Sep 24, 2021, 7:14 AM IST

Love Story movie creating records before releaseLove Story movie creating records before release

అక్కడ రెండేళ్ల తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం.. వకీల్ సాబ్ రికార్డ్ బ్రేక్ చేసిన 'లవ్ స్టోరీ'

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు అంతా సిద్ధం అయింది. శుక్రవారం నుంచి ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది.

Entertainment Sep 23, 2021, 5:05 PM IST

Naga Chaitanya to play a negative role in an upcoming projectNaga Chaitanya to play a negative role in an upcoming project
Video Icon

Silver Screen : విలన్ గా నాగచైతన్య... లవ్ స్టోరీకి రెండు క్లైమాక్స్ లు..?

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Sep 23, 2021, 3:58 PM IST

Shekhar Kammula's Satirical punches on KCR Government in the Love story TrailerShekhar Kammula's Satirical punches on KCR Government in the Love story Trailer
Video Icon

కేసీఆర్ పై శేఖర్ కమ్ముల పంచులు మామూలుగా లేవుగా

కేసీఆర్ పై శేఖర్ కమ్ముల పంచులు మామూలుగా లేవుగా

Entertainment News Sep 13, 2021, 5:14 PM IST

Naga Chaitanya and Sai pallavi love story movie trailerNaga Chaitanya and Sai pallavi love story movie trailer

'లవ్ స్టోరీ' ట్రైలర్:  చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం

చాలా రోజుల క్రితమే విడుదల కావాల్సిన లవ్ స్టోరీ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా పరిస్థితులు అనుకూలించక నిర్మాతలు ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.

Entertainment Sep 13, 2021, 12:25 PM IST

Ram Charan to buy a media channel... Is he doing for his Uncle pawan kalyan..?Ram Charan to buy a media channel... Is he doing for his Uncle pawan kalyan..?
Video Icon

Silver Screen: హీరో సాయి ధరమ్ తేజ్ కి ప్రమాదం... బాబాయి కోసం రామ్ చరణ్ సూపర్ బిజినెస్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Sep 11, 2021, 4:02 PM IST