Asianet News TeluguAsianet News Telugu
17 results for "

Love Proposal

"
Ahses : England fan proposes his Australian girlfriend in front of the crowdAhses : England fan proposes his Australian girlfriend in front of the crowd

Ashes 2021-22: ఆస్ట్రేలియా అమ్మాయి.. ఇంగ్లాండ్ అబ్బాయి.. యాషెస్ కలిపింది ఇద్దరినీ...!

Australia Vs England: గతంలో కాలేజీలు, పార్కులు, సినిమా హాళ్ల లోనే ప్రేమికులు ఎక్కువగా లవ్ ప్రపోజ్ చేసేవారు. కానీ అవి మరీ రొటీన్ అనుకున్నారో.. లేక కొత్తగా ట్రై చేద్దామనో గానీ లవర్స్ కూడా రూట్ మార్చారు. క్రికెట్ స్టేడియాలే లవ్ ను ఎక్స్ప్రెస్ చేయడానికి వేదికలవుతున్నాయి. 

Cricket Dec 10, 2021, 12:40 PM IST

lover slit the girl throat over not responding his love proposal in rajasthanlover slit the girl throat over not responding his love proposal in rajasthan

ప్రేమించుకుందామంటే మాట వినడం లేదని.. బ్లేడ్ తో యువతి గొంతుకోసి.. దారుణం..

జిల్లాలోని మార్వార్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బితోడ కలాన్ గ్రామానికి చెందిన అక్క తమ్ముడు ఇద్దరూ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అదే పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఓ యువకుడు ఆ యువతిపై మనసు  పారేసుకున్నాడు.  

NATIONAL Nov 24, 2021, 3:12 PM IST

IPL 2021:  CSK Player deepak chahar proposed his girlfriend in ground and she said yesIPL 2021:  CSK Player deepak chahar proposed his girlfriend in ground and she said yes

IPL 2021: గర్ల్‌ఫ్రెండ్‌కి గ్రౌండ్‌లోనే ప్రపోజ్ చేసిన దీపక్ చాహార్... సీఎస్‌కే బౌలర్ లవ్లీ మూమెంట్...

ఒకడు కష్టపడి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా ఇన్నింగ్స్ నిర్మించి,  టీమ్‌ను విజయం అంచుల దాకా తీసుకొస్తే... మరో ప్లేయర్ ఆఖర్లో సిక్సర్ కొట్టే క్రెడిట్ మొత్తం కొట్టేసినట్టు... ఊర మాస్ ఇన్నింగ్స్ కెఎల్ రాహుల్ తన జట్టును నిర్మిస్తే... సోషల్ మీడియాలో మాత్రం దీపక్ చాహార్ ట్రెండింగ్‌లో నిలిచాడు...

Cricket Oct 7, 2021, 7:30 PM IST

Kerala woman framed in narcotics case for turning down marriage proposalKerala woman framed in narcotics case for turning down marriage proposal

సినిమాటిక్ స్టోరీ... వివాహితపై కన్ను.. ఒప్పుకోలేదని..!

కేరళలో ఓ మహిళను ఇలానే ఓ వ్యక్తి పెళ్లి అంటూ వెంట పడ్డాడు. అంగీకరించలేదని.. ఆమెకు తెలీకుండానే ఆమెను సమస్యల్లోకి నెట్టేశాడు.

NATIONAL Jul 5, 2021, 9:48 AM IST

vijay devarakona love proposal to heroin rashmika mandana ksrvijay devarakona love proposal to heroin rashmika mandana ksr

రష్మికకు లవ్ ప్రపోజ్ చేసిన విజయ్ దేవరకొండ!

విజయ్ దేవరకొండ మోకాళ్లపై కూర్చొని ప్రేయసి రష్మిక మందానకు లవ్ ప్రపోజ్ చేశారు. విజయ్ దేవరకొండ రొమాంటిక్ ప్రపోజల్ కి రష్మిక మురిసిపోయింది. 
 

Entertainment Apr 20, 2021, 6:36 PM IST

anasuya worry about she did not get love proposal  arjanasuya worry about she did not get love proposal  arj

లవ్‌ ప్రపోజ్‌ చేయలేదని గోల చేస్తూ బుంగమూతి పెట్టిన అనసూయ.. ఆ ముక్కు పుడక ఉంది చూడూ.. !

హాట్‌ యాంకర్‌ అనసూయ గోల చేస్తుంది. తనకు లవ్‌ ప్రపోజ్‌ చేయలేదని ఏకంగా సోషల్‌ మీడియాకి ఎక్కింది. ఇన్‌స్టాలో ఏకంగా ఓ వీడియో పెట్టి మరీ తనకు ఎందుకు ప్రపోజ్‌ చేయలేదని కోపడుతుంది. తాజాగా dఆమె పంచుకున్న వీడియో క్లిప్‌ ఇప్పుడు దుమారం రేపుతుంది. 

Entertainment Apr 1, 2021, 1:14 PM IST

bigg boss fame ariyana made love proposal to avinash ksrbigg boss fame ariyana made love proposal to avinash ksr

ప్రేమ ముదిరి పాకానపడింది... డైమండ్ రింగ్ తో అవినాష్ కి అరియనా లవ్ ప్రపోజల్!

అరియనా-అవినాష్ ల ప్రేమ ముదిరి పాకాన పడింది. తాజా సంఘటలో వీరు ఒకరిపై మరొకరు హద్దులు లేని ప్రేమ కురిపించుకున్నారు. అరియనా నేరుగా అవినాష్ కి లవ్ ప్రపోజ్ చేయడం అందరినీ షాక్ గురి చేసింది. 
 

Entertainment Feb 24, 2021, 12:24 PM IST

7th Class Girl Commits Suicide After Being Harassed In Name Of Love In Anantapur - bsb7th Class Girl Commits Suicide After Being Harassed In Name Of Love In Anantapur - bsb

13ఏళ్ల బాలికకు ప్రేమ పేరిట వేధింపులు.. ఆత్మహత్య...

ప్రేమ వేధింపులు ఓ ముక్కుపచ్చలారని చిన్నారిని బలి తీసుకున్నాయి. అనంతపూర్ జిల్లా, కదిరిలో జరిగిన ఈ దారణంలో పదమూడేళ్ల బాలిక బలవన్మరణం పాలయ్యింది. కదిరి పట్టణ ఎస్‌ఐ మగ్బుల్‌బాషా తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణమ్మ కాలనీకి చెందిన శ్రీనివాసులు, గోరంట్ల ఆశావర్కర్‌ శ్రీవాణి దంపతులకు నిరతిశ్రీ (13) అనే కుమార్తె ఉంది. కదిరిలోని ప్రైవేట్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. 

Andhra Pradesh Jan 25, 2021, 9:21 AM IST

Roja asks Sudheer and Rashmi about their marriageRoja asks Sudheer and Rashmi about their marriage
Video Icon

పెళ్లి గురించి సుధీర్, రష్మీలను నిలదీసిన ఎమ్మెల్యే రోజా

రష్మీ-సుధీర్ బుల్లితెర క్రేజీ కపుల్. ఐదేళ్లకు పైగా వీరిద్దరి మధ్య రొమాన్స్ నడుస్తుంది. 

Entertainment Jan 23, 2021, 4:00 PM IST

Let Us Marry: Mukku Avinash Shocking proposal To Bigg Boss Ariyana GloryLet Us Marry: Mukku Avinash Shocking proposal To Bigg Boss Ariyana Glory
Video Icon

అరియనా ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టిన ముక్కు అవినాష్

బిగ్ బాస్ సీజన్ 4 అత్యంత ఆదరణ దక్కించుకుంది.

Entertainment News Jan 7, 2021, 6:33 PM IST

Woman falls off cliff after accepting man's marriage proposal but survives - bsbWoman falls off cliff after accepting man's marriage proposal but survives - bsb

లవ్‌ ప్రపోజ్‌‌ : 650 అడుగులకొండపై నుంచి పడిపోయిన మహిళ.. కానీ...

ప్రేమను ప్రపోజ్ చేయడానికి అనేక మార్గాలు వెతుకుతుంటారు ప్రేమికులు. అలాంటి ఓ వినూత్న ప్రయత్నం ఆ ప్రేమ జంటకు చేదు అనుభవాన్ని పంచింది. తన ప్రపోజల్ తో ప్రేయసిని సర్ ఫ్రైజ్ చేయాలనుకుంటే ప్రకృతి వారికి ఇంకో సర్ ప్రైజ్ ఇచ్చింది. చివరికి ప్రాణాలు పోకుండా కాలు ఫ్రాక్చర్ తో బయటపడ్డారు. 

INTERNATIONAL Jan 2, 2021, 3:46 PM IST

Indian man proposed Australian girl friend in the Stadium during India vs Australia 2nd ODI CRAIndian man proposed Australian girl friend in the Stadium during India vs Australia 2nd ODI CRA

స్టేడియంలోనే ఆస్ట్రేలియన్‌కి ప్రపోజ్ చేసిన ఇండియన్ కుర్రాడు... ముద్దులు, హగ్‌లతో...

వేల మంది జనాలుండే క్రికెట్ స్టేడియంలో ప్రేమికులు హాజరకావటం, చుట్టూ జనం ఉన్న విషయం కూడా మరిచిపోయి ముద్దుల్లో తేలిపోవడం చాలా మ్యాచుల్లో జరిగేదే. కానీ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో మాత్రం ఓ రొమాంటిక్ సంఘటన జరిగింది.

Cricket Nov 29, 2020, 3:50 PM IST

Man attacks BTech student with knife for rejecting love proposal at vijayawada - bsbMan attacks BTech student with knife for rejecting love proposal at vijayawada - bsb
Video Icon

విజయవాడలో దారుణం.. విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది..

విజయవాడలో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. స్వామి అనే యువకుడు ఇంజనీరింగ్ విద్యార్థి దివ్య తేజస్విని ఇంటికి వెళ్లి ఆమె మెడపై కత్తితో పొడిచాడు. 

Andhra Pradesh Oct 15, 2020, 3:47 PM IST

Man molested Woman For not accepting his love in karnatakaMan molested Woman For not accepting his love in karnataka

ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదని.. రెండేళ్ల తర్వాత లేడీ టెక్కీకి...

ప్రతిరోజు ఇదే విధంగా కాల్స్‌ వస్తుండటంతో కొద్ది రోజుల క్రితం ఇతరుల సాయంతో కుటుంబ సలహా కేంద్రానికి ఫోన్‌లో ఫిర్యాదు చేసింది. కుటుంబ సలహా కేంద్రం సిబ్బంది సైబర్‌ పోలీసులసహకారం  తీసుకున్నా సదరు నిందితుడి ఆచూకీ లభించలేదు.  

NATIONAL Jun 1, 2020, 9:38 AM IST

Viral Video : Love Proposal At Class RoomViral Video : Love Proposal At Class Room
Video Icon

వైరల్ వీడియో : క్లాస్ రూంలో లవ్ ప్రపోజల్

క్లాస్ రూంలో ఓ అబ్బాయి, అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

NATIONAL Feb 20, 2020, 8:32 AM IST