Asianet News TeluguAsianet News Telugu
130 results for "

Love Couple

"
love couple commit suicide in nagarkurnool districtlove couple commit suicide in nagarkurnool district

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం... మతాంతర వివాహం చేసుకోలేక, ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమకు అడ్డురాని మతం పెళ్ళికి అడ్డువస్తుందని... జీవితాంతం కలిసి బ్రతకలేమని భావించిన ప్రేమజంట కలిసి ఆత్మహత్య చేసుకున్న విషాదం నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

Telangana Dec 19, 2021, 8:54 AM IST

tips to deal with sexual frustrationtips to deal with sexual frustration

రతిక్రీడలో తీవ్ర నిరాశ.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!

వెంటనే సెక్స్ ని ఆస్వాదించాలి అనే కంగారు పడే బదులు..  ముందు మీ పార్ట్ నర్ తో ఎమోషనల్ బాండింగ్ ఏర్పరుచుకోవాలి. ఎమోషనల్ బాండింగ్ ఉంటే.. కలయిక పట్ల ఆసక్తి ఇద్దరికీ కలిగే అవకాశం ఉంది.

Relations Dec 17, 2021, 11:29 AM IST

Elderly love couple gets married at the age of 65 in mandya, karnatakaElderly love couple gets married at the age of 65 in mandya, karnataka

35యేళ్ల తరువాత కలుసుకున్న ప్రేమజంట.. 65యేళ్ల వయసులో ఒక్కటయ్యింది...

ఇద్దరి వయస్సూ 65 సంవత్సరాలు. ఒకరంటే మరొకరికి గాఢమైన ప్రేమ. కానీ అనుకోనం పరిస్థితుల్లో ఆమెకు యుక్త వయస్సులో మరొకరితో పెళ్లి అయిపోయింది. ప్రేయసి దక్కలేదన్న ఆవేదనతో అతడు ఒంటరిగానే మిగిలిపోయాడు తప్ప వేరెవ్వరినీ తన జీవితంలోకి రానీయలేదు.

Viral News Dec 3, 2021, 1:06 PM IST

love couple commit suicide in krishna districtlove couple commit suicide in krishna district

పెద్దలకు చెప్పలేక, విడిపోయి బ్రతకలేక... కృష్ణా జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పే ధైర్యం లేక, విడిపోయి బ్రతకలేక మనోవేదనకు గురయిన ఓ ప్రేమజంట చివరకు బలమన్మరణానికి పాల్పడిన విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

Andhra Pradesh Nov 1, 2021, 11:22 AM IST

women dead body found in hyderabadwomen dead body found in hyderabad

హైదరాబాద్ లాడ్జిలో శవమై తేలిన ప్రియురాలు.. ఒంగోలు ఆసుపత్రిలో ప్రియుడు, మిస్టరీ

హైదరాబాద్ (hyderabad) చందానగర్‌‌లో (chandanagar) దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని ఓ వ్యక్తి లాడ్జిలో హత్య చేశాడు. ఈ జంటను నాగచైతన్య, కోటిరెడ్డిగా పోలీసులు గుర్తించారు

Telangana Oct 26, 2021, 11:11 AM IST

Things women unconsciously do that men find sexyThings women unconsciously do that men find sexy

ఈ పనులు చేసే అమ్మాయిలు.. అబ్బాయిలకు సెక్సీగా కనపడతారట..!

అబ్బాయిలు వేసే కొన్ని స్టుపిడ్ జోక్స్ కి నవ్వేటప్పుడు అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలట. పదే పదే వారు వేసే స్టుపిడ్ జోక్స్ కి అమ్మాయిలు నవ్వితే.. వారు తమకు ఇంప్రెస్ అవుతున్నారని వారు భ్రమ పడిపోతుంటారట

Relations Oct 9, 2021, 11:10 AM IST

Love Couple Commits suicide in SuryapetaLove Couple Commits suicide in Suryapeta

ప్రేమ జంటకు కులం అడ్డుగోడ.. చివరకు!

నెహ్రూ స్థానికంగా సుతారి మేస్త్రీగా పనిచేస్తుండగా... నాగమణి ఇటీవల నర్సింగ్ విద్య పూర్తి చేసుకొని హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరారు,

Telangana Sep 27, 2021, 7:44 AM IST

love couple suicide attempt in pedakakani, one deadlove couple suicide attempt in pedakakani, one dead

పెళ్లై, పిల్లలు పుట్టాక ప్రేమలో పడ్డారు.. విడిచి ఉండలేక ఆత్మహత్యాయత్నం...కానీ....

అదే గ్రామంలో నివసించే శ్యామల అనే వివాహిత,  గోపి మధ్య ఏడేళ్లక్రితం  వివాహేతర సంబంధం ఏర్పడింది.  ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  రెండేళ్ల క్రితం పెద్ద మనుషులు ఈ ఇద్దరిని మందలించారు.  ఆ సమయంలో తీవ్ర మనస్తాపం చెందిన శ్యామల భర్త జూటూరి గోపి ఆత్మహత్య చేసుకున్నాడు.  

Andhra Pradesh Sep 13, 2021, 10:06 AM IST

parents did marriage dead bodies of a love couple in maharashtraparents did marriage dead bodies of a love couple in maharashtra

ప్రేమజంట మృతదేహాలకు స్మశానంలో పెళ్లి.. బతికిఉనప్పుడు ఒప్పుకోలేదు.. ఆత్మహత్య చేసుకున్నాక..

ఈ ఘటనతో షాక్ అయిన బంధువులు వారి మృతదేహాలకు పెళ్లి చేసి, తమ తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేశారు.  మహారాష్ట్రలోని మాడే గ్రామంలో ఈ ఘటన జరిగింది.

NATIONAL Aug 3, 2021, 11:58 AM IST

attack of the girls relatives on the young man family members because of love marriage in jagityal kspattack of the girls relatives on the young man family members because of love marriage in jagityal ksp

రహస్యంగా పెళ్లి : కూతురు ప్రేమను అంగీకరించని తల్లిదండ్రులు... అల్లుడి ఇంటిపై మూకుమ్మడి దాడి

ప్రేమ పెళ్లి చేసుకున్న అబ్బాయి కుటుంబంపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. మరోవైపు అబ్బాయి కుటుంబ సభ్యులు కూడా అమ్మాయి ఇంటిపై దాడి చేసేందుకు సిద్ధం కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

Telangana Aug 1, 2021, 8:15 PM IST

police found key information in love couple death case in Hyderabad lnspolice found key information in love couple death case in Hyderabad lns

వారిద్దరి మధ్య గొడవలు: హైద్రాబాద్‌లో ప్రేమ జంట మృతిలో సంచలన విషయాలు

రాములు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. హైద్రాబాద్ లో నివాసం ఉంటున్నాడు.  సంతోషి, రాములు  కొంతకాలంగా ప్రేమించుకొంటున్నారు. అయితే ఈ ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. వీరిద్దరూ కూడ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ పెళ్లికి రాములు కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.

Telangana Jul 30, 2021, 10:47 AM IST

love couple suicide in hyderabad ksplove couple suicide in hyderabad ksp

హైదరాబాద్: స్టార్ హోటల్‌లో శవాలుగా తేలిన ప్రేమ జంట .. ప్రియురాలిని చంపి, ప్రియుడు ఆత్మహత్య

హైదరాబాద్ లెమన్ ట్రీ హోటల్‌లో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలిని చంపిన ప్రియుడు అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 

Telangana Jul 29, 2021, 9:05 PM IST

love couple try to kill self in chittoorlove couple try to kill self in chittoor

పెళ్లైన వాడితో ప్రేమ.. పెద్దలు అంగీకరించలేదని..!

ఇద్దరూ ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. ఈ విషయం పెద్దలకు తెలియడంతో.. వారు ఇద్దరినీ తప్పుపట్టారు

Andhra Pradesh Jul 27, 2021, 9:20 AM IST

Love has no age  Elderly Couple Finally Married After 20 YearLove has no age  Elderly Couple Finally Married After 20 Year

20ఏళ్లు సహజీవనం చేసి.. 60వ ఏట పెళ్లి..!

2001 నుంచి అదే గ్రామంలో సహజీవనం చేస్తున్నారు. గ్రామంలో ప్రజలంతా వారిని వ్యతిరేకించినా.. ఊరి పెద్దలను ఒప్పించి కలిసి జీవిస్తున్నారు.

NATIONAL Jul 17, 2021, 8:00 AM IST

love couple suicide at vijayanagaram district akplove couple suicide at vijayanagaram district akp
Video Icon

ఒకరినొకరు చున్నీతో కట్టుకుని... నాగావళి నదిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

విజయనగరం: ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ప్రేమ జంట స్నేహితులకు సెల్పీ వీడియో పంపించడం విజయనగరం జిల్లాలో సంచలనం రేపింది. 

Andhra Pradesh Jun 30, 2021, 4:00 PM IST