Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Love Affairs

"
ipl 2021 delhi capitals captain rishabh pant celebrated his birthday today know about his love affairsipl 2021 delhi capitals captain rishabh pant celebrated his birthday today know about his love affairs

Rishabh Pant: రిషభ్ పంత్ ప్రేమ వ్యవహారాలు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మాములోడు కాదుగా..!

Happy Birthday Rishabh pant: క్రికెట్ లో అరంగ్రేటం చేసిన ఆనతి కాలానికే  తాను ఊహించని కెరీర్ అందుకున్న అతికొద్దిమంది క్రికెటర్లలో రిషభ్ పంత్ కూడా ఒకడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇరవై ఏళ్ల ప్రాయంలో అడుగుపెట్టాడు.  గ్రౌండ్ లో అదిరిపోయే ఆటతో సూపర్బ్ అనిపించే ఈ ఢిల్లీ బ్యాట్స్మెన్ ప్రేమ వ్యవహారాల్లోనూ ఆరితేరాడు. 

Cricket Oct 4, 2021, 11:59 AM IST

thats how love kills in india literally 3031 murders were motivated by love affairsthats how love kills in india literally 3031 murders were motivated by love affairs

ప్రేమ, అక్రమ సంబంధాల కోసమే ఎక్కువ ‘‘హత్య’’లు .. దేశంలో యూపీ టాప్

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన ‘క్రైమ్ ఇన్ ఇండియా ఇయర్ 2020’ నివేదిక వెల్లడించింది. గతేడాది దేశంలో నమోదైన 29,193 హత్యల్లో 3,031 హత్యలు ప్రేమ, అక్రమ సంబంధాలకు సంబంధించినవేనని పేర్కొంది.  

NATIONAL Sep 18, 2021, 8:00 PM IST

Rai Laxmi to Deepika Padukone, MS Dhoni Rumored girlfriends list before marriage CRARai Laxmi to Deepika Padukone, MS Dhoni Rumored girlfriends list before marriage CRA

రాయ్ లక్ష్మీ నుంచి దీపికా పదుకొనే దాకా... పెళ్లికి ముందు మాహీ ఇంతమందితో డేటింగ్ చేశాడా....

ధోనీ పేరు చెబుతూ ‘కూల్ కెప్టెన్’ గుర్తుకు వస్తాడు. బుల్లెట్ వేగంతో దూసుకొచ్చే బంతులను వికెట్ల వెనకాల కళ్లు చెదిరే క్యాచులుగా మలిచే ధోనీ, క్రీజులో బ్యాటుతో నిలబడితే హెలికాఫ్టర్ షాట్లతో బౌండరీ అవతల పడేస్తాడు. ‘మిస్టర్ కూల్’గా గుర్తింపు తెచ్చుకున్న ధోనీకి కూడా కొంత మంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందని పుకార్లు వినిపించాయి. వాళ్లు ఎవ్వరంటే...

Cricket Jul 6, 2021, 4:32 PM IST

Virat Kohli;s Blind Date That Ended in 5 minutes...Virat Kohli;s Blind Date That Ended in 5 minutes...
Video Icon

విరాట్ కోహ్లీ ఫన్నీ డేటింగ్ ఎక్స్పీరియన్స్ : 5 నిమిషాల్లోనే అమ్మాయిని చూసి పరార్

భారత సారథి విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

Cricket May 23, 2021, 4:12 PM IST

jabardast comedian hyper aadhi ready to marriage arjjabardast comedian hyper aadhi ready to marriage arj

వర్షిణి హ్యాండిచ్చినట్టేనా?.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న హైపర్‌ ఆది.. అమ్మాయి ఎవరంటే ?

`జబర్దస్త్` షోతో పాపులర్‌ అయిన హైపర్‌ ఆది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడా? `ఢీ` వర్షిణితో పులిహోర కలిపిన ఆది ఇప్పుడు పెద్దలు కుదిర్చిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. షోస్‌లో తన ఆశలు పెట్టుకున్న వాళంతా హ్యాండివ్వడంతో ఇప్పుడు అరెంజ్‌ మ్యారేజ్‌కి సిద్ధమవుతున్నట్టు టాక్‌. 

Entertainment Jan 23, 2021, 6:52 PM IST

what miheeka reaction on rana love affairs? arjwhat miheeka reaction on rana love affairs? arj

పెళ్ళికి ముందు రానా ఎఫైర్లపై మిహికా రియాక్షన్‌ తెలిస్తే మతిపోతుంది!

భల్లాలదేవ రానా దగ్గుబాటి ఆగస్టులో మిహీకా బజాజ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరు హనీమూన్‌కి చెక్కేసి ఎంజాయ్‌ చేశారు. అయితే పెళ్ళికి ముందు రానా చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఈ విషయాలు మిహీకాకి తెలిసిందట. మరి రియాక్షనేంటి?

Entertainment Nov 10, 2020, 4:46 PM IST

man murdered woman due to love affairs in Guntur - bsbman murdered woman due to love affairs in Guntur - bsb

గుంటూరులో ప్రేమ పేరుతో దారుణం.. రెండేళ్ల తరువాత...

నెల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు యువతులు ప్రేమ పేరుతో హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. తాజాగా గుంటూరులో ప్రేమపేరుతో యువతిని హత్య చేసిన ఘటన రెండేళ్ల తరువాత వెలుగులోకి వచ్చింది. 
 

Guntur Nov 9, 2020, 3:14 PM IST

kareena kapoor love affairs with hrithik shahid and saif ali khan arjkareena kapoor love affairs with hrithik shahid and saif ali khan arj

బాలీవుడ్‌ బేబో కరీనా కపూర్‌ పెళ్ళికి ముందు ఎంత మందితో ఎఫైర్స్ పెట్టుకుందో తెలుసా?

సినిమా రంగంలో హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్స్ కామన్‌. కలిసి నటిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని గాసిప్‌ రాయుళ్ళు కోడై కూస్తారు. బేబో కరీనా కపూర్‌ విషయంలోనూ  చాలా లవ్‌ ఎఫైర్స్ వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలేంటో ఓ సారి చూద్దాం. 

Entertainment Oct 4, 2020, 7:09 PM IST

swathi deekshith dominate on monal and monal love affairs with noel arjswathi deekshith dominate on monal and monal love affairs with noel arj

మోనాల్‌ని స్వాతి డామినేట్‌ చేస్తుందా? నోయల్‌పై మోనాల్‌కి ఘాటు ప్రేమా.. ముద్దు పెట్టిందా?

 బిగ్‌బాస్‌4 హౌజ్‌లో ఈ వారం గ్లామర్‌ డోస్‌ పెంచారు. స్వాతి దీక్షిత్‌ వచ్చి అందరి వద్ద పులిహోర కలుపుతుంది. ఇక అభిజిత్‌, అఖిల్‌, అవినాష్‌, అమ్మరాజశేఖర్‌, సోహైల్‌ ఇలా అంతా స్వాతిపై పడ్డారు. 

Entertainment Sep 29, 2020, 11:26 PM IST

rashmika mandanna noise at vijay devarakonda mother madhavi birthday party arjrashmika mandanna noise at vijay devarakonda mother madhavi birthday party arj

విజయ్‌ దేవరకొండ మదర్‌ బర్త్‌ డే వేడుకలో రష్మిక .. ఏం జరుగుతుంది?

విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, విజయ్‌ ఫాదర్‌, ఇతర దగ్గరి బంధువులు మాత్రం ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌ తల్లికి స్పెషల్‌గా బర్త్ డే విశెష్‌ చెప్పారు. 

Entertainment Sep 24, 2020, 4:38 PM IST

Madhya Pradesh: Two sisters kill self after family finds out about their affairMadhya Pradesh: Two sisters kill self after family finds out about their affair

తండ్రి ఫోన్ కు బాయ్‌ఫ్రెండ్ మేసేజ్: ఆత్మహత్యకు పాల్పడిన అక్కా చెల్లెళ్లు

ఆత్మహత్య చేసుకొన్నవారిలో ఒకరు మైనర్ గా పోలీసులు తెలిపారు.  రాష్ట్రంలోని సీయోని జిల్లాలోని  కొండ్ర గ్రామంలో జరిగింది. మృతుల్లో ఒకరికి 16, మరొకరికి 18 ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు చెప్పారు.

NATIONAL Aug 12, 2020, 12:05 PM IST

Bollywood Actresses And Their Love Affairs With CricketersBollywood Actresses And Their Love Affairs With Cricketers

న్యూడ్ ఫోటోలతో రచ్చ, ఫ్యామిలీ వదిలేసింది.. గంగూలీ, నగ్మా మాత్రమే కాదు.. చాలా ఉన్నాయి

బాలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య కంటే.. హీరోయిన్లు క్రికెటర్స్ మధ్యే ఎఫైర్స్ ఎక్కువ. బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు క్రికెటర్ ప్రేమలో పడ్డారు. వారి ఆకర్షణకు గురయ్యారు. ఇక పాక్ క్రికెటర్స్ ప్రేమలో పడ్డ హీరోయిన్లు కూడా ఎక్కువే. క్రికెటర్స్, హీరోయిన్స్ ఎఫైర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది నగ్మా, గంగూలీ వ్యవహారమే. కానీ అంతకు మించిన ప్రేమ వ్యవహారాలు చాలానే జరిగాయి. ఆ ఆసక్తికర వివరాలు మీ కోసం.. 

Entertainment News May 3, 2020, 11:39 AM IST

Nayanthara finally responds on her Love failuresNayanthara finally responds on her Love failures

నేను నోరు విప్పలేదు, అందుకే వాళ్ళిద్దరి నుంచి విడిపోయా.. లవ్ ఫెయిల్యూర్ పై నయనతార

సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ నయనతార. ఓవర్ నైట్ లో నయన్ కు ఈ స్టార్ డమ్ సొంతం కాలేదు. తన ప్రతిభతో ఒక్కో మెట్టూ ఎదుగుతూ వచ్చింది.

Entertainment News Apr 13, 2020, 10:55 AM IST

world famous lover heroine Izabelle on link-up rumours with Virat Kohliworld famous lover heroine Izabelle on link-up rumours with Virat Kohli

అనుష్క కంటే ముందు కోహ్లీ వలలో ఇంతమందా.. స్పందించిన హీరోయిన్!

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం, అగ్రెసివ్ యాటిట్యూడ్ తో కోహ్లీ కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు.

News Apr 3, 2020, 4:20 PM IST

Sreemukhi On her Love AffairsSreemukhi On her Love Affairs

నాకు ఎలాంటి లవ్ ఎఫైర్ లేదు.. శ్రీముఖి కామెంట్స్!

ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించింది శ్రీముఖి. ఈ క్రమంలో ఓ నెటిజన్ 'మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా..?' అని అడిగిన ప్రశ్నకి ఉన్నాననే అర్ధం వచ్చేలా సమాధానమిచ్చింది శ్రీముఖి.

News Feb 27, 2020, 3:33 PM IST