Asianet News TeluguAsianet News Telugu
168 results for "

Love Affair

"
Honor Killing : mother and grandmother assassinated girls in hanamkondaHonor Killing : mother and grandmother assassinated girls in hanamkonda

Honor Killing : వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. కన్నకూతురి ఛాతిమీద కూర్చుని, గొంతునులిమి...

వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తప్పుదోవ పట్టించారు. ఆ తరువాత పదిహేను రోజులపాటు నెట్టుకొచ్చిన నిందితులు.. తాము చేసిన ఘోరం బయటపడక తప్పదనే నిర్ధారణకు వచ్చి తమంతట తాముగానే నేరం ఒప్పుకున్నారు. 

Telangana Dec 4, 2021, 11:43 AM IST

Ileana at maldives  mind blowing hot look goes viralIleana at maldives  mind blowing hot look goes viral

Ileana: రెడ్ బికినీలో ఇలియానా.. కిల్లింగ్ ఫోజులతో అందాల విధ్వంసం

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి.

Entertainment Dec 1, 2021, 1:09 PM IST

Hollywood actor Will Smith reveals his first love breakupHollywood actor Will Smith reveals his first love breakup

ప్రేయసి మోసం చేసింది, బాధ భరించలేక విపరీతంగా శృంగారం చేశా.. స్టార్ హీరో హాట్ కామెంట్స్

చిత్ర పరిశ్రమలో ఎక్కడైనా ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ లు సాధారణంగా మారిపోయాయి. హాలీవుడ్ లో ప్రేమ, డేటింగ్ లకు కొదవే లేదు. Hollywood స్టార్ హీరో విల్ స్మిత్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

Entertainment Nov 26, 2021, 12:52 PM IST

Ileana and Vidya balan attends their movie team partyIleana and Vidya balan attends their movie team party

హాట్ అలెర్ట్.. బ్రాలో ఇలియానా అందాల విందు, పార్టీలో మెరిసిన హాట్ బ్యూటీ

గోవా బ్యూటీ ఇలియానా ఘాటు సొగసుతో దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో కుర్రకారుని ఉర్రూతలూగించింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా.

Entertainment Nov 18, 2021, 11:54 AM IST

man denies girl friend to marry after live-in-relation in biharman denies girl friend to marry after live-in-relation in bihar

టీనేజ్ లోనే సహజీవనం.. మూడేళ్ల తరువాత పోలీస్ ఉద్యోగం.. పెళ్లి చేసుకుందాం అనేసరికి ఫ్లేట్ ఫిరాయించి...

ఇద్దరికీ సాయంత్రం వేళ libraryలో పుస్తకాలు చదివే అలవాటు ఉంది. అలా లైబ్రరీలో రోజూ ఒకరినొకరు చూస్తూ పలకరించుకునేవారు. ఆ పలకరింపులు కాస్త ఇష్టంగా మారాయి. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. ఇంకా studies పూర్తి కాలేదు కాబట్టి ఇంట్లో ఒప్పుకోరు అందుకని live-in-relation చేయాలని నిర్ణయించుకున్నారు. 

NATIONAL Nov 17, 2021, 10:14 AM IST

Ileana gets shocking incident while cutting vegetablesIleana gets shocking incident while cutting vegetables

హృదయం బద్దలయ్యేలా చేసిన బ్రేకప్.. ఇక పెళ్ళికి రెడీ అంటున్న ఇలియానా, చిన్న పిల్లలా ఏడుస్తూ..

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా.. Pokiri తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 

Entertainment Nov 1, 2021, 9:35 AM IST

Woman Complaint against Parents Over love Affair in MadhyapradeshWoman Complaint against Parents Over love Affair in Madhyapradesh

దళిత యువకుడితో ప్రేమ పెళ్లి.. నచ్చని యువతి తల్లిదండ్రులు ఏం చేశారంటే..!

ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీసుల సాయంతో ఆమెను అత్తవారింటి నుంచి పుట్టింటికి రప్పించి, చదువుకునేందుకు తిరిగి రాజ్‌గఢ్‌లోని హాస్టల్‌కు పంపించారు. అయితే ఆమె అక్టోబరు 28న హాస్టల్ నుంచి పారిపోయి బైతూల్‌లో ఉంటున్న భర్త దగ్గరకు చేరుకుంది. 
 

NATIONAL Oct 30, 2021, 10:45 AM IST

Daughter found walking with friend; Father hit the youth with kicks, punches and belt in madhapradeshDaughter found walking with friend; Father hit the youth with kicks, punches and belt in madhapradesh

ప్రియుడితో ఏకాంతంగా కనిపించిన కూతురు.. ఒళ్లుమండిన తండ్రి చేసిన పని...

యువతీ యువకులు సాధారణంగా తమ తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు సాగిస్తుంటారు. అయితే ప్రేమ విషయం, ప్రేమికుడితో బయట తిరుగుతున్నట్లు తల్లిదండ్రులకు తెలిస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని యువతీయువకులు ఊహించారు. 

NATIONAL Oct 16, 2021, 11:00 AM IST

love with husband brother women murdered and buried in the field in uttar pradeshlove with husband brother women murdered and buried in the field in uttar pradesh

భర్త వదిలేశాడు.. ప్రేమించిన మరిది. చంపి పొలంలో పాతిపెట్టాడు.. ఉత్తరప్రదేశ్ లో దారుణం..

ఈ కోవలోకి వచ్చే ఘటనే uttar pradesh లో చోటు చేసుకుంది.  ప్రియురాలిని హత్య చేసిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.  ఈ ఘటన ఛజలత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  ఈ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఒక మహిళ మృతదేహం  పొలంలో పాతిపెట్టిన  స్థితిలో కనిపించింది.

NATIONAL Oct 13, 2021, 11:08 AM IST

Rakul Preet Singh confirms her relationship with Jackky BhagnaniRakul Preet Singh confirms her relationship with Jackky Bhagnani

అఫీషియల్ : బాలీవుడ్ నటుడితో ప్రేమలో రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నేడు తన 31వ బర్త్ డే జరుపుకుంటోంది. ఈ పుట్టినరోజు రకుల్ ప్రీత్ సింగ్ కు మరింత మెమొరబుల్ గా మారిపోయింది.

Entertainment Oct 10, 2021, 2:38 PM IST

Man Beaten To Death Over Love Affair In RajasthanMan Beaten To Death Over Love Affair In Rajasthan

రాజస్థాన్‌లో దారుణం: వివాహితతో సంబంధం, వ్యక్తిని కొట్టి చంపారు

ఈ ఘటనకు సంబంధించి 11 మందిపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు పోలీసులు.

NATIONAL Oct 10, 2021, 11:20 AM IST

Man held for sexually assaulting and blackmailing minor girl in DelhiMan held for sexually assaulting and blackmailing minor girl in Delhi

ప్రేమపేరుతో మైనర్ ను లైంగికంగా వాడుకుని, వీడియోలు తీసి.. తీరా పెళ్లి చేసకోమంటే...

ఢిల్లీలోని మైదాన్ గఢీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల సుప్రియ(పేరు మార్చబడింది)కు అదే ప్రాంతంలో నివసించే కపిల్ అనే యువకుడితో పరిచయం అయ్యింది. కపిల్ ఆ ప్రాంతంలో ఒక మొబైల్ షాప్ లో పని చేసేవాడు. సుప్రియ ఆ మొబైల్ షాప్ కు తరచుగా రావడంతో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. తర్వాత వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.  

NATIONAL Oct 5, 2021, 9:20 AM IST

ipl 2021 delhi capitals captain rishabh pant celebrated his birthday today know about his love affairsipl 2021 delhi capitals captain rishabh pant celebrated his birthday today know about his love affairs

Rishabh Pant: రిషభ్ పంత్ ప్రేమ వ్యవహారాలు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మాములోడు కాదుగా..!

Happy Birthday Rishabh pant: క్రికెట్ లో అరంగ్రేటం చేసిన ఆనతి కాలానికే  తాను ఊహించని కెరీర్ అందుకున్న అతికొద్దిమంది క్రికెటర్లలో రిషభ్ పంత్ కూడా ఒకడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇరవై ఏళ్ల ప్రాయంలో అడుగుపెట్టాడు.  గ్రౌండ్ లో అదిరిపోయే ఆటతో సూపర్బ్ అనిపించే ఈ ఢిల్లీ బ్యాట్స్మెన్ ప్రేమ వ్యవహారాల్లోనూ ఆరితేరాడు. 

Cricket Oct 4, 2021, 11:59 AM IST

boy ends his life drinking poison due to love affair in warangalboy ends his life drinking poison due to love affair in warangal

ప్రాణంగా ప్రేమించాడు... కానీ, చెల్లి అవుతుందని తెలిసి మనస్తాపంతో....

ఆ పరిచయం కాస్త రోజులు గడిచిన కొద్దీ ప్రేమగా మారింది. కాగా కొద్ది కాలానికి తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమ విషయం తెలిపాడు వంశీ. అయితే తాను అతనికి వరుసకు చెల్లి అవుతానని చెప్పి ఆ ప్రేమను నిరాకరించింది ఆ యువతి. 

Telangana Sep 27, 2021, 10:51 AM IST

man hangs a noose in a love affair, another youth was raping his girlfriend in hisarman hangs a noose in a love affair, another youth was raping his girlfriend in hisar

ప్రేయసిపై అత్యాచారం.. సూసైడ్ నోట్ రాసి ప్రియుడి బలవన్మరణం..

హర్యానాలోని  హిసార్ జిల్లా బద్ధో పట్టి  గ్రామానికి చెందిన  24 ఏళ్ల సత్యప్రకాష్ అలియాస్  సోను షికార్పూర్  గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.  ఆమె కూడా అతడిని ఇష్టపడింది. ఎంతో సంతోషంగా గడుపుతున్న ఆ ప్రేమజంట గురించి తెలిసి సునీల్ అనే ప్రభుత్వ ఉద్యోగి  వాళ్లను వేధించడం ప్రారంభించాడు.

NATIONAL Sep 25, 2021, 5:02 PM IST