Losses

(Search results - 62)

సన్‌రైజర్స్ హైదరాబాద్...

Cricket27, Sep 2020, 5:02 PM

IPL 2020: అచ్చు అలాగే... సన్‌రైజర్స్ మళ్లీ 2016 హిస్టరీ రిపీట్ చేస్తుందా...

ఐపీఎల్ 2020 సీజన్ 13లో ఆడిన మొదటి రెండు మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కేన్ విలియంసన్ లేకపోవడం, బౌలర్లు విఫలం కావడంతో రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది వార్నర్ సేన. అయితే సన్‌రైజర్స్ అభిమానులు మాత్రం ఫుల్లు ఖుషీ ఫీల్ అవుతున్నారు. కారణం 2016లో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే జరగడం.

• undefined

business24, Sep 2020, 6:18 PM

చైనాలో 1 రోజులో అత్యంత సంపన్నుడిగా మారిన వాటర్- బాటిల్ వ్యాపారవేత్త..

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జాంగ్ షాన్షాన్ అనే వ్యక్తి నికర విలువ బుధవారం 58.7 బిలియన్లకు చేరుకుంది, ఇది చైనా సంపన్నుడు జాక్ మా కంటే 2 బిలియన్ డాలర్లు ఎక్కువ.

• undefined

business23, Sep 2020, 2:07 PM

పడిపోయాయి బంగారం, వెండి ధరలు.. 10 గ్రాములకు 50వేల కంటే తక్కువ..

ఎం‌సి‌ఎక్స్   అక్టోబర్ బంగారు ఫ్యూచర్స్ లో 10 గ్రాముల బంగారం ధర 1.2% తగ్గి  రూ.49,764 కు చేరుకోగా, వెండి ఫ్యూచర్స్ 4% పడిపోయి కిలో వెండి ధర రూ.58,851 చేరుకుంది.

எல்லாவிதமான ஷாட்டுகளையும் ஆடி அனைத்து திசைகளிலும் பந்துகளை பறக்கவிட்ட தேவ்தத் படிக்கல், 36 பந்தில் அரைசதம் அடித்தார். ஆர்சிபி அணிக்கு நல்ல தொடக்கத்தை அமைத்து கொடுத்த படிக்கல், 42 பந்தில் 8 பவுண்டரிகளுடன் 56 ரன்கள் அடித்து ஆட்டமிழந்தார்.

Cricket21, Sep 2020, 11:30 PM

SRH vs RCB IPL 2020: బోణీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్... చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్

IPL 2020: సీజన్ 13లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు  విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 153 పరుగులకే పరిమితమైంది. 15.1 ఓవర్లలో 121/2 పరుగులతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, సులువుగా లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది. అయితే వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.

metro

Telangana26, Aug 2020, 4:59 PM

కరోనా దెబ్బతో హెద్రాబాద్ మెట్రో కు రూ. 400 కోట్ల నష్టం: ప్రభుత్వం సహాయం చేసే ఛాన్స్

5 నెలలుగా రైళ్లు స్టేషన్లకే పరిమితం కావడంతో రూ.225 కోట్ల నష్టం వాటిల్లింది. మెట్రో రైళ్లు నడిస్తే ఇతర వ్యాపారాల ద్వారా మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఆదాయాన్ని కూడ మెట్రో రైలు కోల్పోయింది.

ttd

Andhra Pradesh9, Aug 2020, 3:03 PM

కరోనా దెబ్బ: తిరుమల వెంకన్నకు తగ్గిన ఆదాయం

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు భక్తులకు తిరుమలలో భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వలేదు. అయితే మే 8వ తేదీ నుండి ప్రతి రోజూ 12 వేల మంది భక్తులను అనుమతి ఇస్తున్నారు.

ప్రస్తుతం రోజుకు 3800 ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడుతుపోంది. ఈ నెల 19వ తేదీన 63 లక్షల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత రోజు నుండి ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. ప్రతి రోజూ సగటున రూ. 2 కోట్లు ఆదాయం వస్తోంది.

Telangana17, Jul 2020, 4:14 PM

కరోనా దెబ్బ: తెలంగాణ ఆర్టీసీకి 4 నెలల్లో రూ. 1000 కోట్ల నష్టం

ప్రతి రోజూ తెలంగాణ ఆర్టీసీకి రూ. 4 కోట్ల మేరకు నష్టం వస్తోంది. ప్రతి రోజూ కనీసం రూ. 5 కోట్ల ఆదాయం వస్తేనే ఆర్టీసీ లాభాల బాటలో నడిచేది. ప్రతి రోజూ కనీసం రూ. 2 కోట్లు కూడ ఆర్టీసీ రావడం లేదు.

• undefined

business24, Jun 2020, 10:23 AM

ట్రంప్‌ నిర్ణయం పై విమర్శలు : హెచ్1-బీ వీసా జారీ పై వెంటనే..

హెచ్1 బీ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అన్ని వైపుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇమ్మిగ్రెంట్లకు మద్దతు పలికారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులు వీసా నిబంధనలను మార్చాలని, జారీ ప్రక్రియ నిలిపివేయడం సరి కాదంటున్నారు. కరోనా పేరిట ఇమ్మిగ్రెంట్లపై ట్రంప్ కత్తి కట్టాడంటూ నిప్పులు చెరుగుతున్నారు.

• undefined

cars15, Jun 2020, 11:11 AM

కరోనా శాపం.. మరో 2 లక్షల ఉద్యోగాలు ఆవిరి!

కరోనా మహమ్మారి తలెత్తిన విపత్కర పరిస్థితులు ఆటోమొబైల్ రంగ ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. మరో నెలలో వాహన రంగంలో డిమాండ్ పుంజుకోకపోతే డీలర్​షిప్​లలో భారీగా ఉద్యోగాల కోత తప్పకపోవచ్చని ఆటోమొబైల్స్ డీలర్స్ సమాఖ్య (ఫాడా) స్పష్టం చేసింది.

• సైరస్ మిస్త్రీతో టాటాలకు కునుకు కరువు ఒకప్పుడు సైరస్ మిస్త్రీని స్వయంగా రతన్‌ టాటామెచ్చుకుని.. తన వారసుడిగా ప్రకటించారు. గ్రూపును ఉన్నత శిఖరాలకు తీసుకు వెళతాడనీ అన్నారు. అది 2012 నాటి మాట. టాటాయేతర వ్యక్తిగా ఆ టాటా సన్స్‌ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కాలం గడిచింది. అదే మిస్త్రీ ఆ పదవికి పనికిరాడంటూ అదే రతన్‌ టాటా 2016లో తొలగించారు.

business13, Jun 2020, 1:11 PM

రతన్ టాటాపై సైరస్ మిస్త్రీ సంచలన వ్యాఖ్యలు.. నష్టానికి వారిదే బాధ్యత అని బెదిరింపు..?

‘టాటా’ సన్స్ గ్రూపునకు ‘సైరస్ మిస్త్రీ’ సుద్దులు మొదలుబెట్టారు. తనను తొలిగించిన తర్వాత గ్రూపునకు జరిగిన నష్టానికి 30 ఏళ్లలో ఎరుగని నష్టానికి టాటా ట్రస్టీలదే బాధ్యత అని బెదిరింపులకు దిగారు. దీనికి కారణం టాటా సన్స్ ప్రైవేట్ లిమిడెడ్‌గా మార్చడమేనని సెలవిచ్చారు.

• Australia cricket

Cricket5, Jun 2020, 6:17 AM

ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారీ షాక్, ఆందోళనలో ఆటగాళ్లు!

ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారీ షాక్‌ ఇచ్చేటందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధమైంది. కరోనా వైరస్‌ కారణంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆదాయం భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే.

Mark Zuckerberg

business24, May 2020, 1:44 PM

కరోనాలో కొలువు పోయినా.. ఎగసిపడిన బిలియనీర్ల సంపద

అయితే ఈ కాలంలో కూడా అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు భారీ సంపదను ఆర్జించారు. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భారీ లాభాలను సాధించారు.

• Chicken

Coronavirus18, May 2020, 11:15 AM

చికెన్‌ ముక్క యమ కాస్ట్ లీ.. కిలో ఎంతంటే..?

కరోనా వల్ల రెండు నెలలుగా పతనమైన చికెన్ ధర ప్రస్తుతం కొండెక్కింది. ఫౌల్టీ ఫామ్‌ల్లో కొరతకు తోడు రంజాన్ మాసం తోడైంది. ఫలితంగా గతవారం రూ.200 పలికిన కిలో చికెన్ ఆదివారం రూ.300 వద్ద నిలిచింది.

• undefined

Coronavirus India14, May 2020, 1:24 PM

భారత్‌కు బ్రిక్స్ బ్యాంక్ చేయూత.. 100 కోట్ల డాలర్ల లోన్‌కు ఓకే

కరోనా కష్టకాలం వేళ భారతదేశానికి రుణ సాయం చేసేందుకు న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ముందుకు వచ్చింది. ఎమర్జెన్సీ అసిస్టెంట్ ప్రొగ్రామ్ కింద 100 కోట్ల డాలర్ల రుణం ఇవ్వడానికి అంగీకరించింది.

• undefined

Coronavirus India14, May 2020, 10:59 AM

లాక్ డౌన్ ఎఫెక్ట్: నో ఈఎంఐ.. నో డౌన్ పేమెంట్..ఆఫర్లకూ స్వస్తి

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో అతలాకుతలమైన పారిశ్రామిక రంగం.. వ్యాపార, ఆర్థిక సంస్థలు రూట్ మారుస్తున్నాయి. డిమాండ్ పడిపోవడంతోపాటు నగదు లభ్యత కొరత కారణంగా వివిధ వస్తువుల కొనుగోలుపై నో ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్, ఆఫర్లకు స్వస్తి పలుకనున్నాయి. వివిధ వస్తువులకు రుణ వాయిదా నిబంధనలను కఠినతరం చేయనున్నాయి.