Search results - 66 Results
 • TikTok

  business24, Apr 2019, 12:49 PM IST

  బ్యాన్ ఎఫెక్ట్: టిక్‌టాక్‌కు డైలీ రూ.3.5కోట్ల నష్టం, రిస్కులో ఉద్యోగాలు!

  చైనాకు చెందిన ప్రముఖ వినోదపు వీడియో యాప్ టిక్‌టాక్‌పై నిషేధం ఎఫెక్ట్ భారీగానే పడుతోంది. ఈ యాప్‌ను ఇటీవల మద్రాసు హైకోర్టు నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థికంగా తమ సంస్థ నష్టపోతోందని, ఈ నష్టం రోజుకు 5లక్షల డాలర్లు(సుమారు రూ.3.5కోట్లు) ఉందని సదరు కంపెనీ వాపోయింది. 

 • weight loss

  Lifestyle10, Apr 2019, 4:47 PM IST

  ఎండాకాలంలో... బరువు తగ్గించే చిట్కాలు

  బరువు తగ్గాలని చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. అన్ని కాలాలలో కెల్లా.. ఎండా కాలం సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

 • business27, Mar 2019, 10:51 AM IST

  అంబానీ కోడలా మజాకా.. రూ.300కోట్ల కాస్ట్లీ గిఫ్ట్

  అంబానీ ఇంట.. పెళ్లి అంటే మాటలు కాదు. అంరంగ వైభవంగా వారి ఇంట ఇటీవల రెండు వివాహాలు జరిగాయి. 

 • News16, Mar 2019, 2:22 PM IST

  మూసివేత దిశగా బీఎస్‌ఎన్‌ఎల్‌: ఇక తేల్చుకోవాల్సింది కేంద్రమే

  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘బీఎస్ఎన్ఎల్’ మూసివేత దశగా అడుగులేస్తున్నది. ప్రైవేట్ ప్రొవైడర్లతో పోటీ పడేందుకు వెసులుబాటు కల్పించకుండా సర్కార్ సవతి ప్రేమ ఒక వంతైతే.. నిధుల సమకూర్చేందుకు గానీ, పోటీ పడేందుకు అనుమతించక పోవడం మరో సమస్య. ప్రైవేట్ సంస్థలకు స్పెక్ట్రం చెల్లింపులకు వాయిదాల పద్దతిని అనుమతించిన కేంద్రం.. బీఎస్ఎన్ఎల్ సంస్థకు ఆ అవకాశం ఇవ్వకపోవడమే అసలు సమస్యలకు కారణం. వాస్తవాలను కప్పిపెట్టి.. సంస్థ నష్టాల పాలవుతున్నదని, మొత్తం వేతన భత్యాలు, రిటైర్మెంట్ బెనిఫిట్లకే ఖర్చు చేయాల్సి వస్తున్నదని నిర్ధారణకు వచ్చింది. తాజాగా కొటక్ ఇనిస్ట్యూషనల్ ఈక్విటీస్ అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. బీఎస్ఎన్ఎల్ సంస్థకు నిధులు సమకూర్చి నిలబెట్టడమా? మూసేయడమా? అన్న అంశాలను తేల్చుకోవాలని కేంద్రానికి కోటక్‌ ఈక్విటీస్‌ నివేదిక స్పష్టం చేసింది. 

 • rishab

  CRICKET11, Mar 2019, 12:13 PM IST

  మొహాలీ వన్డేలో భారత్ ఓటమి: పంత్‌పై నెటిజన్ల ఫైర్

  మొహాలీ వన్డేలో కష్టసాధ్యమైన 359 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ ఛేదించి సిరీస్‌ను సమం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు ఓటమికి వికెట్ కీపర్ రిషభ్ పంతే కారణమంటూ నెటిజన్లు అతనిపై విరుచుకుపడుతున్నారు.

 • SPORTS9, Mar 2019, 10:12 AM IST

  కశ్యప్ సలహా.. పట్టించుకోకుండా ఆడి సైనా ఓటమి

  ఆట తీరు సరిగా లేదని.. ఓవైపు కశ్యప్ సలహాలు.. సూచనలు ఇస్తున్నా పట్టించుకోకుండా ఆట ఆడి.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్  ఓటమిపాలయ్యింది.  

 • Lifestyle4, Mar 2019, 3:37 PM IST

  నిద్రకి ముందు గ్రీన్ టీ.. ఎన్ని లాభాలో

  గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. ఈ విషయం మనకు తెలిసిందే. సులభంగా బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.

 • tata

  News2, Mar 2019, 3:37 PM IST

  రూ.26,961 కోట్ల నష్టాల్లో టాటా మోటార్స్‌...వాటా అమ్మకానికి ప్రయత్నం

  సరిగ్డా దశాబ్ధ క్రితం రతన్ టాటా ఇష్టపడి.. ఆర్థిక మాంద్యం సమయంలో జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) సంస్థను కొనుగోలు చేశారు. తర్వాతీ కాలంలో దేశీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్ నిలదొక్కుకోవడానికి జేఎల్ఆర్ దోహదపడింది. కానీ ప్రస్తుతం నష్టాల సాకుతో వాటా విక్రయానికి టాటా మోటార్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటువంటిదేమీ లేదని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి చెబుతున్నా.. ప్రాథమిక స్థాయిలో అడ్వైజర్లను సంప్రదిస్తున్నట్లు పరోక్షంగా అంగీకరించారు.

 • Sprouts curry

  Food25, Feb 2019, 4:51 PM IST

  బరువు తగ్గించే.. స్నాక్స్ ఇవి

  బరువు తగ్గాలని చాలా మంది తిండి మానేస్తూ ఉంటారు. మరి కొందరు తమకు తోచింది ఏదిపడితే అది తింటూ ఉంటారు. అయితే.. అలా కాకుండా.. సరైన తీసుకోవాల్సిన ఆహారం తీసుకుంటే.. బరువు సులభంగా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. 

 • bumrah

  CRICKET25, Feb 2019, 2:19 PM IST

  ఉమేశ్ చెత్త బౌలింగ్‌పై ట్రోలింగ్: సహచరుడికి బుమ్రా మద్ధతు

  ఆస్ట్రేలియాతో విశాఖలో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరాజయానికి ఉమేశ్ యాదవే కారణమంటూ అతనిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు

 • mukesh ambani

  business18, Feb 2019, 11:44 AM IST

  అనీజీనెస్: రిలయన్స్ ఎం క్యాప్ రూ.21,456 కోట్లు ఆవిరి

  అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ప్రత్యేకించి అమెరికాలో నెలకొన్న పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఐటీసీ మినహా తొమ్మిది అగ్రశ్రేణి సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ హరించుకుపోయింది. మార్కెట్ లీడర్ రిలయన్స్ రూ.21,456.38 కోట్ల మేరకు మార్కెట్ క్యాపిటలైజేషన్‍ను కోల్పోయింది.

 • Dinesh Karthik

  SPORTS14, Feb 2019, 12:29 PM IST

  నేను అలా అనుకున్నా,కానీ .. ఓటమి పై దినేశ్ కార్తీక్

  గెలవడం.. ఓడిపోవడం ఆటలో చాలా కామన్ విషయాలని టీం ఇండియా క్రికెటర్ కార్తీక్ అభిప్రాయపడ్డారు.

 • rohit

  CRICKET11, Feb 2019, 10:56 AM IST

  ఆ రెండు తప్పిదాలు..భారత్‌ను ఓడించాయా..?

  గత కొన్ని నెలలుగా సాగుతున్న భారత జైత్రయాత్రకు న్యూజిలాండ్ బ్రేక్ వేసింది. ఆస్ట్రేలియాలో వన్డే, టెస్టు సిరీస్ విజయాలతో ఊపు మీదున్న భారత్.. న్యూజిలాండ్‌ను మట్టికరిపించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. టీ20కి వచ్చేసరికి చతికిలపడింది. 

 • tata

  cars8, Feb 2019, 11:37 AM IST

  టాటా మోటార్స్‌కు ‘జాగ్వార్’ సెగ...భారీగా షేర్లు డౌన్

  టాటా మోటార్స్ అనుబంధ బ్రిటన్ సంస్థ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)కు భారీగా నిధులు కేటాయించాల్సి రావడంతో భారీగానే మూల్యం చెల్లించుకున్నది. వాహనాల కొనుగోళ్ల డిమాండ్ తగ్గడం వల్ల కూడా డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికం ఫలితాల్లో టాటామోటార్స్ నష్టాలను ప్రకటించడం ఇన్వెస్టర్లకు నచ్చలేదు. 

 • sunil

  CRICKET7, Feb 2019, 2:20 PM IST

  ఒక్క మ్యాచే కాదు.. సిరీస్ మొత్తం పోయినా పర్లేదు: తొలి టీ20 ఓటమిపై సన్నీ కామెంట్

  మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టీ20లో కివీస్ చేతిలో టీమిండియా ఓడిపోవడంపై తనదైన శైలిలో స్పందించాడు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. ఇప్పుడున్న పరిస్థితిలో టీమిండియాకు ఓటమి, గెలుపు రెండు అనుభవాలు కావాలి