Los Angeles  

(Search results - 20)
 • ICC Continues its Push For Inclusion Of Cricket in Olympics, With BCCI backing says 2028 Primary Target

  CricketAug 10, 2021, 4:04 PM IST

  2028 ఒలింపిక్స్ లో క్రికెట్... బీసీసీఐ అండతో ఐసీసీ ముమ్మర ప్రయత్నం

  ఒలింపిక్స్ లో క్రికెట్ ని చేర్చాలని ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న ఐసీసీ... తాజాగా ఒలింపిక్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసి 2028 లాస్ ఏంజెలెస్ సమ్మర్ ఒలింపిక్స్ లో భాగం చేసేలా ఐఓసీ ని ఒప్పించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. 

 • Indian-American Lived In Airport For 3 Months Due To Covid Fear, Arrested - bsb

  INTERNATIONALJan 19, 2021, 4:49 PM IST

  కరోనా భయం.. మూడునెలలు ఎయిర్ పోర్టులోనే.. !!

  కరోనా సోకుతుందన్న భయంతో విమానం ఎక్కడానికి భయపడిన ఓ 36యేళ్ల భారతీయ సంతతి వ్యక్తి మూడు నెలలుగా విమానాశ్రయంలోనే ఉన్నాడు. సెక్యూరిటీ కెమెరాలకు చిక్కుండా ఎయిర్ పోర్ట్ లోని సెక్యూర్డ్ ఏరియాలో అనధికారికంగా ఉన్న వ్యక్తిని చికాగో అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అరెస్ట్ చేశారు. 

 • Grammy Awards postponed to March due to COVID-19 concerns - bsb

  INTERNATIONALJan 6, 2021, 3:53 PM IST

  కరోనా ఎఫెక్ట్ : వాయిదా పడ్డ గ్రామీ అవార్డుల వేడుకలు.. ఎప్పుడంటే..

  కరోనా కారణంగా గ్రామీ అవార్డుల వేడుకలు వాయిదా పడ్డాయి. గ్రామీ అవార్డులను సంగీత ప్రపంచంలో ఆస్కార్ అవార్డుగా భావిస్తారు. ఈ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న నిర్వహించనున్నట్లు గ్రామీ ప్రతినిధులు ప్రకటించారు. 
   

 • Sunny Leone On Why The Family Flew To Los Angeles

  EntertainmentJun 5, 2020, 11:04 AM IST

  ముంబైకి తిరుగు ప్రయాణంపై సన్నీ కామెంట్‌

  తాను లాస్‌ ఎంజెల్స్‌ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరించింది సన్నీ. `నాకు ముంబై ఇంటిని వదిలి రావటం అసలు ఇష్టం లేదు. కానీ మేం ఇక్కడికి రావటం ఎంతో ఇంపార్టెంట్‌. నా భర్త డానియల్‌ తల్లి ఆయన కుటుంబం ఇక్కడే ఉంటున్నారు.

 • Sunny Leone left with family for Los Angeles

  EntertainmentMay 21, 2020, 9:52 AM IST

  స‌న్నీలియోన్ ఎలా మాయమైంది,ఇప్పట్లో ఇండియా రాదట

  మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ' లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన 'గరుడ వేగ' సినిమాలో డియ్యో డియ్యో అంటూ ఐటెం సాంగ్‌కే కొత్త వన్నె తెస్తూ ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసింది.  అయితే ఆమె రీసెంట్ గా అమెరికాకు వెళ్లిపోయింది. కరోనా కు భయపడి అక్కడైతే సేఫ్ అని వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చింది.
   

 • Inmates tried to infect themselves with the coronavirus to get early release, Los Angeles County sheriff says

  INTERNATIONALMay 14, 2020, 11:42 AM IST

  ఖైదీల మాస్టర్ ప్లాన్.. కరోనా కావాలని అంటించుకొని...

  ఇలా ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపించేలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడంతో కేవలం రెండు వారాల్లోనే దాదాపు 30 మంది ఖైదీలకు కరోనా వ్యాధి సోకింది. 
   

 • Actress Soundarya Sharma seeks MEA help to return home from Los Angeles

  Entertainment NewsApr 16, 2020, 3:09 PM IST

  ఇండియాకు తీసుకెళ్లండి.. అమెరికాలో చిక్కుకున్న నటి ఆవేదన

  అమెరికాలో చిక్కుకున్న ఓ భామ భారత ప్రభుత్వ సాయం కోరింది. బాలీవుడ్‌ యాక్ట్రస్‌ సౌందర్య శర్మ అమెరికాలోని ఇండియన్‌ ఎంబసీతో పాటు విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించింది. తనతో పాటు అమెరికాలోనే ఉండిపోయిన వందలాది మంది స్టూడెంట్స్‌ను ఇండియాకు చేర్చాలని ఆమె ప్రాదేయపడింది.
 • Indian Shot Dead By Masked Man At Grocery Store In Los Angeles

  NRIFeb 24, 2020, 8:10 AM IST

  గ్రాసరీ స్టోర్ లో కాల్పులు.. ఎన్ఆర్ఐ మృతి

  కాగా... ఇక్కడ తాను కష్టపడిన దానితోనే అతని కుటుంబం జీవిస్తోంది. ప్రతినెలా భారత్ లో ఉన్న భార్య, పిల్లలకు డబ్బులు పంపేవాడని అతని బంధువులు చెబుతున్నారు. 
   

 • ratan tata reveals about his love and almost he got married after college days

  businessFeb 13, 2020, 5:26 PM IST

  "ప్రేమలో పడిపోయాను, దాదాపు పెళ్లి కూడా...": రతన్ టాటా

   రతన్ టాటా తన చిన్ననాటి  సంగతులను  ఒక ఇంటర్వ్యూ  ద్వారా చెబుతూ "లాస్ ఏంజిల్స్‌లో కాలేజీ గ్రాడ్యుయేట్‌గా ఉన్నపుడు దాదాపు వివాహం అయిపోయింది అనే భవన ఉండేది అని వెల్లడించారు.

 • jeff bezos sets a record with 165 millions to purchase beverly hills home

  businessFeb 13, 2020, 2:58 PM IST

  ఆ ఇంటి కోసం ఏకంగా రూ.1150 కోట్లు వెచ్చించాడు....

  1930ల్లో హాలీవుడ్ ఫిల్మ్ టైటాన్ జాక్ వార్నర్ కోసం రూపొందించిన ఈ ప్రాపర్టీని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ 1992 లో "ఆర్కిటిపాల్ స్టూడియో మొగల్ ఎస్టేట్"గా అభివర్ణించింది. ఈ భవనంలో జార్జియన్ శైలిలో విస్తారమైన టెర్రేస్‌లతో పాటు భారీ గోల్ప్‌ కోర్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

 • tata group chairman ratan tatas throwback photo creates instagram hit photo

  businessJan 24, 2020, 1:30 PM IST

  ఇన్‌స్టాగ్రామ్‌ లో రతన్ టాటా వైరల్ ఫోటో...గంటలో లక్షకు పైగా లైక్స్

  "లాస్ అంజెల్స్ లో నేను ఉన్నప్పటి  ఒక మధురమైన  ఫోటో" అని రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌ లో  పోస్ట్ చేశారు."నేను నిన్న దీన్ని పోస్ట్ చేయబోయే ముందు, నాకు 'త్రోబ్యాక్'ల గురించి ఇంకా గురువారాలలో అవి  నాకు ఎలా ఒక గుర్తుగా ఉంటాయో చెప్తూ " రతన్ టాటా తన పోస్టులో రాశాడు.  వైట్ టీ షర్టులో ధరించి కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ ఉన్న తన పాత ఫోటోని షేర్ చేశాడు.

 • tesla company launches its new model electric car

  AutomobileNov 22, 2019, 6:06 PM IST

  ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టెస్ల...కారు సంచలనం

  టెస్ల  అనేది అమెరికా యొక్క ఆటోమోటివ్ అండ్ ఎనర్జీ కంపెనీ, ఇది పాలో ఆల్టోలోని కాలిఫోర్నియా దేశంలో ఉంది. టెస్ల కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీలో గొప్ప ప్రత్యేకత కలిగి ఉంది. టెస్ల సైబర్ ట్రక్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. టెస్ల సంస్థ ఇప్పటికే సైబర్‌ ట్రక్ కోసం ప్రీ ఆర్డర్‌లను అంగీకరించడం ప్రారంభించింది. 

 • Motorola Razr (2019) Foldable Phone Launched

  TechnologyNov 15, 2019, 11:57 AM IST

  శామ‌సంగ్‌కు పోటీ: సరికొత్తగా విపణిలోకి మోటో ఫోల్డబుల్ ఫోన్

  లెనోవోకు చెందిన మోటరోలా సంస్థ ఫోల్డబుల్ ఫోన్ల విపణిలోనూ అడుగు పెట్టింది. దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్‌కు పోటీగా ఫోల్డబుల్ ఫోన్‌ను లాస్‌ఏంజిల్స్‌లో ఆవిష్కరించింది. 

 • Kevin Hart suffers 'major injuries' in car Accident

  ENTERTAINMENTSep 2, 2019, 2:33 PM IST

  రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నటుడు!

  ఇటీవల సినీ తారలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు, కమెడియన్ అయిన కెవిన్ హార్ట్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. లాస్ ఏంజిల్స్ లో ఆదివారం రోజు మల్హోల్యాండ్ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకుంది. 

 • Prabhas and Anushka Shetty house-hunting in Los Angeles

  ENTERTAINMENTAug 14, 2019, 4:02 PM IST

  షాకింగ్ రూమర్స్.. లాస్ ఏంజిల్స్ లో ప్రభాస్, అనుష్క కొత్త ఇల్లు ?

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు ఇండియా మొత్తం బాలీవుడ్ స్టార్స్ తో పోటీ పడే మార్కెట్ సొంతం అయింది. ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో ప్రభాస్ అనుష్క గురించి ఆసక్తికర వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.