Lord Venkateswara  

(Search results - 42)
 • undefined

  Telangana2, Jun 2020, 12:23 PM

  తెలంగాణలో శ్రీవారి లడ్డూకి భారీ డిమాండ్.. రెండు రోజుల్లో..

  మార్చి 25 నుంచి కరోనా లాక్‌డౌన్‌ కారణంగా శ్రీవారి ఆలయం మూసి ఉండడంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీంతో భక్తులకు కొంత ఊరట కలిగించేందుకు టీటీడీ మే 25 నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో లడ్డూలను విక్రయించడం ప్రారంభించింది.

 • <p>ttd</p>

  Andhra Pradesh14, May 2020, 1:47 PM

  భక్తులకు వెంకన్న దర్శనం: టీటీడీ ప్లాన్ ఇదీ, కానీ.....


  ప్రతి రోజూ సుమారు 7 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగా గుంపులు గుంపులుగా భక్తులకు ఆలయంలో దర్శనం కల్పించరు. భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటారు. గంటకు 500 మందికి మాత్రమే భక్తులకు దర్శనం కల్పించనున్నారు. 

 • <p>narasimha swami</p>

  Spiritual6, May 2020, 10:25 AM

  నృసింహ జయంతి

  కశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గతయైన భూదేవిని శ్రీ వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు.

 • ttd

  Andhra Pradesh21, Apr 2020, 11:21 AM

  లాక్‌డౌన్ ఎఫెక్ట్: నెల రోజుల్లో రూ. 130 కోట్లు కోల్పోయిన టీటీడీ


  మే 3వ తేదీ వరకు  లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం మేరకు మే 3వ తేదీ వరకు భక్తులకు వెంకన్న దర్శనం లేదని టీటీడీ ప్రకటించింది. అయితే మే 31 వరకు సేవా, దర్శన టిక్కెట్లు పొందినవారికి డబ్బులను తిరిగి ఇస్తామని టీటీడీ ఇటీవలనే ప్రకటించింది.

 • leopard west bengal

  Tirupathi17, Feb 2020, 6:15 PM

  తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో దుప్పిపై చిరుత దాడి, భయాందోళనలో భక్తులు

  తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. 270వ మెట్టు దగ్గర చిరుత.. దుప్పిపై దాడి చేసి చంపింది. మెట్లు మొత్తం పూర్తిగా రక్తంతో నిండిపోవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. 

 • bheeshma

  Spiritual5, Feb 2020, 11:35 AM

  భీష్ముడు మోక్షం పొందిన రోజు భీష్మ ఏకాదశి

  భారత యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముణ్ణిచూడడానికి యుద్ధానంతరం కృష్ణుని తోడ్కొని పాండవులు వస్తారు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుని చూసి భీష్ముడు చేసిన స్తుతిలో భాగం ఈ పద్యం. శ్రీకృష్ణ పురస్సరులై పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక రాజర్షులూ, దేవర్షులూ, బ్రహ్మర్షులూ శిష్యసమేతంగా వచ్చారట. 

 • TTD

  Andhra Pradesh10, Jan 2020, 9:22 AM

  తిరుమల శ్రీవారి ఆభరణాలు మాయం... నిజమేనని తేల్చిన అధికారులు

  టీటీడీ పరిధిలోని ఆయాలకు భక్తులు ఇచ్చే ఆభరణాలను పరిశీలించి రికార్డులో నమోదు చేసిన తర్వాత ట్రెజరీలో భద్రపరుస్తూ ఉంటారు.  2016లో ట్రెజరీ ఏఈవోగా ఉన్న శ్రీనివాసులు బదిలీ అయినప్పుడు పరిశీలించగా 5.40 కేజీల వెండి కిరీటం, బంగారు నాణేలు, వెండి పూత వేసిన రాగి నాణేలు, అల్యూమినియం నాణేలు, రెండు బంగారు ఉంగరాలతోపాటు రెండు నెక్లెస్ లు మాయమైనట్లు గుర్తించారు.
   

 • దీనికి తోడు రాజకీయంగా విమర్శలు చేస్తాను కానీ, వ్యక్తిగత విమర్శలు చేయనని కూడ హరీష్ రావుకు జగ్గారెడ్డి ఈ సందర్భంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. సంగారెడ్డి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో కానీ భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించాలంటే గతంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

  Telangana6, Jan 2020, 8:07 AM

  తిరుమలలో మంత్రి హరీష్ రావుకి ఘోర పరాభవం

  టీటీడీ వైఖరి పట్ల మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి వెళ్లేందుకు నిరాకరించారు. అయితే టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్ దౌత్యంతో హరీష్ రావు తిరిగి శ్రీవారి దర్శనానికి వెళ్లారు.
   

 • Ramana Deekshithulu

  Andhra Pradesh4, Jan 2020, 3:55 PM

  రమణ దీక్షితులు రీ ఎంట్రీ: శ్రీవారి సన్నిధిలో అర్చకుల మధ్య చిచ్చు

  తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మధ్య నెలకొన్న కోల్డ్ వార్ ఇప్పుడు మరింత ఎక్కువయ్యి రాజకీయ దుమారంగా మారింది. 

 • undefined

  Spiritual4, Jan 2020, 11:10 AM

  వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ఎందుకు దర్శించుకోవాలి?

  ఈ ఒక్క ఏకాదశి 'మూడు కోట్ల ఏకాదశుల'తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.

 • undefined

  Andhra Pradesh4, Jan 2020, 10:56 AM

  2019లో తిరుపతి వెంకన్న హుండీ ఆదాయం ఎంతో తెలుసా..?

  గతేడాది స్వామివారి హుండీ ఆదాయాన్ని టీటీడీ అధికారులు తాజాగా ప్రకటించారు. 2019లో రూ.1.161.74 కోట్ల నగదు హుండీ ఆదాయంగా వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిగ్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

 • undefined

  Andhra Pradesh13, Nov 2019, 10:41 AM

  భక్తులకు చేదు వార్త.. శ్రీవారి లడ్డూ ధర రెట్టింపు

  ఉచిత దర్శనాలు, రూ.300, వీఐపీ బ్రేక్‌ టికెట్ల ద్వారా స్వామిని దర్శించుకునే భక్తులకు ఇస్తున్న రాయితీలను రద్దు చేయడం ద్వారా లడ్డూల విక్రయాల్లో వస్తున్న నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నారు. అదనపు ఈవో ధర్మారెడ్డి మంగళవారం అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో దీనికి సంబంధించిన విధివిధానాలపై చర్చించారు.
   

 • ಬ್ರಹ್ಮೋತ್ಸವ ಕಣ್ಣು ತುಂಬಿಕೊಳ್ಳಲೇಬೇಕು

  Tirupathi12, Oct 2019, 11:20 AM

  తిరుమల సమాచారం.. శ్రీవారి హుండీ ఆదాయంపై...

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం సెలవులు కావడంతో భక్తులు తాకిడి అదికంగానే ఉంది. దీంతో క్యూ కాంప్లెక్స్ లోని గదులన్నీ భక్తులతో నిండిపోయాయి.  
  సర్వదర్శనానికి దాదాపు 24గంటలు సమయం పడుతుండగా స్లాటెడ్‌ దివ్య, సర్వదర్శనాలకు దాదాపు 5గంటలు సమయం పడుతోంది.

 • Tirumala

  Tirupathi9, Oct 2019, 9:44 AM

  తిరుమల సమాచారం

  తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలసంఖ్యలో తరలి వస్తున్నారు. తిరుమలలో ఆలయ అధికారలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం స్వామివారి చక్రస్నానం కూడా ఘనంగా జరిగింది. 

 • undefined

  Tirupathi8, Oct 2019, 11:44 AM

  వైభవంగా శ్రీవారి చక్ర స్నానం..వేద మంత్రాల సాక్షిగా..


  తిరుమలపై వెలసిన శ్రీమన్నారాయణుడు తన జలక్రీడల కోసం వైకుంఠం నుంచి భువికి స్వయంగా రప్పించిన తీర్థమిదేనని నమ్ముతారు. సకల పాపనాశనిగా ఈ పుష్కరిణికి పేరుంది. తారకాసురుని సంహరించి బ్రహ్మ హత్యాదోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానంచేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి.