Lord Rama  

(Search results - 18)
 • <p><b>temple</b></p>

  Spiritual9, Jun 2020, 2:44 PM

  గుడిలో పాటించ వలసిన పద్దతులు

  ప్రధానంగా ఆలయానికి వచ్చే భక్తుల ప్రవర్తన, ఆలయంలో పాటించాల్సిన అనేకమైన విధులు, నిషేధాలు భృగు మహర్షి వివరంగా తెలియజేసారు. 

 • Lord rama

  Andhra Pradesh3, Jun 2020, 8:38 AM

  సీతకి ఒక్కడే కొడుకు.. రామాయణాన్ని వక్రీకరించి..

  సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ జానపద కథలో కథనం ప్రచురితమైంది. ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాశాడు. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

 • Entertainment27, May 2020, 10:54 AM

  వైరల్‌: రాజమౌళి దర్శకత్వంలో శ్రీరాముడిగా మహేష్‌!

  రాజమౌళితో మహేష్ చేయబోయే సినిమా ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి నెలకొంది. కొంత అభిమానులు ఇప్పటికే మహేష్‌, రాజమౌళిల కాంబినేషన్‌లో జేమ్స్‌ బాండ్‌ తరహా సినిమా వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. మరికొంత మంది అభిమానులు పౌరాణిక చిత్రమైతే బాగుంటుందని భావిస్తున్నారు.

 • ways to get rid of negative energy

  Spiritual17, May 2020, 8:43 AM

  హానుమజ్జయంతి

  ఈ జగమందు సప్త చిరంజీవులలో హనుమంతుడు ఒకరు. శ్రీరామ భక్త హనుమంతుని యొక్క జన్మ రహస్యం భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతన్ని మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు.

 • Spiritual8, Apr 2020, 1:33 PM

  జయంతి కాదు - హనుమత్ విజయోత్సవం

  హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, లంకేశ్వర్వునితో రాముడు పోరాటం చేయుటకు సముద్రంపై వారది కట్టుటలో హనుమంతునిది ప్రధాన పాత్ర, లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి ప్రాణాపాయం నుండి రక్షించండము, ఇలా ఎన్నో సందర్భాలలో హనుమంతుడు తన రాముని కొరకు నిర్వీరామ కృషి చేసాడు.

 • Lord rama

  Spiritual2, Apr 2020, 2:51 PM

  శ్రీ రామచంద్రుని వంశ వృక్షం

  అనేకమైన సుగుణాలు కలిగిన రాముడుకి అన్ని ఉత్తమ లక్షణాలు రావడానికి వారి వంశజులను ' పూర్వీకులను' గమనిస్తే అర్ధం అవుతుంది, శ్రీరామ చంద్రుని వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యఫలం దక్కుతుంది.

 • Spiritual2, Apr 2020, 2:28 PM

  చైత్ర పుష్యమి శ్రీ రాముని పట్టాభిషేకం

  అప్పుడు వశిష్ఠుడు అక్కడున్న వాళ్ళని పిలిచి మీరు రత్నాలని సిద్ధం చెయ్యండి, అలాగే తెల్లటి వస్త్రాలని, పేలాలని, చతురంగ బలాలని, ఒక మంచి ఏనుగుని, తెల్లటి గొడుగుని, చామరాన్ని, నూరు కుంభాలని, బంగారు కొమ్ములున్న ఎద్దుని, పూర్తిగా ఉన్నటువంటి పులి చర్మాన్ని సిద్ధం చేసి, వీటన్నిటిని దశరథ మహారాజుగారి అగ్ని గృహంలో పెట్టండి. 

 • bhadrachalam kalyanam

  Coronavirus Telangana2, Apr 2020, 10:48 AM

  కరోనా ఎఫెక్ట్: తొలిసారిగా భక్తులు లేకుండానే భదాద్రి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం

   

  ప్రతి ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకొని భద్రాచలం ఆలయంలో శ్రీసీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యేవారు.  ఈ కార్యక్రమానికి హాజరుకాలేని వారు టీవీల్లో ఈ కళ్యాణోత్సవాన్ని చూసి తరించేవారు.

   

 • Spiritual2, Apr 2020, 8:46 AM

  శ్రీ రాముడు పుట్టినరోజే కళ్యాణం శ్రీరామనవమి

  శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.

 • Spiritual2, Apr 2020, 8:12 AM

  శ్రీ రామనవమి పూజా విధానము

  శ్రీ కేశవాది - నామాలతో ఆచమనీయం చేసిన తరువాత, ప్రాణాయామం ఆచరించి - సంకల్పించుకోవాలి.

 • kathi mahesh

  News14, Feb 2020, 4:48 PM

  కత్తి మహేష్ పై దాడి.. కారు అద్దాలు ధ్వంసం.. ఆ ముగ్గురూ వీరే

  వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అయిన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. గతంలో కత్తి మహేష్ టీవీ చర్చా కార్యకమాల్లో బాగా హల్ చల్ చేశాడు. ఇటీవల హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని కత్తి మహేష్ మరోసారి దుర్భాషలాడాడు.

 • News13, Feb 2020, 2:10 PM

  రాముడిపై కామెంట్స్.. కత్తి మహేష్ పై మరో కేసు..!

  ఇటీవల హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని కత్తి మహేష్ మరోసారి దుర్భాషలాడాడు. అంతఃపురంలో శ్రీరాముడి వైభోగాలపై, ఆహారపు అలవాట్లపై కత్తి మహేష్ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. 

 • kathi mahesh

  News10, Feb 2020, 2:21 PM

  రాముడిపై కామెంట్స్.. అడ్డంగా బుక్కైన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్!

  వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అయిన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. గతంలో కత్తి మహేష్ టీవీ చర్చా కార్యకమాల్లో బాగా హల్ చల్ చేశాడు. ఇటీవల హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని కత్తి మహేష్ మరోసారి దుర్భాషలాడాడు.

 • Rajamouli

  News24, Oct 2019, 4:00 PM

  శ్రీరాముడు బోరింగ్ క్యారెక్టర్, కానీ.. రాజమౌళి కామెంట్స్!

  బహుబాలి కన్నా ముందే దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా ఎదిగారు. కానీ బాహుబలి చిత్రం రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని తీసుకొచ్చింది. అనేక ప్రపంచ వేదికలపై బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించారు. 

 • diya

  NATIONAL12, Aug 2019, 12:17 PM

  నేను శ్రీరాముని వంశస్థురాలిని, అయోధ్యపై హక్కు వద్దు: బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు

  బీజేపీ ఎంపీ, జైపూర్ రాజ వంశీకురాలు దియా కుమారి తాము శ్రీరాముడి వంశానికి చెందిన వారమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔను శ్రీరాముడి వారసులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆయన కుమారుడు కుశుడి వంశానికి చెందిన తమ కుటుంబంతో సహా అని ట్వీట్ చేశారు