Lord Krishna

(Search results - 12)
• bheeshma

SpiritualFeb 23, 2021, 11:01 AM IST

జయ 'భీష్మ' ఏకాదశి

శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు.

Crime Scene

NATIONALJan 24, 2021, 4:26 PM IST

దేవుడిని కలిసేందుకు... ఆత్మహత్య: యూపీలో రష్యన్ యువతి సూసైడ్

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వృందావన్ అపార్ట్ మెంట్ లో రష్యన్ యువతి నివాసం ఉంటుంది. ఫిబ్రవరి నుండి ఆమె ఇదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుంది.

omkaram

SpiritualJan 21, 2021, 1:54 PM IST

అతిరథ మహారథులు అంటే ఎవరు

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది.

7. राधाकृष्ण की तस्वीर

पति-पत्नी में नहीं बनती तो जन्माष्टमी पर राधाकृष्ण की तस्वीर अपने बेडरूम में लगाएं। इससे आपकी लव लाइफ की परेशानियां कम हो सकती हैं।

SpiritualSep 10, 2020, 3:02 PM IST

శ్రీకృష్ణుని అష్టభార్యలు

ఆయనకు పగ్గములు అప్పజెప్పితే వారికి జీవితంలో విజయం తప్ప అపజయము ఉండదు. ఎప్పుడూ కృష్ణ పరమాత్మ అర్జునుని రథమునకు సారథ్యం చేస్తూ ఉంటారు. మహానుభావుడు ఇంద్రప్రస్థమును చేరిన తరువాత ఒకరోజు అర్జునునితో కలిసి వేటకు బయలుదేరి వెళ్ళారు.

• শ্রীকৃষ্ণ

SpiritualSep 10, 2020, 9:03 AM IST

వైష్ణవ "మధ్వాష్టమి" గోకులాష్టమి

శ్రీకృష్ణుని జనన కాల నిర్ణయం భాగవతం దశమస్కందం మూడవ ఆధ్యాయంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆ రోజు 'ప్రజాపతి' నక్షత్రం ఉందని తెలుపుతున్నది. ప్రజాపతి నక్షత్రం అంటే రోహిణి నక్షత్రం

cartoon

Cartoon PunchAug 11, 2020, 4:19 PM IST

కరోనా తుఫాను నుంచి మానవాళిని రక్షిస్తున్న వైద్యులు

కరోనా తుఫాను నుంచి మానవాళిని రక్షిస్తున్న వైద్యులు

lord krishna

SpiritualAug 11, 2020, 8:16 AM IST

శ్రీ కృష్ణాష్టమి - గోకులాష్టమి ప్రత్యేకత ఇదే..

శ్రీకృష్ణుని జనన కాల నిర్ణయం భాగవతం దశమస్కందం మూడవ ఆధ్యాయంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆ రోజు 'ప్రజాపతి' నక్షత్రం ఉందని తెలుపుతున్నది. ప్రజాపతి నక్షత్రం అంటే రోహిణి నక్షత్రం. విష్ణు పురాణంలో మొదటి ఆశ్వాసం - 5 వ అంశం ( శ్లోకం - 26 ) ఆధారంగా శ్రీ కృష్ణుడు శ్రావణ మాసంలో జన్మించాడనీ, అందులోనూ  బహుళ పక్షంలో అష్టమి తిధి జరుగుతుండగా జన్మించడం జరిగిందని ఆధారంగా కనబడుతుంది.

• undefined

SpiritualAug 10, 2020, 1:53 PM IST

జన్మాష్టమి.. పూజా ఎలా చేయాలంటే..

రోహిణి నక్షత్రం ఆగస్టు 12 న తెల్లవారుజామున 3.27 గంటలకు ప్రారంభమై ఆగస్టు 14 న ఉదయం 5.22 గంటలకు ముగుస్తుంది.

• undefined

SpiritualMar 16, 2020, 1:24 PM IST

మానవ శరీరంలో భగవంతుడు.. మరి ఎందుకు కనపడడు?

భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు. దీనిబట్టి మనకి తెలుస్తుందేమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ మనకి కానరావడం లేదు... ఎందుకనీ? మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన

• bheeshma

SpiritualFeb 7, 2020, 1:59 PM IST

భీష్మ పంచకం

తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు, రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేనోళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికారు. అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకొంటున్నాము.

• Rajamouli

NewsOct 24, 2019, 4:00 PM IST

శ్రీరాముడు బోరింగ్ క్యారెక్టర్, కానీ.. రాజమౌళి కామెంట్స్!

బహుబాలి కన్నా ముందే దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా ఎదిగారు. కానీ బాహుబలి చిత్రం రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని తీసుకొచ్చింది. అనేక ప్రపంచ వేదికలపై బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించారు.

• undefined

AstrologyAug 24, 2019, 11:02 AM IST

కృష్ణం వందే జగద్గురుం.. నేడే కృష్ణాష్టమి

ఈ అష్టమిని గొప్ప వ్రతదినంగా పరిగణిస్తారు. ఉపవాస, జాగరణాది పనులు చేస్తారు. ఇందులో నైవేద్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. డెలివరీ అయిన తరువాత బాలింతలు ఏ పదార్థాలు అయితే తింరో కృష్ణాష్టమిరోజున అవే పదార్థాలు నైవేద్యంగా సమర్పించుకుటాంరు