Lord Ganesha  

(Search results - 12)
 • Spiritual9, Jul 2020, 11:03 AM

  సంకటాలను హరింపజేసే సంకటహర చతుర్థి

  సంకష్టహర చతుర్థి రోజున వ్రతమాచరించే వారికి సుభీష్టాలు చేకూరుతాయి. శనిదోషాలు తొలగిపోవాలంటే సంకట హర చతుర్థి రోజున వ్రతమాచరిస్తే ఈతి బాధలుండవని ఆధ్యాత్మిక గురువులు వారి వారి ప్రవచనాలలో సూచిస్తూ ఉంటారు.

 • Spiritual11, Apr 2020, 2:42 PM

  సంకటహర చతుర్థి ‬- పూజ వ్రత విధానం

  గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి  అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం  అంటారు.

 • Spiritual12, Feb 2020, 10:43 AM

  సంకటహర చతుర్థి.. ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది?

  మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.

 • amazon

  business12, Jan 2020, 11:53 AM

  బాయ్ కాట్ అమెజాన్!! డోర్ మాట్లపై గణేశ్ చిత్రాలు.. ఫుల్‌గా ట్రోలింగ్

   సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టిల్లు భారతదేశం. అలాంటిది హిందువులు ఎంతో ఆరాధనగా పూజించే దేవుళ్ల చిత్రాలను కాలి కింద వేసుకునే డోర్ మ్యాట్లు, కప్పుకునే రగ్గులపై ముద్రించి దాన్ని అమ్మకానికి పెట్టింది

 • Astrology17, Sep 2019, 12:26 PM

  గణపతి ముందు గుంజీలు ఎందుకు తీయాలి...?

  ఏ పూజ చేసినా ముందుగా గణపతి ఆరాధనే ఎందుకు చేయాలి ? సాధారణంగా తెలిసినవి గణపతి మరో పేరు విఘ్నేశ్వరుడు. అనగా విఘ్నాలకు అధిపతి. అనగా మనం చేసే ఏ పనులకు అయినా ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా పనులు పూర్తి చేసి వాటి ఫలితాలు అనుభవంలోకి రావాలి అని మన కోరిక. కనుకనే తొలుత విఘ్నేశ్వరునికి పూజ చేస్తాం.

 • Balapur Ganesh

  Hyderabad13, Sep 2019, 9:03 AM

  బాలాపూర్ లడ్డు కొనుగోలుకు వైఎస్ జగన్ సహాయకుడి విఫలయత్నం

  బాలాపూర్ లడ్డుకు వేలం పాటలో ఉండే పోటీ అందరికీ తెలిసిందే. బాలాపూర్ లడ్డును సొంతం చేసుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఆ లడ్డును సొంతం చేసుకోవడానికి ఎపి సిఎం వైఎస్ జగన్ సన్నిహితుడొకరు ప్రయత్నించి విఫలమయ్యారు.

 • sp rahul hegde

  Telangana6, Sep 2019, 3:36 PM

  గణేశుడు: సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే సరికొత్త ప్రయోగం

  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లాలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా పరిధిలో గణపతి ఉత్సవాల నేపథ్యంలో పర్యావరణానికి హాని కలగని విగ్రహాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి అందరిలో మట్టి విగ్రహాల ప్రాముఖ్యతను గత నెల రోజులుగా తెలియపరుస్తూ ప్రచారం కల్పించారు.

 • Telangana5, Sep 2019, 12:09 PM

  బై బై గణేశా... నిమజ్జనాలు షురూ... నగరంలో సందడి హోరు

  వినాయక చవితి రోజు నుంచి 9 రోజుల పాటు నిష్టగా పూజలు చేసి... ఆ తర్వాత అంతే వైభవంగా నిమజ్జనం చేస్తారు. అయితే... కొందరు మాత్రం మూడో రోజు నుంచే నిమజ్జన కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా హైదరాబాద్ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి రానుండటంతో రక్షణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు.

 • NATIONAL4, Sep 2019, 9:01 AM

  గణేష్ మండపంలో తాగి.. యువకుల చిందులు

  గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలోని మహిధర్‌పుర ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. సూరత్ నగరంలోని గోల్వాడ ప్రాంతంలోని మహీధర గణేశ్ పూజా మండపంలోనే వినాయకుడి విగ్రహం వద్ద 8 మంది యువకులు బీరు తాగుతూ బాలీవుడ్ పాటలకు నృత్యం చేశారు. 

 • Astrology3, Sep 2019, 12:53 PM

  గణపతి నవరాత్రులలో తప్పక చదవాల్సిన శ్లోకం

  దేవతలందరికంటే ముందుగా పూజింపబడేవాడు, గౌరీ తనయుడు, విఘ్నాధిపతీ ఐన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన, ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను.

 • জেনে নিন এ বছরের সিদ্ধিদাতা গণেশ চতুর্থীর নির্ঘন্ট

  Astrology2, Sep 2019, 6:48 AM

  వినాయకచవితి.. గణనాథుడిని పూజించాల్సిన 21పత్రాలు ఇవే

  భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక మండలం తూర్పు ఆకాశంలో ఉదయిస్తుంది. కావుననే ఆరోజున వినాయక వ్రతం చేసు కుంటాం. 21 పత్రాలు.

 • Astrology31, Aug 2019, 9:20 AM

  భాద్రపద మాసం ప్రారంభం.. దాని విశేషాలు ఇవే..

  . శుక్లపక్షంలో అంతా దేవతలకు, పూజలకు, నోములకు వ్రతాలకు ప్రాధాన్యమిచ్చేదిగా ఉంటే, కృష్ణ పక్ష కాలంలో పితృదేవతలకు నెలవైన మాసంగా చెపుతారు. విష్ణుమూర్తి దుష్ట శిక్షణ చేయడానికి శిష్ట రక్షణ చేయడానికి దశావతారాలు ఎత్తాడనే విషయం అందరికీ తెలుసు. ఆ దశావతారాల్లోని వరాహ అవతారం, వామన అవతార పూజలు ఈ మాసంలోనే చేస్తారు. అందుకే ఈ మాసంలో దశావతార వ్రతం చేయాలంటారు.