Lord

(Search results - 227)
• NATIONAL6, Aug 2020, 11:07 AM

మోదీపై విమర్శలు.. రేప్ చేస్తామంటూ ఖుష్బూకి బెదిరింపులు

ప్రధాని మోదీ స్వయంగా హాజరై ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా హోరెత్తిపోయింది. హిందువుల దశాబ్దాల కలను మోదీ నెరవేర్చారంటూ బీజేపీ నేతలు ప్రశంసలు కురిపించారు.

अयोध्या में भव्य राम मंदिर निर्माण के लिए लगातार कई सालों तक अन्न त्यागने वाली उर्मिला चतुर्वेदी की आखिरी इच्छा है कि वो अयोध्या में मर्यादा पुरुषोत्तम भगवान राम की शरण में रहें। 87 साल की उर्मिला चतुर्वेदी अपना बचा हुआ जीवन भगवान राम की शरण में बिताना चाहती हैं।

NATIONAL5, Aug 2020, 4:59 PM

అయోధ్యలో రామ మందిరం: 27 ఏళ్లుగా భోజనం ముట్టని ఊర్మిళ చతుర్వేది

ఊర్మిళ చతుర్వేది వయస్సు ప్రస్తుతం 87  ఏళ్లు. 27 ఏళ్లుగా ఆమె భోజనం చేయడం లేదు. కేవలం పండ్లు మాత్రమే తీసుకొంటుంది. జబల్ పూర్ పట్టణంలోని విజయ్ నగర్ లో ఊర్మిళ చతుర్వేది నివాసం ఉంటున్నారు.

• Telangana5, Aug 2020, 1:18 PM

ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ ప్రారంభం

ఈసారి భక్తులు ఆన్ లైన్ ద్వారా దర్శనం చేసుకోవాలని ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది. కరోనా నేపథ్యంలో దర్శనం కోసం భక్తులను అనుమతించటంలేదని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమటీ తెలిపింది.

• NATIONAL5, Aug 2020, 11:54 AM

రామమందిర శంకు స్థాపన.. భక్తులకు యోగి స్పెషల్ ట్వీట్

ఈ అద్భుత ఘటనకు సంబంధించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. చరిత్రలో నిలిచిపోయే రోజు ఇదని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా 12గంటల 40 నిమిషాలకు ప్రధాని మోదీ శంకు స్థాపన చేయనున్నారు.

నగారా శైలిలో నిర్మించ తలపెట్టిన ఈ ఆలయంలో గతంలో నిర్మించతలపెట్టిన రెండు డోమ్ ల స్థానంలో మరింతమంది భక్తులు దేవుడ్ని దర్శించుకునేందుకు వీలుగా 5 డోములను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు.

NATIONAL5, Aug 2020, 9:50 AM

అల అయోధ్యాపురంలో.. రామసక్కని ఆలయం.. ఎన్ని ప్రత్యేకతలో..

అబ్బురపరిచే ఆకృతిలో నిర్మించనున్న అయోధ్య రామ మందిరం నాణ్యతలోనూ దానికదే సాటిగా నిలవనుంది.

• L.K.Advani

NATIONAL5, Aug 2020, 8:27 AM

అయోధ్యలో రామాలయ నిర్మాణం.. అద్వానీ స్పందన ఇదే..

తన కల సాకారమైన రోజు ఇదేనని బీజేపీ నేత అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ  భూమి పూజ చేయడం చారిత్రాత్మకమన్నారు.

यूपी में बसों पर चल रही सियासत के बीच कांग्रेस महासचिव प्रियंका गांधी ने एक वीडियो बयान जारी किया है । प्रियंका ने वीडियो में सीएम योगी से मांग की है कि वह चाहें तो अपनी पार्टी के नाम से बसों को चलवा सकते हैं

NATIONAL4, Aug 2020, 3:50 PM

అయోధ్యలో భూమి పూజ.. కాంగ్రెస్‌కు లభించని ఆహ్వానం: ప్రియాంక ట్వీట్

దశాబ్ధాల న్యాయపోరాటం ఫలించి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోడీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు

• business4, Aug 2020, 12:16 PM

కరోనా దెబ్బతో మూతబడుతున్న రిటైల్‌ బ్రాండ్ స్టోర్లు..

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మూతపడుతున్నా దుకాణాల జాబితాలో ఇది చేరింది. మెన్స్ వేర్‌హౌస్, జోస్ ఎ. బ్యాంకుల మాతృ సంస్థ టైలర్డ్ బ్రాండ్స్ కూడా దివాలా చట్టం కింద రక్షణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాయి.

hayagreeva

Spiritual3, Aug 2020, 12:18 PM

హయగ్రీవ జయంతి

హయగ్రీవునకు ఆ ఆకారం ఉండటానికి వెనుక కూడా ఓ గాథ వినిపిస్తుంది.  వేదాపహారియైన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించినవాడని మనకు తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో పది అవతారాలు మాత్రం దశావతారాలుగా ప్రసిద్ధికెక్కినప్పటికీ, మహాభాగవతంలో ఇరవైకి పైగా అవతారాలు పేర్కొనబడి ఉన్నాయి.

• Spiritual1, Aug 2020, 12:04 PM

శని త్రయోదశి రోజు ఏం చేయాలి?

జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత , దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది.

Significance of Varalakshmi Vratham and pooja timings

Spiritual31, Jul 2020, 9:58 AM

వరలక్ష్మీ వ్రతం పూజా విధానం వ్రత కథ

వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు.

• Spiritual28, Jul 2020, 9:10 AM

కలియుగ వాసుని అపర భక్తురాలు వెంగమాంబ వర్దంతి

ఆ చిరు ప్రాయంలోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురముగా గానము చేసేది. తండ్రి ఆమె భక్తిశ్రద్ధలను గమనించి ఆమె నైపుణ్యమును సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువు  వద్దకు శిక్షణకు పంపినాడు.

कोरोना से रक्षा के सभी साधन अपनायें, प्रशासन के दिशा निर्देशों का पालन करें। वर्तमान परिस्तिथि में अयोध्या आने से अपार कष्ट हो सकता है। इसलिए अपने घर पर ही उत्सव मनायें।

NATIONAL27, Jul 2020, 8:52 PM

అయోధ్యలో 2 వేల అడుగుల లోతులో టైమ్స్ క్యాప్సూల్

ఈ ఏడాది ఆగష్టు 5 వ తేదీన రామ మందిర నిర్మాణానికి బూమి పూజ నిర్వహించనున్నారు. రెండు వేల అడుగుల లోతులో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన చరిత్రతో పాటు వివరాలను ఇందులో ఉంచనున్నారు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఓ ప్రకటనలో తెలిపింది.

• NATIONAL27, Jul 2020, 7:18 PM

అయోధ్యలో భూమి పూజ: 800 కి.మీ పాదయాత్రగా బయలుదేరిన ముస్లిం

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని చంద్‌ఖురి గ్రామానికి చెందిన మహ్మద్ ఫైజ్ ఖాన్ శ్రీరాముడి భక్తుడు. తన స్వగ్రామం నుండి అయోధ్యకు చేరుకొనేందుకు ఆయన పాదయాత్ర చేపట్టాడు. రాముడి తల్లి కౌసల్యదేవి జన్మించిన గ్రామం కూడ చంద్ ఖురి కావడం గమనార్హం.

• Video Icon

Andhra Pradesh25, Jul 2020, 4:06 PM

శ్రీశైలంలో హడలెత్తిస్తున్న అడవి పందులు

శ్రీశైలమహాక్షేత్రంలో రాత్రిపూట పురవీధుల్లో అడవి పందులు స్వైర విహారం చేస్తూ చేస్తున్నాయి