Search results - 67 Results
 • nri

  NRI25, Mar 2019, 4:26 PM IST

  కేసీఆర్ సచివాలయంలో అడుగు పెట్టాలంటే చేయాల్సిందిదే: టిపిసిసి ఎన్నారై సెల్

  తెలంగాణ లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని టిపిసిసి ఎన్నారై సెల్ ఆరోపించింది. అసలు సచివాలయానికి రాకుండా పాలన సాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆరే నని ఎద్దేవా చేశారు. లోక్ షభ ఎన్నికల్లో 17 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే కేసీఆర్ ప్రజా వ్యతిరేకతలను గుర్తించయినా సచివాలయానికి వస్తారని టిపిసిసి కో కన్వినర్ సుధాకర్ గౌడ్ సూచించారు. 

 • Nirav Modi caring three countries passport including Indian passport

  NATIONAL21, Mar 2019, 11:19 AM IST

  20వేల పౌండ్లకు నీరవ్ మోడీ లండన్ లో ఉద్యోగం

  పంజాబ్ నేషనల్  బ్యాంకులో సుమారు రూ. 11,400 కోట్ల కుంభకోణంలో కీలక పాత్రధారిగా నిందితుడుగా ఉన్న నీరవ్ మోడీ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నట్టుగా గుర్తించారు.
   

 • nirav modi london

  NATIONAL20, Mar 2019, 3:02 PM IST

  పీఎన్బీ స్కాం: ఎట్టకేలకు నీరవ్ మోడీ అరెస్ట్

  నీరవ్ మోడీ బుధవారం నాడు లండన్‌లో అరెస్టయ్యాడు.రెండు రోజుల క్రితమే నీరవ్ మోడీ అరెస్ట్ కు యూకే ప్రభుత్వం అరెస్ట్ వారంట్ జారీ చేసింది. 

 • nirav

  business9, Mar 2019, 1:36 PM IST

  లండన్‌లో ప్రత్యక్షమైన నీరవ్ మోడీ, గుర్తుపట్టకుండా సర్జరీ..!!!

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా పలు బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోడీ తాజాగా లండన్ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. 

 • Jagan

  Andhra Pradesh26, Feb 2019, 11:02 AM IST

  లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వైఎస్ జగన్ (ఫొటోలు)

  లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వైఎస్ జగన్

 • business24, Feb 2019, 10:28 AM IST

  బ్రిటన్ ‘మాల్యా’ ఆస్తులపై బ్యాంకుల నజర్!!

  రుణాల ఎగవేతకు పాల్పడి బ్రిటన్ పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు ఆ దేశంలో గల ఆస్తులపై బ్యాంకర్లు కేంద్రీకరించారు. ఈ మేరకు లండన్ హైకోర్టులో ఆయన ఆస్తుల వివరాలు తెలియజేయాలని పిటిషన్లు దాఖలు చేశారు.

 • ys jagan london tour

  Andhra Pradesh21, Feb 2019, 1:45 PM IST

  లండన్ చేరుకున్న జగన్: సెల్పీలకు ఎన్నారైల పోటీ

  అర్థరాత్రి 12 గంటలకు విమానంలో లండన్ వెళ్లారు. లండన్ చేరుకున్న వైఎస్ జగన్ కు ప్రవాసాంధ్రలు ఘన స్వాగతం పలికారు. హెత్రో విమానాశ్రయంలో జగన్ తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈనెల 25 వరకు వైఎస్ జగన్ లండన్ లో ఉండనున్నారు. 

 • devineni

  Andhra Pradesh20, Feb 2019, 7:33 PM IST

  ఆ కేసులో హీరో మహేశ్ బాబును ఇరికించారు, జగన్ లండన్ టూర్ డబ్బుకోసమే: మంత్రి దేవినేని ఉమ


  జీఎస్టీ కేసులో మహేశ్ బాబును ఇరికించారని అభిప్రాయపడ్డారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లండన్ టూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. లండన్ వెళ్లి ఏఏ దేశాల వారిని సంప్రదిస్తున్నారో ప్రజలకు జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. 
   

 • Andhra Pradesh16, Feb 2019, 2:46 PM IST

  ఈనెల 21న లండన్ కు వైఎస్ జగన్: నాలుగురోజులు అక్కడే

  ఈనెల 21 నుంచి నాలుగురోజులపాటు లండన్ లోనే వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వైఎస్ జగన్ తోపాటు తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి, కుమార్తె కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రజా సంకల్పయాత్ర అనంతరం జగన్ లండన్ వెళ్తారని ప్రచారం జరిగింది. 
   

 • చివరిరోజు పాదయాత్రలో జనంతో జగన్

  Andhra Pradesh15, Feb 2019, 1:37 PM IST

  లండన్ వెళ్లేందుకు జగన్‌కు కోర్టు గ్రీన్‌సిగ్నల్.. వారం రోజులు అనుమతి

  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి లండన్‌ పర్యటనకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తెను చూసేందుకు జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

 • jagan

  Andhra Pradesh17, Jan 2019, 6:36 PM IST

  వేడెక్కుతున్న ఏపీ రాజకీయాలు: జగన్ లండన్ పర్యటన రద్దు

  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. టీఆర్ఎస్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పొత్తు, తలసాని ఏపీ పర్యటన, వైఎస్ షర్మిల ఫిర్యాదు వంటి పరిణామాలతో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి

 • YS Jagan in Kakinada press meet

  Andhra Pradesh16, Jan 2019, 7:03 PM IST

  లండన్ పర్యటనకు రేపు జగన్: కూతురు చదువు అక్కడే...

   వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, ఏపీ  ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి రేపు లండన్‌‌కు వెళ్లనున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్‌‌ నుంచి జగన్ కుటుంబంతో కలిసి హైదరబాద్‌‌కు బయల్దేరనున్నారు.

 • NRI19, Dec 2018, 10:47 AM IST

  లండన్ లో ఘనంగా టీఆర్ఎస్ విజయోత్సవ సంబరాలు

  ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ యూకే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

 • trs

  NRI18, Dec 2018, 5:17 PM IST

  లండన్‌లో ఘనంగా టీఆర్ఎస్ విజయోత్సవ సంబరాలు...

  ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో ''ఎన్నారై టిఆర్ఎస్ సెల్ యూకే'' అధ్వర్యంలో టీఆర్ఎస్ విజయోత్సవ   వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో యూకేలోని ఎన్నారై నాయకులు, టిఆర్ఎస్ కార్యకర్తలు, కేసిఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగరడంతో పాటు కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఎన్నకోవడంతో వారందరు సంబరాలు జరుపుకున్నారు.

 • business16, Dec 2018, 11:14 AM IST

  నన్ను పట్టుకోవడంపైనే భారత్‌ దృష్టి: విజయ్ మాల్య

  తన నుంచి బకాయిలు వసూలు చేయడం కంటే తనను భార‌త్‌కు రప్పించడంపైనే ప్రభుత్వం దృష్టిసారించిందని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యా అన్నారు. ఓ ప్రముఖ ఆంగ్ల ఛానెల్‌కు ఈ-మెయిల్‌ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆరోపణలు  చేశారు.