Loksabha Elections 2019  

(Search results - 163)
  • Telangana30, May 2019, 11:37 AM IST

    మోడీ కొలువులో కిషన్‌రెడ్డి: అమిత్ షా ఫోన్

    సికింద్రాబాద్ ఎంపీ  కిషన్‌ రెడ్డికి మోడీ మంత్రివర్గంలో  చోటు దక్కనుంది.కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణం చేసే అవకాశం ఉంది.

  • మల్కాజిగిరి ఎంపీ స్థానం కోసం నవీన్‌రావు పేరు కూడ పరిశీలించింది టీఆర్ఎస్ నాయకత్వం. కానీ,  మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి టిక్కెట్టు దక్కింది. ఈ సమయంలో  ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నట్టు కేసీఆర్ హామీ ఇచ్చారు.

    Telangana27, May 2019, 3:58 PM IST

    ఆత్మరక్షణలో టీఆర్ఎస్: కేసీఆర్ అంతర్మధనం

     పార్లమెంట్ ఎన్నికల్లో  అనుకొన్న మేర ఫలితాలు రాకపోవడంతో  టీఆర్ఎస్ అంతర్మధనంలో పడింది. బలమైన స్థానాల్లో  ప్రత్యర్థులు విజయం సాధించడం పట్ల టీఆర్ఎస్ నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. దీంతో  పార్టీపై కేసీఆర్ కేంద్రీకరించారు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
     

  • Thalasani yadav
    Video Icon

    Telangana25, May 2019, 2:36 PM IST

    ఓటమితో అధైర్యపడొద్దు: మంత్రి తలసాని (వీడియో)

    ఎన్నికల లో గెలుపు, ఓటములు సహజమని, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధైర్య పడొద్దని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం  అంబర్ పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ స్థాయిలో వేరువేరుగా నిర్వహించిన సమావేశాలలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు శ్రీ కాలేరు వెంకటేష్, శ్రీ ముఠా గోపాల్, మాజీమంత్రి శ్రీ నాయిని నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు, trs పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

  • ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్‌ గెలుపుకు దోహదపడింది.కరీంనగర్, నిజామాబాద్‌ ఎంపీ స్థానాల నుండి వినోద్, కవితలు ఓటమి పాలు కావడం వెలమ సామాజిక వర్గం ఆధిపత్యానికి గండిపడినట్టు అయింది.

    Telangana24, May 2019, 6:22 PM IST

    సీనియర్లను డమ్మీలు చేసిన కేసీఆర్: లోక్‌సభ సీట్లకు గండి

    తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చెందిన సీనియర్ల సేవలను సక్రమంగా వినియోగించుకోకపోవడం ఎంపీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

  • Andhra pradesh

    Andhra Pradesh24, May 2019, 3:41 PM IST

    ఆంధ్రప్రదేశ్ కొత్త ఎంపీలు వీరే... (ఫోటోలు)

    ఆంధ్రప్రదేశ్ కొత్త ఎంపీలు వీరే... 

  • uttam kumar reddy

    Telangana24, May 2019, 3:09 PM IST

    ఉత్తమ రికార్డు: అసెంబ్లీ వద్దంది, లోక్‌సభ రమ్మంది

     అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ...ఎంపీ స్థానాలకు పోటీ చేసిన నేతలు  విజయం సాధించారు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన రికార్డు మాత్రం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరున నెలకొంది.

  • గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌ 88 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొంది. కానీ ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు, ఒక్క టీడీపీ ఎమ్మెల్యేలు కూడ టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ శాసనసభపక్షం టీఆర్ఎస్‌లో  విలీనం చేశారు.

    Telangana24, May 2019, 11:05 AM IST

    కేసీఆర్ చిన్న మాటే వినోద్ కొంపముంచింది

     చిన్న మాట తూలడం రాజకీయాల్లో కీలక మలుపులకు కారణంగా మారుతాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత ఎం. సత్యనారాయణరావు చేసిన వ్యాఖ్యలు కరీంనగర్‌‌లో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కరీంనగర్‌ ఎంపీ స్థానంలో బీజేపీకి కలిసి వచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • కేబినెట్‌లో చోటు దక్కిన 10 మంది కూడ  కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నవారే. కేబినెట్ విస్తరణలో తన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావుకు చోటు కల్పించకుండా దూరం పెట్టడంతో  కుటుంబానికి  కేబినెట్‌లో పెద్ద పీట వేయలేదనే సంకేతాలు ఇచ్చారు.

    Telangana23, May 2019, 8:09 PM IST

    కారు రివర్స్: కేసీఆర్‌పై హరీష్ దెబ్బ

    తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు ఓటర్లు షాకిచ్చారు.  అసెంబ్లీ ఎన్నికల్లో  హరీష్ రావు వ్యూహత్మకంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక అభ్యర్థుల ఓటమిలో కీలక పాత్ర పోషించారు.  పార్లమెంట్ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు తెలంగాణ ఓటర్లు షాకిచ్చారు.  తెలంగాణలో 9 ఎంపీ స్థానాలకు మాత్రమే టీఆర్ఎస్ పరిమితమైంది.
     

  • Suresh Gopi

    ENTERTAINMENT23, May 2019, 7:11 PM IST

    మలయాళ స్టార్ హీరో చిత్తుగా ఓడిపోయాడు!

    మలయాళ నటుడు సురేష్ గోపి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. 

  • kavitha

    Telangana23, May 2019, 6:05 PM IST

    కవితకు డీఎస్ దెబ్బ: నిజామాబాద్‌లో ఘోర ఓటమి

    నిజామాబాద్‌ ఎంపీ స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓటమి పాలైంది. బీజేపీ అభ్యర్ధి.. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ  టీఆర్ఎస్ నేత  ధర్మపురి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

  • ఆంధ్రుల పౌరుషాన్ని చూపాలని చంద్రబాబునాయుడు ఎన్నికల్లో  ప్రజలను కోరారు.  కానీ, చంద్రబాబునాయుడు సెంటిమెంట్‌ను రగిల్చేందుకు చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం సఫలీకృతం కాలేదు.జగన్‌ను కేసీఆర్ తన సామంతరాజుగా చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడని చంద్రబాబు ప్రచారం చేశారు.ఈ ప్రచారం కూడ బాబుకు పలితం ఇవ్వలేదు. ఆంధ్రుల ఆత్మ గౌరవం అనే నినాదం మాత్రం ఈ ఎన్నికల్లో  ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు.

    Telangana23, May 2019, 4:06 PM IST

    కేసీఆర్‌కు షాక్: కేటీఆర్ నాయకత్వానికి ఎదురు దెబ్బ

    తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌కు ప్రజలు షాకిచ్చారు. టీఆర్ఎస్‌కు ఏకపక్ష విజయాన్ని ఇవ్వకుండా కాంగ్రెస్, బీజేపీలకు కూడ తెలంగాణ ఓటర్లు పట్టం కట్టారు.  తెలంగాణలోని 17  ఎంపీ స్థానాల్లో  కనీసం 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. హైద్రాబాద్‌లో ఎంఐఎం విజయం సాధిస్తోందని ఆ పార్టీ అంచనా వేసింది.  టీఆర్ఎస్ అంచనాలను తలకిందులు చేస్తూ  తెలంగాణ ఓటర్లు  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను కూడ గెలిపించారు.

  • Jagan adinarayana reddy

    Andhra Pradesh23, May 2019, 3:59 PM IST

    కడప ఎంపీగా గెలుపొందిన అవినాష్ రెడ్డి: మంత్రి ఆది ఘోర ఓటమి

    సమీప ప్రత్యర్థి మంత్రి ఆదినారాయణరెడ్డిపై రెండులక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో జమ్మల మడుగు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి ఆదినారాయణ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరి మంత్రి అయిపోయారు. 

  • harish rao

    Telangana23, May 2019, 2:00 PM IST

    బావామరుదుల సవాల్: హరీష్ గెలుపు, కేటీఆర్‌ ఓటమి

    టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తన సత్తాను చాటారు. మెదక్ ఎంపీ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డికి భారీ మెజారిటీ లభించింది. హరీష్ రావు తన సత్తాను చూపినా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  మాత్రం ఈ ఎన్నికల్లో  మాత్రం తన సత్తాను చాటుకోలేకపోయారు.

  • వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ టీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జగన్‌, కేసీఆర్‌తో కుమ్మక్కు కావడం వల్ల  ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ, ఈ ప్రచారాన్ని జనం నమ్మలేదని ఈ ట్రెండ్స్‌‌ను బట్టి అర్ధమౌతోంది.

    Telangana23, May 2019, 1:12 PM IST

    జగన్‌‌కు ఫోన్: కేసీఆర్‌ ఆకాంక్ష ఇదే

    ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌  ఫోన్ చేశారు. ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడం పట్ల కేసీఆర్ జగన్‌ను అభినందించారు.

  • న్యూస్ 24 - చాణక్య సర్వే ప్రకారం... టీఆర్ఎస్ కు 14 నుంచి 16 స్థానాలు, కాంగ్రెసు, బిజెపి, మజ్లీస్ తలో స్థానాలు దక్కించుకుంటాయి. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను పరిశీలిస్తే లోకసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పై దెబ్బ పడే అవకాశమే కనిపిస్తోంది. దానికితోడు, కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ ప్రయత్నాలకు గండి పడినట్లే.

    Telangana23, May 2019, 10:42 AM IST

    తెలంగాణ లోక్‌సభ ఫలితాలు: కేసీఆర్‌కు షాక్

    తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీకి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్ధానాల్లో తొలి రౌండ్లలో 11 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో , మరో నాలుగు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకొంటే టీఆర్ఎస్ దెబ్బతిన్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.