Lokesh Satires
(Search results - 16)Andhra PradeshSep 6, 2020, 1:21 PM IST
జగన్ రెడ్డికి వచ్చిన ఆ కష్టం పగవాడికి కూడా రాకూడదు: నారా లోకేష్
స్టేట్స్ బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2019 ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేయగా అందులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి మొదటి స్థానం లభించింది.
Andhra PradeshAug 6, 2020, 10:27 PM IST
రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలట! ఇవి జగన్ ఆలోచనలు: నారా లోకేష్
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో వైసిపి ప్రతిపక్షంలో వుండగా ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట ఆడుతోందని మాజీ మంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ ఆరోపించారు.
Andhra PradeshFeb 10, 2020, 1:20 PM IST
నేడు అమరావతి రైతులు, రేపు విశాఖ రైతులా...? జగన్ పై లోకేష్ విమర్శలు
నేడు అమరావతి రైతులకు అన్యాయం చేసినట్లు ... రేపు విశాఖ రైతులకు అన్యాయం చేయరని నమ్మకం ఏమిటని లోకేష్ ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు.
GunturFeb 8, 2020, 6:22 PM IST
ఒక్క అవకాశం ఇచ్చింనందుకు ఎన్ని కష్టాలో, నష్టాలో, అనర్థాలో...: నారా లోకేశ్
ఒక్క అవకాశం ఇచ్చింనందుకు ఎలాంటి పాలన సాగిస్తున్నారో చూడండి అంటూ మాజీ మంత్రి నారా లోకేశ్ వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పై సెటైర్లు విసిరారు.
Andhra PradeshFeb 7, 2020, 3:32 PM IST
వైసీపీ ఎంపీ స్టాండప్ కామెడీకి ఫిదా అయిపోయా: నారా లోకేష్ సెటైర్లు
వైసీపీ ఎంపీపై ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. టెంపుల్ టౌన్ కాదు మాస్టారు... టెంపుల్టన్ అంటూ ఆయన సరిచేసి చెప్పారు
Andhra PradeshDec 28, 2019, 4:57 PM IST
తవ్వుతోంది టీడీపీ అవినీతిని కాదు... వైసీపీని పూడ్చిపెట్టడానికి గొయ్యి: జగన్ పై లోకేష్ విసుర్లు
7 నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదని, వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని టీడీపీ నేత నారా లోకేష్ ట్వీట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆధారాలు బయటపెట్టమని అడిగితే జగన్ గారు కాకి లెక్కలు చెబుతున్నారని అన్నారు.
GunturOct 30, 2019, 6:25 PM IST
జగన్...మంచి సీఎం అవుతానని ముంచే సీఎం అయ్యావేంటి..: లోకేష్ సెటైర్లు
రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతపై మాజీ మంత్రి, టిడిపి నాయకులు నారా లోకేష్ గుంటూరులో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్సిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు.
Andhra PradeshSep 20, 2019, 1:47 PM IST
కొత్తగా ట్రై చేయండి జగన్ గారు... లోకేష్ సెటైర్
బాక్సైట్ తవ్వకాల గురించి లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.గిరిజనుల మనోభావాలకు, వారి మనుగడకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు జరపబోమని 2004లోనే చంద్రబాబు తేల్చి చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Andhra PradeshAug 9, 2019, 2:40 PM IST
మా కష్టంతో తెచ్చిన కంపెనీలను బెదిరించడం కాదు... లోకేష్ సెటైర్
మీ దౌర్జన్యాలకు బెదిరి, వాళ్లు వెళ్లి మోదీగారి దగ్గర పంచాయతీ పెడితే, మొన్న ఢిల్లీలో ఉండి సంజాయిషీ ఇచ్చుకున్నట్లుగా మళ్లీ ఢిల్లీ పరుగెత్తాల్సి ఉంటుంది. అయినా మీ నాయనగారికి ఇచ్చిన మాట కోసం కియా వాళ్లిక్కడ ప్లాంటు పెట్టారని చెప్పుకుంటూ ఈ దాడులేంటండీ జగన్ గారు’’ అని లోకేష్ సెటైర్లు వేశారు.
Andhra PradeshAug 3, 2019, 11:39 AM IST
మీ తుగ్లక్ చర్య వల్లే పోలవరం ఇలా... వైసీపీపై లోకేష్ విసుర్లు
ఈ పోలవరం విషయాన్ని ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రస్తావించగా.. కేంద్ర మంత్రి స్పందించి.. అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా టెండర్లు మార్చడం వల్ల పోలవరం ఖర్చు ఎక్కువ అవుతుందని కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేష్... జగన్ ప్రభుత్వానిది తుగ్లక్ చర్యగా పేర్కొంటూ విమర్శలు చేయడం గమనార్హం.
Andhra PradeshJul 26, 2019, 6:45 PM IST
రైతుల పంటను బ్యాంకుల వేలం, రెట్టింపు ఆదాయం ఇదేనా: జగన్ పాలనపై లోకేష్ సెటైర్లు
మరికొందరు రైతులు తమకు మద్దతు ధర లభించినప్పుడు అమ్ముకుందామని ధాన్యాన్ని గోడౌన్లలో నిల్వ ఉంచారు. ఆ నిల్వ ఉంచిన ధాన్యాన్ని విక్రయిస్తామంటూ బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు పత్రికలలో వేలం నోటీసులకు సంబంధించి యాడ్స్ కూడా ఇచ్చారు. ఎస్బీఐ నోటీసులు, వేలం ప్రకటనలను చూసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Andhra PradeshJul 22, 2019, 6:03 PM IST
అవగాహన లేకుండా ఏవేవో చెప్తావ్, ఆ యాక్ట్ గురించి తెలుసా.? : మంత్రి అనిల్ పై లోకేష్ సెటైర్లు
శాసన మండలి అంటే మంత్రులు హడలిపోతున్నారని అన్నారు. కౌన్సిల్ ను మంత్రులు భరించలేక పోతున్నారని విమర్శించారు. తాము ఏ ప్రశ్న లేవనెత్తినా
సమాధానం చెప్పకుండా మంత్రులు శాసన మండలి నుంచి వెళ్లిపోతున్నారంటూ నారా లోకేష్ సెటైర్లు వేశారు.Andhra PradeshJul 9, 2019, 12:09 PM IST
జగన్ పథకాలు...కండిషన్స్ అప్లయ్: లోకేశ్ సెటైర్లు
రైతు దినోత్సవాన్ని ఘనంగా జరిపిన వైసీపీ ప్రభుత్వం రాయలసీమలో ఇంతవరకు రైతులకు విత్తనాలు అందలేదని లోకేశ్ ఆరోపించారు. 2014కు ముందున్న పరిస్ధితి మరోసారి రాష్ట్రంలో కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Andhra PradeshJun 27, 2019, 1:28 PM IST
మీ బాబు తరమే కాలేదు.. జగన్ పై లోకేష్ కామెంట్
ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా లోకేష్ సీఎం జగన్ పై పలు విమర్శలు చేశారు. జగన్ గారు అని సంభోదిస్తూ... సెటైర్లు వేశారు.
Andhra Pradesh assembly Elections 2019Apr 2, 2019, 10:51 AM IST
మోదీ ఓ కాలకేయుడు..? లోకేష్ సెటైర్ల వర్షం
ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ మంత్రి, టీడీపీ మంగళగిరి అభ్యర్థి లోకేష్ ట్విట్టర్ వేదికగా సెటైర్ల వర్షం కురిపించారు.